View

ఇంటర్య్వూ - డైరెక్టర్ వినోద్ లింగాల (గుప్పెడంత ప్రేమ)

Wednesday,June08th,2016, 12:32 PM

ఐ వింక్ ప్రొడ‌క్ష‌న్స్ లో డైర‌క్ట‌ర్ వినోద్ లింగాల తెర‌కెక్కించిన à°’à°• à°…à°‚à°¦‌మైన ప్రేమ‌à°•‌థా చిత్రం గుప్పెడంత ప్రేమ.à°ˆ చిత్రం సెన్సార్ అయి, వెండితెర మీద‌కు రావ‌డానికి సిద్దమైంది. ఇటీవ‌à°² మార్కెట్ లోకి విడుద‌లైన ఆడియో మరియు ట్రైల‌ర్ కు మంచి స్పంద‌à°¨ రావ‌డంతో గుప్పెడంత ప్రేమ యూనిట్ à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకుంటుంది. సాయి రోన‌క్, అదితి సింగ్, ఐశ్వ‌ర్య.కె, నోయ‌ల్ నేని, à°¨‌వీన్ నేని ప్రధాన తార‌à°—‌ణంగా à°¨‌టించారు. à°ˆ నెల 17à°¨ విడుద‌à°² కానున్న à°ˆ సినిమా గురించి à°¦‌ర్శ‌కుడు బుధ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు.

 

సినిమా గురించి...
ఉద‌యం à°•‌లుసుకుని, సాయంత్రానికి ఐల‌వ్యూ చెప్పుకుని, వారంలోపే బ్రేక‌ప్ చెప్పుకునే ఈరోజుల్లో ఇలాంటి ప్రేమక‌à°¥‌లు కూడా ఉంటాయి అంటూ ప్రేమ‌లోని à°’à°• కొత్త కోణాన్ని à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలియ‌చెప్పే ప్ర‌à°¯‌త్న‌మే à°ˆ గుప్పెడంత ప్రేమ‌. ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ జీవితంలో తొలి ప్రేమ ఉంటుంది. à°† ప్రేమ à°Žà°‚à°¤ బాగా ఉంటుందో, కొన్ని సార్లు బ్రేక‌ప్ అయిన‌ప్పుడు కూడా à°† గాయం అంతే à°—‌ట్టిగా ఉంటుంది. కాక‌పోతే à°† గాయం గుర్తుకొచ్చిన ప్ర‌తిసారీ పెదాల‌పై చిరున‌వ్వు విరుస్తుంది. తొలి ప్రేమ గురించిన à°† విష‌యాల‌ను అంతే అందంగా తెర‌పై à°•‌వితాత్మ‌à°•à°‚à°—à°¾ చెప్పాం. యూనివ‌ర్శిటీ బ్యాక్‌డ్రాప్‌లో à°ˆ సినిమా కొన‌సాగుతుంది.

 

ఆడియోకు, ట్రైల‌ర్ కు మంచి స్పంద‌à°¨ à°µ‌చ్చిన‌ట్లుందీ...
అవును. à°®‌ధురా ఆడియో ద్వారా à°µ‌చ్చిన à°ˆ ఆల్బ‌మ్ కు ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌à°¨ à°²‌భించింది. సినిమాలోని à°¸‌ఖియా.. à°¸‌ఖియా అనే పాట సావ‌న్ అనే మ్యూజిక్ ఆప్ లో టాప్ ఫైవ్ సాంగ్స్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉండ‌టంతో పాటు, à°’à°• ప్ర‌ముఖ వార్తాప‌త్రిక ప్ర‌చురించిన టాప్ 5 ఇండియ‌న్ ఆల్బ‌మ్స్ లో à°’à°•‌à°Ÿà°¿à°—à°¾ à°ˆ సినిమా ఆడియో నిల‌à°µ‌à°¡‌మే దానికి నిద‌ర్శ‌నం.

 

ట్రైల‌ర్, సాంగ్స్ లో లొకేష‌న్స్ చాలా అట్రాక్ష‌న్ à°—à°¾ ఉన్నాయి. చాలా ప్లేసెస్ à°•à°¿ ట్రావెల్ చేసిన‌ట్లున్నారు..
అదంతా సినిమాటోగ్ర‌à°«‌ర్ సంజ‌య్ లోక్‌నాథ్ కెమెరా పనితీరే. ప్ర‌తి చిన్న ఆబ్జెక్ట్ ని ఎంతో అందంగా చూపించారు. లొకేష‌న్ల కోసం దాదాపు ఇండియాలోని మేజ‌ర్ ప్రాంతాల‌న్నింటికీ వెళ్లాం. షిల్లాంగ్, à°šà°¿à°°‌పుంజి, à°®‌వ్లైనాంగ్, మేఘాల‌à°¯ లోని వివిధ ప్రాంతాల్లో à°®‌రియు ఉత్త‌à°°‌, తూర్పు భార‌à°¤‌దేశంలో à°—‌à°² అనేక లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించిన à°ˆ చిత్రం à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°–‌చ్చితంగా à°•‌న్నుల పండుగ‌à°—à°¾ ఆహ్లాద‌à°•‌à°°à°‚à°—à°¾ ఉంటుంది.

 

ఈసినిమాకు కొత్త హీరోహీరోయిన్ల‌నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు...
ఈక‌à°¥‌కు కొత్త వాళ్లే సెట్ అవుతార‌నిపించింది. ఫ్రెష్ ఫేసెస్ తో ఉంటేనే à°ˆ à°•‌à°¥ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°•‌నెక్ట్ అవుతుంది అనిపించి అలా సెలెక్ట్ చేశాం.

 

ఆల్రెడీ ఇంత‌కుముందే సినీ à°ª‌à°°à°¿à°š‌యం ఉన్న‌ట్లుందీ...
అవును.. ఇదివ‌à°°‌కే ఇట్స్ మై à°²‌వ్ స్టోరీ, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాల‌కు à°ª‌నిచేశాను. కానీ à°¦‌ర్శ‌కుడిగా నాకు గుప్పెడంత ప్రేమ తొలి చిత్రం. à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను.

 

ఇట్స్ మై à°²‌వ్ స్టోరీ సినిమాకు à°®‌ధుర శ్రీధ‌ర్ గారితో à°•‌లిసి à°ª‌నిచేశారు.. à°† ఎక్స్‌పీరియెన్స్ ఎలా అనిపించింది...

నిజం చెప్పాలంటే ఆయ‌à°¨ నాకు వెల్ విష‌ర్. ఇట్స్ మై à°²‌వ్ స్టోరీ సినిమాలోనే à°¨‌న్నెంతో à°¸‌పోర్ట్ చేశారు. ఇక ఈసినిమా మొద‌లు నుండి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు, రిలీజ్ విష‌యంలో కూడా ఆయ‌à°¨ చేసిన à°¸‌హాయం à°®‌రువ‌లేనిది. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే à°ˆ సినిమా విడుద‌లకు సిద్ధ‌మైందంటే ఆయ‌à°¨ à°µ‌ల్లే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !