View

చిట్ చాట్ - ఇంద్రగంటి మోహన్ కృష్ణ (జెంటిల్ మన్)

Wednesday,June22nd,2016, 04:04 AM

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ అంటూ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసిన హీరో నాని ప్రస్తుతం చేసిన చిత్రం 'జెంటిల్ మన్'. మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల à°¤‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా à°¨‌టించారు. à°ˆ (17.6.2016) à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని, వసూళ్ల పరంగా దూసుకెళుతున్న నేపధ్యంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. à°ˆ విశేషాలు మీ కోసం...


- సాధార‌ణంగా నా సినిమాల‌కు తెలుగు టైటిల్స్ పెట్టాల‌నుకుంటాను. à°ˆ సినిమాలో నాని క్యారెక్ట‌ర్ హీరోనా, విల‌నా అనే విధంగా ఉంటుంది కానీ à°¤‌ను à°’à°• జెంటిల్‌à°®‌న్‌. ముందు à°ˆ సినిమాకు ఉత్త‌ముడు అనే టైటిల్ పెట్టాల‌నుకున్నాం, అలాగే ఉత్త‌à°®‌విల‌న్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. అయితే à°ˆ టైటిల్స్ à°µ‌ల్ల హీరో క్యారెక్ట‌ర్ రివీల్ అయిపోతుంద‌నిపించింది. à°šà°¿à°µ‌à°°‌కు à°…à°‚à°¦‌రూ జెంటిల్‌à°®‌న్ అనే టైటిల్‌వైపు మొగ్గు చూపాం.


- à°ˆ à°•‌à°¥ విన‌à°®‌ని డేవిడ్‌నాథ‌న్‌గారిని నిర్మాత‌గారు నా à°µ‌ద్ద‌కు పంపారు. à°•‌à°¥ నాకు à°¨‌చ్చింది. నానితో చేయాల‌నుకుంటే à°¤‌ను అప్పుడు à°Žà°µ‌డే సుబ్ర‌à°®‌ణ్యం సినిమాతో బిజీగా ఉన్నాడు. à°¤‌ర్వాత à°®‌రో సినిమాలు చేయాల్సి ఉంది. డిసెంబ‌ర్ à°¤‌ర్వాత చేద్దాం సార్ అన్నాడు. స్క్రిప్ట్ à°µ‌ర్క్ అయితే మొద‌లుపెట్టాను.


- à°“ à°¸‌à°®‌యంలో à°®‌రో హీరోతో సినిమా చేద్దామ‌నిపించి à°¶‌ర్వానంద్‌కు à°•‌à°¥‌ను చెప్పాను. à°¤‌ను ఎక్స్‌ప్రెస్‌రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా మంది హీరోల‌కు à°ˆ à°•‌à°¥‌ను చెప్పాను. అయితే నాని à°ˆ సినిమాకు న్యాయం చేయ‌à°—‌à°²‌à°¡‌నిపించింది. à°¤‌à°¨ కోసం వెయిట్ చేశాను.


- సినిమా క్లైమాక్స్‌లో ఆడియన్స్ ఊహించ‌ని విష‌యాలు ఉండాలి. అందుకోసం ఏం చేయాల‌ని ఆలోచించాం. ముందు క్లైమాక్స్ సీన్ 18నిమిషాల వ్య‌à°µ‌ధితో ఉంటుంది. దీన్ని 12 నిమిషాల‌కు కుదించాం. స్క్రీన్‌ప్లే పెద్ద చాలెంజ్‌à°—à°¾ మారింది. క్లైమాక్స్‌లోనాని యాక్టింగ్‌కు ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు.


- నానితో అష్టాచ‌మ్మా సినిమా చేశాను. చాలా గ్యాప్ à°¤‌ర్వాత à°®‌ళ్ళీ మా కాంబినేష‌న్‌లో à°µ‌చ్చిన à°ˆ సినిమా à°•‌à°®‌ర్షియ‌ల్‌à°—à°¾ చాలా పెద్ద à°¸‌క్సెస్ సాధించింది. à°“à°µ‌ర్‌సీస్‌లో కూడా à°•‌లెక్ష‌న్స్ బావున్నాయి. నాని నా à°²‌క్కీ చాంప్‌. à°ˆ సినిమా నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.


- à°ˆ సినిమాలో నివేద స్థానంలో నిత్యామీన‌న్‌, కీర్తిసురేష్ ఇలా చాలా మంది హీరోయిన్స్‌ను అనుకున్నాం. అయితే మా కోడైరెక్ట‌ర్ సురేష్‌గారు à°®‌ణిర‌త్నం సినిమాలో నివేద యాక్టింగ్ చూశారు. ఆయ‌à°¨‌కు à°¨‌చ్చింది. à°† సినిమాను నాకు చూపించారు. అలాగే నివేద పాప‌నాశం చిత్రంలో à°•‌à°®‌ల్‌హాస‌న్ కూతురుగా à°¨‌టించింది. అలాగే à°† సినిమా à°¸‌à°®‌యంలో à°¤‌నిచ్చిన ఇంట‌ర్వ్యూలో à°¤‌ను మాట్లాడిన విధానం నాకు à°¨‌చ్చింది. అందుక‌నే à°¤‌నను à°ˆ సినిమాలో హీరోయిన్‌à°—à°¾ తీసుకున్నాం. à°¤‌ను పెర్‌ఫార్మెన్స్‌కు మంచి అప్రిసియేష‌న్ à°µ‌స్తుంది.


- ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల‌ను చూసుకుంటే దేనిక‌దే à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. జెంటిల్‌à°®‌న్ విష‌యంలో కూడా నా సెన్సిబిలిటీస్ à°µ‌దులుకోకుండా సినిమాచేశాను. à°®‌రొక‌రు రాసిన à°•‌à°¥‌ను సినిమాగా తీయాలంటే అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే à°¸‌దురు రైట‌ర్ హ్యాపీగా పీల‌వుతాడు. డేవిడ్‌నాథ‌న్ గారు à°ˆ విష‌యంలో సంతోషంగా ఉన్నారు.


- ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు నేను చేసిన సినిమాల‌ను చూసుకుంటే దేనిక‌దే à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటుంది. జెంటిల్‌à°®‌న్ విష‌యంలో కూడా నా సెన్సిబిలిటీస్ à°µ‌దులుకోకుండా సినిమాచేశాను. à°®‌రొక‌రు రాసిన à°•‌à°¥‌ను సినిమాగా తీయాలంటే అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే à°¸‌దురు రైట‌ర్ హ్యాపీగా పీల‌వుతాడు. డేవిడ్‌నాథ‌న్ గారు à°ˆ విష‌యంలో సంతోషంగా ఉన్నారు.


- షేక్స్‌స్పియ‌ర్ నాట‌కాల్లోని కామెడి, రొమాన్స్ తీసుకుని à°“ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°•‌à°¥‌ను సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే కుటుంబ‌రావుగారి à°¨‌à°µ‌à°²‌à°² రైట్స్‌తో పాటు బుచ్చిబాబుగారి à°šà°¿à°µ‌à°°‌కు మిగిలేది అనే à°¨‌à°µ‌à°² à°¹‌క్కుల‌ను కూడా పొందాను. వీటి ఆధారంగా సినిమాలు రూపొందించాల‌నుకుంటున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !