View

ఇంటర్య్వూ - హీరో వసంత్ (కర్త కర్మ క్రియ)

Saturday,November10th,2018, 03:39 PM

లిమిటెడ్ బడ్జెట్‌తో కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. క్రైమ్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ తెర‌కెక్కిన à°ˆ చిత్రం యువ à°¦‌ర్శ‌కుడు నాగు à°—‌à°µ‌à°° à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించారు. à°š‌à°¦‌à°²‌వాడ బ్ర‌à°¦‌ర్స్ బ్యాన‌ర్ పై à°š‌à°¦‌à°²‌వాడ శ్రీ‌నివాస్ నిర్మించిన ఈచిత్రం ఇటీవ‌లె విడుద‌లై బాక్సాఫీస్ à°µ‌ద్ద పాజిటివ్ టాక్‌తో à°°‌న్ అవుతోంది. భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్‌ను పురస్కరించుకుని లీడ్ రోల్ లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨‌ హీరో à°µ‌సంత్ సమీర్ మీడియాతో ముచ్చ‌టించారు. ముందుగా... కొత్త హీరోనైనా à°¨‌న్ను మీడియా చాలా బాగా à°¸‌పోర్ట్ చేసి అన్ని రివ్యూస్‌లో నా గురించి చాలా బాగా ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌à°¤‌లు. సినిమా గురించి కూడా చాలా ఏరియాల నుంచి ఫోన్స్ à°µ‌చ్చాయి సినిమా చాలా బావుంది అని. మేము షూటింగ్ మొద‌లుపెట్టాక ఎక్క‌à°¡à°¾ కూడా బ్రేక్ అనేది లేకుండా చాలా బాగా ఫాస్ట్‌à°—à°¾ à°œ‌రిగిపోయింది.


à°…à°µ‌కాశం ఎలా à°µ‌చ్చింది... నాకు à°ˆ సినిమా à°…à°µ‌కాశం à°’à°• కామ‌న్ ఫ్రెండ్ à°¹‌ర్ష ద్వారా à°µ‌చ్చింది. ‘కర్త కర్మ క్రియ’ అనే సినిమాకు ఆడిష‌న్స్ à°œ‌రుగుతున్నాయ‌ని చెప్పి à°¨‌న్ను అక్క‌à°¡‌à°•à°¿ పంపించారు. అప్ప‌టికే నేను రెండేళ్ళ నుంచి వేరే వేరే ఆడిష‌న్స్ చేసి ఉన్నాను. శ్రీ‌నివాస్‌గారికి నాగుగారు à°¨‌న్ను చూపించారు. చూసి బానేవున్నావు అన్నారు. à°’à°• ట్రైయిల్ షూట్ చేసి చూపించారు. దాంతో వెంట‌నే అయాన ఓకే అన్నారు.


à°—‌తంలో ఏదైనా చిత్రంలో à°¨‌టించారా... లేదండి నేను చిన్న‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌à°—à°¾ చేశాను. గోల్కొండ హైస్కూల్ చిత్రంలో చిన్న‌ప్ప‌à°Ÿà°¿ సుమంత్ క్యారెక్ట‌ర్‌లో à°¨‌టించాను. à°¤‌ర్వాత జోష్ చిత్రంలో చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్‌లో చేశాను. పెద్ద‌య్యాక ఇదే నా మొద‌à°Ÿà°¿ సినిమా.


మీనేటివ్ ప్లేస్ ... మాది వైజాగ్ జిల్లాలో à°…à°¨‌కాప‌ల్లి à°¦‌గ్గ‌à°° చోడ‌à°µ‌à°°à°‚. చిన్న‌ప్పుడు సెకండ్ క్లాస్ à°µ‌à°°‌కు అక్క‌డే à°š‌దివాను. à°¥‌ర్డ్ క్లాస్ నుంచి హైద‌రాబాద్ à°µ‌చ్చాము. 2016లో నేను నా మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌ని కంప్లీట్ చేశాను. అది అయిన à°¤‌ర్వాత మూవీస్‌లో ట్రైయిల్స్ చేస్తూ ఉన్నాను.


సినిమాల పైన ఇంట్రెస్ట్ ఎలా à°•‌లిగింది... సినిమాల పైన అంటే చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి సినిమా à°¸‌ర్కిల్‌లో పెరిగాను మా నాన్న‌గారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారి à°¦‌గ్గ‌à°° రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేశారు. షూటింగ్స్ à°•à°¿ వెళ్ళ‌à°¡à°‚ అలాగే à°—‌à°£‌à°ª‌తి కాంప్లెక్స్ à°¦‌గ్గ‌à°° à°’à°• స్వ‌ర్ణ మాస్ట‌ర్స్ డాన్స్ క్లాస్ ఉంది. à°† డాన్స్ క్లాస్ నుంచి చిన్న‌పిల్ల‌లు సినిమా షూటింగ్స్‌à°•à°¿ కావాలంటే తీసుకువెళ్ళేవారు. మాయాబ‌జార్ అలా రెండు మూడు సినిమాల‌కు తీసుకువెళ్ళేవారు బ్యాక్ గ్రౌండ్‌లో డ్యాన్స్ చేయించేవారు పిల్ల‌లంద‌రితో. నేను 2 ఇయ‌ర్స్ నుంచి ఆడిష‌న్స్ ఇస్తూ కూడా విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారి à°¦‌గ్గ‌à°° రైట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేశాను. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారిది సోనీ టీవీలో క్రాస్ రోడ్స్ అనే à°’à°• షోకి à°ª‌నిచేశాను. అది టెలికాస్ట్ అయి రెండు నెల‌లు అవుతుంది అయిపోయి. దానికి à°’à°• 39 షార్ట్ స్టోరీస్‌à°•à°¿ à°ª‌నిచేశాను. హిందీ షో అది. à°† షో చేస్తున్న టైంలోనే à°ˆ à°…à°µ‌కాశం à°µ‌చ్చింద‌ని చెపితే విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌గారు ఆయ‌à°¨ బ్లస్సింగ్స్‌తో à°¨‌న్ను పంపించారు.


యాక్టింగ్ సైడ్ ఏమ‌న్నా నేర్చుకున్నారా... బాంబే అనుప‌మ్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకున్నాను. నేను ఇంజినీరింగ్ à°š‌దువుతున్న‌ప్పుడే హాలీడేస్‌లో వెళ్ళి నేర్చుకునేవాడ్ని. మైమ్‌ కూడా చేశాను. మార్షాల్ ఆర్ట్స్ చేశాను. హార్స రైడింగ్ కూడా నేర్చుకున్నాను. బ్యాగ్రౌండ్ లేనప్పుడు అన్నీ నేర్చ‌కోవాలి అన్నీ à°µ‌స్తేనే à°•‌దా à°…à°µ‌కాశాలు à°µ‌చ్చేది. ఆడిష‌న్స్ చేస్తున్న‌ట్లు తెలిస్తే వాళ్ళ‌ని అప్రోచ్ అవ్వ‌à°¡à°‚ నా ఫొటోస్ పంప‌à°¡à°‚ అలా చేసే వాడ్ని. కొన్ని కొన్ని à°µ‌స్తాయ‌ని అనుకున్న‌వి రాక‌పోవ‌à°¡à°‚ అలా à°œ‌రిగాయి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ గారి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో à°ª‌నిచేయడం నాకు బాగా ప్ల‌స్ అయింది. సినిమాకి à°¦‌గ్గ‌à°°‌à°—à°¾ ఉన్నాను.


à°ˆ సినిమాలో రైటింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ ఏదైనా à°•‌రెక్ష‌న్‌... లేదండి à°µ‌చ్చిన వెంట‌నే అన్నిట్లో వేలు పెడ‌తాడు అనుకుంటార‌ని నేనేమి చెప్ప‌లేదు. కాశీ విశ్వ‌నాధ్‌గారు అందంగా ఉన్న‌వాళ్ళు à°¸‌à°°à°¿à°—à°¾ యాక్ట్ చెయ్య‌రు à°®‌à°°à°¿ మీరెలా చేస్తారో అన్నారు కానీ à°®‌ళ్ళీ ఆయ‌నే à°µ‌చ్చి చాలా బాగా చేశావు అని చెప్పారు. నా యాక్టింగ్ విషయం à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ ఎటువంటి కంప్ల‌యింట్స్ చెయ్య‌లేదు. à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°•‌రేజ్ చేశారు.


మీ నాన్న‌గారు ఏమైనా à°¸‌à°²‌హాలు ఇచ్చారా... à°ª‌ర్స‌à°¨‌ల్ à°¸‌à°²‌హాలు అంటే à°…à°µ‌కాశం à°µ‌చ్చింది ప్రొడ్యూస‌ర్ à°®‌à°¨‌ల్ని à°¨‌మ్మి à°¡‌బ్బులు పెట్టారు. à°ˆ సినిమా చూసి నీకు ఇంకా à°…à°µ‌కాశాలు రావాలి. ఇది నీకు మంచి ప్లాట్‌ఫార్మ్ అనుకో అని అన్నారు. మీడియా వాళ్ళంద‌రూ నా గురించి చాలా పాజిటివ్‌à°—à°¾ రాశారు à°† విష‌యంలో చాలా హ్యాపీ.


సినిమా విడుద‌à°²‌య్యాక మీకు à°µ‌చ్చిన రెస్పాన్స్‌... ట్రైల‌ర్ à°µ‌చ్చాక à°…à°‚à°¦‌రూ నా వాయిస్ చాలా బావుంద‌న్నారు. à°•‌త్తి à°®‌హేష్ కూడా ఫేస్ బుక్‌లో షేర్ చేశారు నా వాయిస్ రానా వాయిస్‌లా ఉంద‌ని ఆయ‌à°¨‌కు నాకు à°ª‌à°°à°¿à°š‌యం లేదు à°¬‌ట్ ఐ యామ్ సో హ్యాపీ. వాయిస్ డిక్ష‌న్ చాలా బావుంది అన్ని à°ª‌దాలు చాలా స్ప‌ష్టంగా à°ª‌లుకుతున్నాను అని à°…à°‚à°¦‌రూ అన్నారు. సినిమా విడుద‌à°²‌య్యాక కూడా కొత్త యాక్ట‌ర్‌లాగా ఎక్క‌à°¡à°¾ అనిపించ‌లేదు చాలా మెచ్యూర్డ్ యాక్ట‌ర్‌లాగా చేశాడు అన్నారు. క్ల‌యిమాక్స్ చాలా బాగా చేశాను అన్నారు.


క్ల‌యిమాక్స్ చెయ్య‌డానికి à°­‌à°¯‌à°ª‌డ్డారా...సినిమా షూటింగ్ టైంలో à°­‌à°¯‌à°ª‌à°¡‌లేదు కాని క్ల‌యిమాక్స్ చేసేట‌ప్పుడు కొంచం à°­‌à°¯‌à°ª‌డ్డాను. ఎందుకంటే ఏమాత్రం à°¸‌రిగారాక‌పోయినా క్యారెక్ట‌ర్‌ని చంపేశా అంటారు అదే బాగా చేస్తే నాకు మంచి పేరు à°µ‌స్త‌ది అని టెన్ష‌న్ à°ª‌డ్డాను. కాని సింగిల్ టేక్‌లో చేశాను. à°°‌వివ‌ర్మ‌గారు చూస్తూ ఉన్నారు నువు ఎలా చేస్తావో చూస్తాను అని సింగిల్ టేక్‌లో చేయ‌డంతో ఆయ‌à°¨ లేచి క్లాప్స్ కొట్టారు.


వేరే ఏదైనా ఆఫ‌ర్స్ à°µ‌స్తున్నాయా... ముగ్గురు అప్రోచ్ అయ్యారు. నేను ఇంకా ఏదీ ఫైన‌లైజ్ చెయ్య‌లేదు. మంచి ప్రొడ‌క్ష‌న్‌, మంచి స్క్రిప్ట్ చూసుకుని వెళ‌దామ‌ని చూస్తున్నాను. నా కెరీర్‌à°•à°¿ ప్ల‌స్ అవ్వాల‌ని.


నాగుగారి గురించి... ఆయ‌à°¨ చాలా కామ్ గోయింగ్. à°¨‌న్ను à°¹‌ర్ష à°ª‌à°°à°¿à°š‌యంచేశాడు డైరెక్ట‌ర్‌గారికి ఆయ‌à°¨ à°¨‌న్ను చూసి నువ్వు నా క్యారెక్ట‌ర్‌à°•à°¿ ఓకే à°¬‌ట్ నీ హైటే ప్రాబ్ల‌మ్ ఇంత హైట్ ఉన్న అమ్మాయి ఎక్క‌à°¡à°¿ నుంచి తీసుకురావాలి అన్నారు.


నాకు మొద‌à°Ÿà°¿ నుంచి చాలా à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ à°µ‌చ్చారు. చాలా హెల్ప్ చేశారు. డైరెక్ట‌ర్‌గారి à°¸‌పోర్ట్ తో చాలా బాగా చేశాను.


నెగిటివ్ షేడ్ ఉంది à°•‌దా మీరు ఫీల‌య్యారా...నెగిటివ్ షేడ్ ఉంది కాబ‌ట్టే చేశాను. à°…à°‚à°¦‌రిలాగా రొటీన్‌à°—à°¾ à°²‌వ్ స్టోరీ, పువ్వులు à°ª‌ట్టుకుని వెళ్ళ‌à°¡à°‚ కామ‌న్‌. à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ చేద్దామ‌ని చేశాను. à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటేనే గుర్తింపు à°µ‌స్తుంది.పెద్ద పెద్ద యాక్ట‌ర్స్ కూడా అలానే చేసి à°µ‌చ్చారు à°•‌దా. యాజ్ యాన్ యాక్ట‌ర్ à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ చేస్తేనే పేరు à°µ‌స్తుంది అని చేశాను.


హీరోయిజాన్ని ఇష్ట‌à°ª‌à°¡‌తారా, క్యారెక్ట‌రైజేష‌న్‌నా... క్యారెక్ట‌రైజేష‌న్ à°¨‌మ్ముతాను. క్యారెక్ట‌రైజేష‌న్ à°µ‌ల్లే హీరోయిజం à°µ‌స్త‌ది. కొన్ని కొన్ని క్యారెక్ట‌ర్స్‌లో ఫైట్స్ లేకుండా ఒక్క డైలాగ్‌తో ఎలివేట్ అవుతుంది అలా.


మీరు ఫ్యూచ‌ర్‌లో చెయ్యాల‌నుకునే డ్రీమ్ రోల్‌... మైథాల‌జీ, పీరియాడిక్, ఫోక్‌లోర్‌ à°ˆ మూడు జోన‌ర్స్ ఎప్ప‌టికైనా చెయ్యాల‌ని చేస్తాను. ఎందుకంటే నాకు చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి పౌరాణిక డైలాగులు నేను ప్రాక్టీస్ చేసే వాడ్ని à°Žà°µ‌రైనా à°…à°µ‌కాశం ఇస్తే à°¤‌ప్ప‌కుండా చేస్తాను. రీసెంట్‌à°—à°¾ దాన‌వీర సూర‌à°•‌ర్ణ‌లో డైలాగ్‌లో లైవ్‌లో à°®‌హాన్యూస్‌లో చెప్పాను.


మైథాల‌జీ అంటే హీరో రోల్స్ ఏమీ ఉండ‌వుగా... à°®‌హాభార‌తం అంటే అన్నీ ముఖ్య‌మైన పాత్ర‌లే à°•‌దండి. అర్జునుడు నుంచి à°…à°­à°¿à°®‌న్యుడు దాకా అన్నీ క్యారెక్ట‌ర్స్ బావుంటాయి. à°ˆ అబ్బాయి డైలాగ్స్ బాగా చెపుతాడు ఇత‌న్ని తీసుకోవాలి అనే ప్లేస్‌లో ఉండాల‌ని నా కోరిక‌. నేను à°°à°¿à°•‌మండేష‌న్‌తో ఎక్క‌à°¡à°¿à°•à±€ వెళ్ళ‌లేదు. à°¹‌ర్ష కూడా నాకు యాక్టింగ్ క్లాస్‌లో à°ª‌à°°à°¿à°š‌యం మా నాన్న‌గారికి ఏమీ సంబంధం లేదు.


ఇంట్లో వాళ్ళ à°¸‌పోర్ట్‌... మా ఫ్యామిలీ మెంబ‌ర్స్ à°…à°‚à°¦‌రూ బాగానే à°¸‌పోర్ట్ చేశారు. చిన్న‌ప్పుడే నేను చెప్పాను. ఎప్పుడూ కాద‌à°¨‌లేదు. అన్న‌య్య ఫారెన్‌లో ఉంటాడు à°¤‌à°¨‌కు పెద్ద‌à°—à°¾ దీని పై ఇంట్రెస్ట్ లేదు. నాకు ఉండ‌à°¡à°‚ వల్ల ఇటు వైపు à°µ‌చ్చాను.


మీ ఫేవ‌రెట్ హీరో...à°¨‌టుడిగా నాకు సీనియ‌ర్ ఎన్టీఆర్‌గారి పౌరిణికాలు బాగా చూసేవాడ్ని అవి బాగా ఇష్టం. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కూడా బాగా ఇష్టం.మంచి పేరొచ్చిన క్యారెక్ట‌ర్స్ అంటే ఇష్టం బిజినెస్‌మ్యాన్‌లో à°®‌హేష్‌బాబుగారు అలా ఇన్‌టెన్స్ à°ª‌ర్ఫార్మెన్స్‌, సీరియ‌స్ రోల్స్ బాగా ఇష్టం.


మీ ప్ల‌స్‌లు మైన‌స్‌లు... నా ప్ల‌స్ డైలాగ్స్. ఎటువంటి డైలాగ్స్ అయినా చాలా బాగా చెప్ప‌à°—‌à°²‌ను .డైలాగ్ డిక్ష‌న్‌, పెర్ఫార్మెన్స్‌గాని నేనొకడ్ని ఉన్నానని గుర్తించాల‌ని కోరుకుంటున్నాను. డైలాగ్ నా à°¬‌లం. మైన‌స్‌లు రెండు మూడు చోట్ల నా బాడీ ల్యాంగ్‌వేజెని à°•‌రెక్ట్ చెయ్యాల‌నిపించింది అంతే. సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు అనిపించింది. డైరెక్ట‌ర్‌గారు చిన్ అప్‌చేస్తున్నావ్ కొంచం à°¡‌వున్ చెయ్యిమ‌ని చిన్న à°•‌రెక్ష‌న్ చెప్పేవారు అంతే.


ఇంత కాంపిటేష‌న్‌లో మీరు à°µ‌స్తున్నారు...à°®‌à°¨ à°µ‌ర్క్ à°®‌à°¨‌ల్ని కాపాడుతుంది. కాంపిటేష‌న్ అంటే ఏ ఫీల్డ్‌లోనైనా ఉంటుంది. అన్ని à°°‌కాలుగా చూపిస్తే à°µ‌సంత్ à°¸‌మీర్ ఉంటే చాలు అన్నీ చేసేస్తాడు అన్న థాట్ డైరెక్ట‌ర్స్‌à°•à°¿ à°µ‌స్తే చాలండి. హైట్ తో పాటు పెర్ఫార్మెన్స్ కూడా ఉంద‌నే ఆప్ష‌న్‌లో వాళ్ళు ఉండాలి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !