View

ఇంటర్య్వూ - దిశా పటాని (లోఫర్)

Wednesday,December16th,2015, 12:27 PM

ముకుంద, కంచె వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ à°“ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు సుప్రీమ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.వి.రావు, శ్వేతలానా, వరుణ్‌, తేజ నిర్మించిన భారీ చిత్రం 'లోఫర్‌`. డిసెంబ‌ర్ 17à°¨ విడుద‌à°²‌వుతుంది. à°ˆ సంద‌ర్భంగా హీరోయిన్ దిశాప‌టానితో ఇంట‌ర్వ్యూ..


కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి?
నాన్న సివిల్ à°¸‌ర్వీస్ ఉద్యోగి కావ‌డంతో మేం ఉత్తరాఖండ్ నైనిటాల్ ప్రాంతానికి చెందిన వాళ్ళ‌యినా ట్రాన్స్‌à°«‌ర్స్ అవుతుండ‌టంతో à°’à°•‌చోట ఉండ‌లేక‌పోయాను. నేను à°²‌క్నో, నోయిడాలో à°š‌దువుకున్నాను. బి.టెక్ సెకండ్ ఇయ‌ర్ à°š‌దువుతున్న‌ప్పుడు లోఫ‌ర్ సినిమాలో à°…à°µ‌కాశం à°µ‌చ్చింది. నా అక్క ఆర్మీలో ఉండ‌టంతో నేను కూడా దేశానికి ఏదైనా చేయాల‌నుకునేదాన్ని హీరోయిన్ కాకుంటే ఫైల‌ట్ అయ్యుండేదాన్ని. కానీ్ మోడ‌ల్‌à°—à°¾ à°…à°µ‌కాశం రావ‌డంతో సినిమా à°°à°‚à°—à°‚ వైపు అడుగులు వేశాను. సినిమాల‌కు ముందు గార్నియ‌ర్‌, సామ్‌సంగ్ à°¸‌హా à°ª‌లుఉ à°•‌à°®‌ర్షియ‌ల్ యాడ్స్‌లో à°¨‌టించాను.


తొలి à°…à°µ‌కాశం ఎలా వచ్చింది?
పూరిగారిని రెండు సంవ‌త్స‌రాల క్రితం వెరొక సినిమా కోసం à°•‌లిశాను. అయితే అప్పుడు ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలో చేసే à°…à°µ‌కాశం కుద‌à°°‌లేదు. à°ˆ సినిమా కోసం ఆయ‌à°¨ à°¨‌న్ను à°®‌ళ్ళీ ఆడిష‌న్స్ చేసి సెల‌క్ట్ చేశారు.


‘లోఫ‌ర్‌’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
à°ˆ సినిమాలో అమాయ‌à°•‌పు అమ్మాయి. కుటుంబానికి విలువ‌నిచ్చే మోడ్ర‌న్ అమ్మాయి పారిజాతం పాత్ర‌లో à°•‌à°¨‌à°ª‌à°¡‌తాను. à°•‌ల్చ‌ర్‌ను ఇష్ట‌à°ª‌డే à°† అమ్మాయి జీవితంలోకి హీరో ఎంట్రీ ఎలాంటి మార్పు తెచ్చింద‌నేదే సినిమా.


పూరిగారితో à°ª‌నిచేయడం ఎలా అనిపించింది?
పూరిగారు స్ట‌యిలిష్ ఫిలిం మేక‌ర్‌. సినిమాను చాలా ఫాస్ట్‌à°—à°¾, à°•‌à°®‌ర్షియ‌ల్‌à°—à°¾ తీయ‌à°—‌à°²‌రు. à°Žà°‚à°¤ à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమాలో అయినా అందులో ఎమోష‌నల్ వాల్యూస్‌ను కూడా à°š‌క్క‌à°—à°¾ యాడ్ చేయ‌à°—‌à°²‌రు. తొలి సినిమాను ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వంలో చేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది పూరిగారు సినిమాను రెండు నెలల్లోనే పూర్తి చేశారు. సినిమా షూటింగ్ టైంలో రేవతిగారితో పనిచేయడం మరచిపోలేను. ఆమె నుండి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. సినిమాను ఎంజాయ్ చేశాను.


à°¨‌à°Ÿ‌à°¨ à°ª‌à°°à°‚à°—à°¾ ఇబ్బందులేమైనా పేస్ చేశారా?
అందరి ఉత్త‌రాది హీరోయిన్స్‌లాగానే నేను కూడా తెలుగు డైలాగ్స్ చెప్పేట‌ప్పుడు ఇబ్బంది ఫీల‌య్యాను. అయితే టీం బాగా à°¸‌పోర్ట్ చేశారు. ప్ర‌తి సీన్ చేయ‌డానికి ముందు బాగా ప్రిపేర్ అయ్యేదాన్ని. à°•‌ష్ట‌à°ª‌à°¡‌కుండా ఏదీ రాదు. తెలియ‌ని భాష‌లో సినిమా చేసేట‌ప్పుడు à°Žà°µ‌రికైనా ఇబ్బంది à°¤‌ప్ప‌దు.


ఎలాంటి సినిమాలు చేయాల‌నుకుంటున్నారు?
ఇలాంటి సినిమాలే చేయాల‌నేం అనుకోవడం లేదు. అన్నీ à°°‌కాల సినిమాలు ఉదాహ‌à°°‌à°£‌కు ఉమెన్ సెంట్రిక్ మూవీస్‌. అలాగే నాకు బ్రూస్‌లీ, జాకీచాన్ అంటే ఇష్టం కాబ‌ట్టి యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేయాల‌నుకుంటున్నాను. ఇప్పుడు జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాను.


à°µ‌రుణ్‌తేజ్‌తో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ ఎలా అనిపించింది?
à°µ‌రుణ్ పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో అయినా డౌన్ టు ఎర్త్ à°ª‌ర్స‌న్‌. బాగా హార్డ్ à°µ‌ర్క్ చేస్తాడు. కూల్‌à°—à°¾, పోక‌స్డ్‌à°—à°¾ ఉంటాడు. నేను డైలాగ్స్ చెప్పే à°Ÿ‌ప్పుడు కూడా బాగా à°¸‌పోర్ట్ చేశాడు. మంచి కోస్టార్‌.


నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌..?
లోఫ‌ర్ సినిమాయే నా డెబ్యూ మూవీ. ఇప్పుడు టైగ‌ర్ ష్రాఫ్‌తో à°“ బాలీవుడ్ మూవీ చేస్తున్నాను. ఏప్రిల్‌లో విడుద‌à°² కానుంది కానీ à°† వివ‌రాలు ఇప్పుడే చెప్ప‌లేను. అలాగే à°®‌à°°à°¿ కొంత‌మంది తెలుగు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లతో à°š‌ర్చ‌లు à°œ‌రుగుతున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !