View

లిప్ ఇన్ రిలేషన్ మీద రన్ అయ్యే కథతో 'ఇష్టంగా' - అర్జున్ మ‌హి

Wednesday,December26th,2018, 02:33 PM

à°Ž.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం 'ఇష్టంగా'. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ à°•‌మెడియ‌న్ ప్రియదర్శి à°“ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28à°¨ సినిమా విడుదలవుతోంది‌. ఈసంద‌ర్భంగా హీరో అర్జున్ à°®‌హి మీడియాతో మాట్లాడుతూ...


ఆయ‌నే ఇన్‌స్పిరేష‌న్‌...
- నాకు చిరంజీవిగారే ఇన్‌స్పిరేష‌న్‌. అలాగే నేటి à°¤‌à°°à°‚ హీరోలంద‌రినీ ఇష్ట‌à°ª‌à°¡‌తాను. à°…à°‚à°¦‌à°°à°¿ సినిమాలు చూస్తుంటాను. ఇంజ‌నీరింగ్ à°š‌దివిన à°¤‌ర్వాత సినిమాల‌పై చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుండి ఉన్న ఆస‌క్తితో హీరో అయ్యాను.


à°•‌ష్టంగా.. ఇష్టంగా...
- హీరోగా ఎంజాయ్‌, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ సినిమా à°¤‌ర్వాత చేసిన మూడో సినిమా. à°ˆ నెల 28à°¨ ప్రేక్షకుల ముందుకు à°µ‌స్తుంది. ఇందులో à°¤‌నిష్క్ రాజ‌న్ హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తే à°®‌ధుమ‌తి, à°®‌à°§‌నంద‌న్‌, ప్రియ‌à°¦‌ర్శి కీల‌à°• పాత్ర‌ల్లో à°¨‌టించారు. అందరం à°•‌ష్ట‌à°ª‌డ్డా ఎంతో ఇష్టంగా చేసిన సినిమా.


పాత్ర గురించి...
- సినిమాలో కృష్ణ అనే కొరియోగ్రాఫ‌ర్ పాత్ర‌లో à°¨‌టించాను. హీరోయిన్ à°“ వెబ్‌సైట్‌లో కంటెంట్ రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తుంటుంది. à°²‌వ్ ఎట్ à°«‌స్ట్ సైట్ అనే కాన్సెప్ట్ à°¨‌డుస్తుంది. మా సినిమా ట్రైల‌ర్‌à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ట్రైల‌ర్ చూసినవాళ్లంద‌రూ అర్జున్ రెడ్డి 2, ఆర్‌.ఎక్స్ 100 సీక్వెల్‌లా ఉంద‌ని అన్నారు. సినిమా ప్రేమ మీద‌, లివిన్ రిలేష‌న్ షిప్ మీద కొన‌సాగుతుంది. à°’à°• అమ్మాయి ప్రేమిస్తే .. ప్రేమ కోసం à°Žà°‚à°¤ దూరం వెళుతుంద‌నేది à°ˆ సినిమాలో చూపించాం.


à°µ‌ల్గ‌ర్‌à°—à°¾ ఉండ‌దు...
- లివ్ ఇన్ రిలేష‌న్ మీద à°°‌న్ అయ్యే à°•‌à°¥ కాబ‌ట్టి.. à°•‌థానుగుణంగా లిప్‌లాక్స్ ఉంటాయి. ఎక్క‌à°¡à°¾ à°µ‌ల్గారిటీ ఉండ‌దు. సినిమాలో సెకండాఫ్‌లో à°šà°¿à°µ‌à°°à°¿ ముప్పై నిమిషాలు à°“ కోర్ పాయింట్ మీద సినిమా à°°‌న్ అవుతుంది. à°† కోర్ పాయింట్ ఏంట‌నేది ఇప్పుడే చెప్ప‌లేను.


à°¤‌దుప‌à°°à°¿ చిత్రాలు...
- రెండు మూడు à°•‌à°¥‌లు విని ఉన్నాను.. `ఇష్టంగా` సినిమా రిలీజ్ à°¤‌ర్వాత à°¤‌దుప‌à°°à°¿ సినిమాపై నిర్ణ‌యం తీసుకుంటాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !