View

ఇంటర్య్వూ - హీరో అనురాగ్‌ కొణిదెన (మళ్లీ మళ్లీ చూశా)

Tuesday,October15th,2019, 01:24 PM

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''మళ్ళీ మళ్ళీ చూశా''. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌à°•à°¿ శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. à°ˆ చిత్రం ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/à°Ž సర్టిఫికెట్‌ పొందింది. అక్టోబర్‌ 18à°¨ తెలుగు రాష్ట్రాల్లో 150à°•à°¿ పైగా థియేటర్స్‌లో గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. à°ˆ సందర్బంగా హీరో అనురాగ్‌ కొణిదెన ఇంటర్వ్యూ.


మీ గురించి?
- నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌. స్కూలింగ్‌ కాలేజ్‌ అంతా ఇక్కడే కంప్లీట్‌ అయింది. తరువాత రామానాయుడు ఫిలిం స్కూల్‌లో యాక్టింగ్‌ కోర్స్‌ పూర్తి చేశాను. మా నాన్న గారు కోటేశ్వరరావు 'క్రిషి కన్‌స్ట్రక్షన్స్‌ ప్రై.లి మేనేజింగ్‌ డైరెక్టర్‌. à°ˆ సినిమా నిర్మాత. 


ఇంజినీరింగ్‌ పూర్తి చేసి మీ నాన్న గారికి హెల్పింగ్‌à°—à°¾ ఉండే మీరు సినిమా ఇండస్ట్రీకి ఎలావచ్చారు?
- నాకు కన్‌స్ట్రక్షన్‌ à°°à°‚à°—à°‚, సినిమా à°°à°‚à°—à°‚ రెండు ఇష్టమే.. అయితే నా చదువు అయిపోయాక మా నాన్న గారి వ్యాపారం చూసుకునే వాడిని. కానీ యాక్టింగ్‌ మీద నాకున్న ఫ్యాషనే నన్ను à°ˆ à°°à°‚à°—à°‚ వైపు వచ్చేలా చేసింది.


మీ క్యారెక్టర్‌ గురించి?
- à°ˆ సినిమాలో నా క్యారెక్టర్‌లో రెండు వేరియేషన్స్‌ ఉంటాయి. కాలేజ్‌ కుర్రాడిలా సెట్టిల్డ్‌ క్యారెక్టర్‌ à°’à°•à°Ÿà°¿. మరొకటి కెరీర్‌ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా తిరిగే మాస్‌ క్యారెక్టర్‌. కెరీర్ మీద ఆలోచన లేని అతను మళ్లీ కాలేజ్ à°•à°¿ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. అనేది సినిమాలో మెయిన్‌ పాయింట్‌. నా వరకూ నటుడిగా నవరసాలు చేయడానికి à°ˆ సినిమా ఎంతో ఉపయోగపడింది.


మళ్ళీ మళ్ళీ చూశా స్టోరీ లైన్‌ ఏంటి?
- à°ˆ సినిమా వైజాగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరుగుతుంది. జులాయిగా తిరిగే à°’à°• అబ్బాయికి అనుకోకుండా à°’à°• డైరీ దొరుకుతుంది. à°† డైరీ చదివినప్పటి నుండి అతని ప్రవర్తనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. డైరీ చదివితేనే నాలో మార్పులు వస్తున్నాయంటే à°† డైరీ రాసిన అమ్మాయిని కలిస్తే లైఫ్‌ ఇంకా à°Žà°‚à°¤ అద్భుతంగా ఉంటుంది? అని à°† అమ్మాయి కోసం వైజాగ్‌ నుండి హైదరాబాద్‌ వస్తాడు. à°† క్రమంలోనే హీరోయిన్‌ని ఎలా కలిశాడు. అసలు కలిశాడా లేదా? అనేది స్టోరీ. ఆడియన్స్‌à°•à°¿ à°ˆ సబ్జెక్ట్‌ చాలా కొత్తగా ఉంటుంది. మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో à°’à°• లవ్‌ స్టోరీ వచ్చి చాలా రోజులు అయింది. అందుకే ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు యాడ్‌ చేసి à°’à°• ఫుల్‌ మీల్స్‌లా à°ˆ సినిమాను తెరకెక్కించాం.


సినిమా ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ నా?
- ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ మాది ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాదు. అలాగే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌. చిన్నపిల్లలు కూడా ఎలాంటి సందేహం లేకుండా పూర్తి సినిమా చూడొచ్చు.


దర్శకుడు హేమంత్‌ కార్తీక్‌ గురించి?
- సినిమా ఇండస్ట్రీకి వద్దాం అని à°•à°¥ వినే సమయంలో మా దర్శకుడు హేమంత్‌ కార్తీక్‌ పరిచయమయ్యాడు. ఆయనకు రైటర్‌à°—à°¾ మూవీస్‌ చేసిన అనుభవం ఉంది. అయితే à°ˆ à°•à°¥ నచ్చి దర్శకత్వం చేయడానికి ముందుకు వచ్చారు.


à°ˆ సినిమా మీ కెరీర్‌à°•à°¿ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?
- మా పరంగా 100 పర్సెంట్‌ ఎఫర్ట్‌ పెట్టాం. సినిమా ఫలితం ఏంటనేది ఆడియన్స్‌ డిసైడ్‌ చేస్తారు. అయితే నా కెరీర్‌à°•à°¿ కూడా à°ˆ సినిమా ఎంతో ఉపయోగపడుతుంది అనే నమ్మకం ఉంది. 


హీరోగా మీకు ఇన్స్‌పిరేషన్‌ ఎవరు?
- నేను చిన్నపటినుండి వెంకటేష్‌ గారి సినిమాలు ఎక్కువగా చూసే వాడిని. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయనే నా ఇన్స్పిరేషన్‌.


నటన, ప్రొడక్షన్‌ రెండూ ఇబ్బంది అనిపించలేదా?
- à°ˆ సినిమా ప్రొడక్షన్‌ నేను మా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి ఇద్దరం చూసుకునేవాళ్ళం. సతీష్‌ అన్నని రెండు సంవత్సరాల క్రితం à°’à°• సినిమా ఫంక్షన్‌లో కలవడం జరిగింది. à°† రోజు నుండి మేమిద్దరం కలిసి ట్రావెల్‌ అవుతున్నాం. ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నా అని చెప్పగానే సరే అని అందరు ఆర్టిస్టులని ఆయనే మాట్లాడి à°’à°• ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌à°—à°¾ మా సినిమాకు  చాలా హెల్ప్‌ చేశారు.


నెక్స్ట్‌ మూవీ?
- కొన్ని కథలు విన్నాను. à°’à°• థ్రిల్లర్‌ సబ్జెక్ట్‌ అనుకుంటున్నాం. ప్రస్తుతానికి à°ˆ సినిమా రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !