View

ఇంటర్య్వూ - నాగశౌర్య (నీ జతలేక)

Thursday,July28th,2016, 03:47 PM

'ఊహలు గుసగుసలాడే', 'లక్ష్మిరావే మా ఇంటికి', 'కళ్యాణ వైభోగమే' వంటి హిట్‌ చిత్రాల్లో నటించిన యంగ్‌ ప్రామిసింగ్‌ హీరో నాగశౌర్య లేటెస్ట్‌ à°—à°¾ 'నీ జతలేక' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీసత్యవిధుర మూవీస్‌ పతాకంపై లారెన్స్‌ దాసరి దర్శకత్వంలో అన్‌కాంప్రమైజ్డ్‌ ప్రొడ్యూసర్స్‌ జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్‌ చిర్రా సంయుక్తంగా నిర్మించిన 'నీ జతలేక' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 13à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ కానుంది. à°ˆ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ...


'నీ జతలేక' కాన్సెప్ట్‌ ఏంటి?
- అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేడు. అలాగే అబ్బాయి లేకుండా అమ్మాయి ఉండలేదు. అలాంటి అమ్మాయి అబ్బాయికి ఎలాంటి హెల్ప్‌ చేసింది? అతను ఎలాంటి ప్రయోజకుడు అయ్యాడు అనేది కాన్సెప్ట్‌. బేసిక్‌à°—à°¾ ఇది à°’à°• ప్రేమకథ. ఇప్పుడున్న యూత్‌ ట్రెండ్‌à°•à°¿ కనెక్ట్‌ అయ్యేవిధంగా à°ˆ చిత్రం ఉంటుంది. ఫ్రెష్‌ ఫీల్‌తో సీన్స్‌ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. తప్పకుండా à°ˆ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.


à°ˆ సినిమాలో మీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- సినిమా చూస్తే నా క్యారెక్టర్‌ ఏంటో తెలుస్తుంది. సింపుల్‌à°—à°¾ చెప్పాలంటే మోడల్‌à°—à°¾ à°ˆ చిత్రంలో యాక్ట్‌ చేశాను. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్‌ చేయలేదు. చాలా కొత్తగా డిజైన్‌ చేశారు లారెన్స్‌. సినిమా చేసేటప్పుడే నాకు కొత్తగా అనిపించింది.


డైరెక్టర్‌ లారెన్స్‌ టేకింగ్‌ ఎలా ఉంది?
- ప్రజెంట్‌ ట్రెండ్‌à°•à°¿ తగ్గట్టుగా à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు లారెన్స్‌. మంచి స్క్రిప్ట్‌. చాలా ఫ్రెష్‌ సబ్జెక్ట్‌ తో à°ˆ సినిమాని రూపొందించారు. సినిమా అంతా చాలా క్లీన్‌à°—à°¾ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిలిం. ట్రీట్‌మెంట్‌ చాలా డిఫరెంట్‌à°—à°¾ ఉంటుంది. à°’à°• లవ్‌స్టోరీ చిత్రాన్ని బ్యూటిఫుల్‌à°—à°¾ తెరకెక్కించారు లారెన్స్‌ దాసరి.


నిర్మాతల సహకారం ఎలా ఉంది?
- శ్రీ సత్యవిదుర మూవీస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బ్రహ్మాండంగా ఉన్నాయి. చౌదరిగారు, నాగరాజుగౌడ్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా à°ˆ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఫస్ట్‌ సినిమా అయినా కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న నిర్మాతల్లా చేశారు. మంచి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్‌ అవుతున్నారు. నెక్ట్స్‌ పెద్ద హీరోలతో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.


ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- స్వరాజ్‌ మంచి ఆల్బమ్‌ ఇచ్చారు. సాంగ్స్‌ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. యు ట్యూబ్‌లో ట్రైలర్‌à°•à°¿, పాటలకు మంచి వ్యూస్‌ వస్తున్నాయి. ఆడియో సక్సెస్‌ అయి ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ కూడా జరుపుకున్నాం. కరుణాకరన్‌ మంచి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించారు. ఆర్‌ఆర్‌తో సినిమా ఇంకా ఎలివేట్‌ అయింది.


పాటల్ని ఎక్కడెక్కడ షూట్‌చేశారు?
- బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించాం. మిగిలిన పాటల్ని వైజాగ్‌, హైదరాబాద్‌లో షూట్‌ చేశాం. రఘు మాస్టర్‌ మంచి కొరియోగ్రఫి చేశారు. ఫస్ట్‌టైం à°ˆ చిత్రంలో డాన్స్‌లు నాతో బాగా చేయించారు. à°ˆ క్రెడిట్‌ అంతా రఘు మాస్టర్‌కే చెందుతుంది.


హీరోయిన్స్‌ పర్ఫామెన్స్‌ గురించి?
- పారుల్‌, సరయు ఇద్దరూ టాలెంటెడ్‌ ఆర్టిస్టులు. ఇద్దరూ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌గానే కాకుండా పర్ఫామెన్స్‌ పరంగా చక్కగా నటించారు.


à°ˆ సినిమాలో హైలైట్స్‌ ఏంటి?
- కెమెరామెన్‌ బుజ్జి ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌à°—à°¾ చిత్రీకరించారు. ఇంట్రడక్షన్‌ సీన్‌తో పాటు ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ హైలైట్‌à°—à°¾ నిలుస్తుంది. అలాగే స్వరాజ్‌ మ్యూజిక్‌, లారెన్స్‌ దాసరి టేకింగ్‌ వండర్‌ఫుల్‌à°—à°¾ ఉంటుంది. చౌదరి,నాగరాజుగౌడ్‌ మేకింగ్‌ హైలైట్‌à°—à°¾ నిలుస్తాయి.


వరుసగా సినిమాలు చేస్తున్నారు?
- అది నా అదృష్టం. అవకాశాలు వచ్చినపుడు వరుసగా చేయాలి. లేకపోతే ఎలాగూ ఖాళీగా వుంటాం కదా.


చాలా మంది హీరోలు ఉన్నారు కదా? à°ˆ టఫ్‌ కాంపిటీషన్‌లో మీరెలా నెగ్గుకు రాగలుగుతున్నారు?
- ఇక్కడ ఎవరి టాలెంట్‌ వారిది. యాక్టింగ్‌ నేర్చుకున్నంత మాత్రాన యాక్టింగ్‌ రాదు. డాన్స్‌ నేర్చుకున్నంత మాత్రాన డాన్స్‌ రాదు. మెయిన్‌à°—à°¾ లక్‌ ఉండాలి. సినిమా పట్ల ప్యాషన్‌ ఉండాలి. నాకంటే టాలెంట్‌ ఉన్న వాళ్లు కృష్ణానగర్‌, ఇంద్రానగర్‌, చాలాచోట్ల ఎంతో మంది ఉన్నారు. అవకాశాలు రావాలి. వస్తే అందరూ అదృష్టవంతులే.


జి.వి. చౌదరిగారి బ్యానర్‌లో సినిమా ఎప్పుడు?
- స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేస్తే తప్పకుండా చేస్తాను. చిన్న బ్యానర్‌, పెద్ద బ్యానర్‌ అనే తేడా ఉండదు. చౌదరిగారు మంచి నిర్మాత. ఆయన మహేష్‌, ఎన్టీఆర్‌లతో సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !