View

ఇంటర్య్వూ - నాగచైతన్య (సాహసం శ్వాసగా సాగిపో)

Tuesday,November08th,2016, 10:39 AM

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం 'సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా à°¸‌త్య‌నారాయ‌à°£ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను à°¨‌వంబ‌ర్ 11à°¨ విడుద‌à°² కానుంది. à°ˆ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్యతో ఇంట‌ర్వ్యూ...


à°¡à°¿à°«‌రెంట్ మూవీ...
సినిమాను à°—‌తేడాది డిసెంబ‌ర్‌లో విడుద‌à°² చేద్దామ‌ని అనుకున్నాం. కానీ రెండు లాంగ్వేజ‌స్‌లో షూటింగ్ చేయ‌à°¡à°‚ కార‌ణం à°’à°•‌టైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయ‌à°¡à°‚ à°µ‌ల్ల సినిమా ఇంత ఆల‌స్య‌మైంది. అయితే ఆల‌స్య‌మైంద‌ని ఏ టెన్ష‌న్ లేదు. ప్రేమ‌మ్ కంటే ముందుగానే సాహ‌సం శ్వాస‌à°—à°¾ సాగిపో సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ప్రేమ‌మ్ à°¤‌ర్వాత రిలీజైంది. రెండు సినిమాలు చాలా à°¡à°¿à°«‌రెంట్‌à°—à°¾ ఉంటాయి. ఇలాంటి à°¡à°¿à°«‌రెంట్ మూవీస్ చేయ‌à°¡à°‚ à°ª‌ట్ల à°“ à°¨‌టుడుగా చాలా హ్యాపీగా ఉన్నాను.


à°¨‌టుడుగా పూర్తి à°¸‌à°¹‌కారం చేశాను...
ప్రేమ‌మ్ ప్ర‌మోష‌న్స్ à°¸‌à°°à°¿à°—à°¾ లేవ‌నే వార్త‌లు ఎందుకు à°µ‌చ్చాయో ఏమో, అలాగే నిర్మాత‌à°² ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ వారికి ఉంటుంది. కానీ à°’à°• à°¨‌టుడుగా ప్రేమ‌మ్ చిత్రీక‌à°°‌à°£ à°¸‌à°®‌యంలో, ప్ర‌మోష‌న్ విష‌యంలో పూర్తి à°¸‌à°¹‌కారం అందించాను.


కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది...
à°²‌వ్‌స్టోరీస్ నాకు à°•à°‚à°«‌ర్ట్ జోన్ మూవీస్‌. ప్రేమ‌మ్ à°¤‌ర్వాత à°† కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. ఇంకా à°¡à°¿à°«‌రెంట్ à°²‌వ్ స్టోరీస్ ట్రై చేస్తే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేస్తార‌ని తెలిసింది.


రోల్ గురించి....
ప్రేమ‌మ్ సినిమాలో à°’à°• వ్య‌క్తి ఏజ్ గ్యాప్‌లో à°œ‌రిగే మూడు à°²‌వ్‌స్టోరీస్ కాంబినేష‌న్‌. ఇక సాహ‌సం శ్వాస‌à°—à°¾ సాగిపో అనే à°“ కుర్రాడు రెండు వేర్వేరు à°ª‌రిస్థితుల్లో ఎలా ఉంటాడోన‌ని చూపిస్తుంది. à°«‌స్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్ష‌న్‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డుతుంది. ఇక సెకండాఫ్ à°˜‌ర్ష‌à°£ స్ట‌యిల్లో à°¸‌స్పెన్స్ థ్రిల్లింగ్‌à°—à°¾ సాగుతుంది.


టైటిల్ à°œ‌స్టిఫికేష‌న్‌...
కుర్రాడు à°¤‌ను ప్రేమించిన అమ్మాయికి à°“ à°¸‌à°®‌స్య ఎదుర‌వుతుంది. à°† à°¸‌à°®‌స్య నుండి à°† అమ్మాయిని కాపాడ‌టానికి ఎలాంటి సాహ‌సం చేశాడ‌నేదే à°•‌à°¥‌. అందువ‌ల్లే à°ˆ సినిమాకు సాహ‌సం శ్వాస‌à°—à°¾ సాగిపో అనే టైటిల్ పెట్టారు.


à°¦‌ర్శ‌కుడు స్ట‌యిల్ ...
à°¦‌ర్శ‌కుడు గౌత‌మ్‌మీన‌న్ ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చాలా బాగా డిజైన్ చేస్తారు. ఇందులో క్యారెక్ట‌ర్స్‌ను చూస్తున్న‌ప్పుడు ఆడియెన్స్ క్యారెక్ట‌ర్‌తో పాటు ట్రావెల్ చేస్తారు కాబ‌ట్టి, à°«‌స్టాఫ్ à°²‌వ్ స్టోరీ, సెకండాఫ్ à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌à°—à°¾ ఉంటుంది కాబ‌ట్టి à°…à°‚à°¦‌రూ à°•‌నెక్ట్ అవుతారు. ఏమాయ చేసావె à°¤‌ర్వాత ఆడియెన్స్ నున్న à°²‌వ్‌స్టోరీస్‌లో యాక్సెప్ట్ చేశారు. à°ˆ సినిమా à°¤‌ర్వాత ఆడియెన్స్ à°¨‌న్ను యాక్ష‌న్ జోన‌ర్ సినిమాల‌కు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అలా కొత్త‌à°—à°¾ ప్రెజెంట్ చేశారు. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు చేయ‌ని బాడీ లాంగ్వేజ్‌తో, నేచుర‌ల్ యాక్ష‌న్ పార్ట్‌తో సినిమా సాగుతుంది. కెర‌ర్ బిగినింగ్‌లో నేను యాక్ష‌న్ సినిమాలు చేసిన యాక్ష‌న్ సినిమాల స్క్రిప్ట్స్ సెల‌క్ష‌న్ చేసేంత మెచ్యురిటీ రాలేదేమో కాబ‌ట్టి అనుకున్నంత హిట్ కాలేక‌పోయాయి. అయితే ఇప్పుడు à°¨‌టుడుగా కొంత నేర్చుకున్నాను. అలాగే గౌత‌మ్‌గారు ఆయ‌à°¨ సినిమాలో క్యారెక్ట‌ర్స్‌ను à°•‌న్విన్సింగ్‌à°—à°¾ చూపిస్తారు. కాబ‌ట్టి కాన్ఫిడెంట్‌à°—à°¾ ఒప్పుకున్నాను. నేను చేసే సినిమాల్లో à°°à°¿à°¯‌లిస్టిక్ స్టోరీస్ ఉండాల‌ని కోరుకుంటాను.


à°¤‌మిళంలో కూడా చేయాల‌నుకున్నాను...
సాహ‌సం శ్వాస‌à°—à°¾ సాగిపో సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా చేయాల‌నుకున్నాను. అయితే à°¤‌మిళంలో షూటింగ్ ముందుగానే స్టార్ట‌య్యింది. అందువ‌ల్ల గౌత‌మ్‌గారి నెక్ట్స్ మూవీలో తెలుగు, à°¤‌మిళంలో నేనే చేస్తాన‌ని రిక్వెస్ట్ చేశాను. à°¤‌మిళ హీరోలు ఇక్క‌à°¡ ట్రై చేస్తున్న‌ట్లే à°®‌నం కూడా à°¤‌మిళంలో సినిమాలు చేయాలి. à°µ‌చ్చే ఏడాది నా à°²‌క్ష్య‌à°®‌దే.


పెళ్లి గురించి...
à°«‌స్ట్ అఖిల్ పెళ్ల‌వుతుంది. à°¤‌à°¨ మార్యేజ్‌ను రోమ్‌లో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. మేలో పెళ్లి ఉంటుంది. à°¤‌ర్వాతే నా పెళ్లి ఉంటుంది.


à°¤‌దుప‌రిచిత్రాలు...
à°•‌ల్యాణ్ కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో సినిమా రేప‌à°Ÿà°¿ నుండి స్టార్ట్ అవుతుంది. ఇది à°•‌ల్యాణ్ కృష్ణ à°¤‌యారుచేసుకున్న à°•‌à°¥‌. పంజాబీ రీమేక్ కాదు. నిన్నే పెళ్లాడ‌తా à°¤‌à°°‌హాలో ఉంటే à°²‌వ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ జోన‌ర్‌. à°ˆ సినిమాకు టైటిల్ ఏమీ అనుకోలేదు. à°®‌రో సినిమాను కృష్ణ à°¦‌ర్శ‌à°•‌త్వంలో జెంటిల్‌మేన్ స్టోరీ రైట‌ర్ డేవిడ్ నాథ‌న్ అందించిన à°•‌థతో తెర‌కెక్కిస్తున్నాం. హలోబ్ర‌à°¦‌ర్ రీమేక్ చేద్దామ‌నుకున్నాం కానీ à°šà°¿à°µ‌à°°‌కు à°¹‌లో బ్ర‌à°¦‌ర్ సినిమా క్లాసిక్ కావ‌à°¡à°‚, à°† రేంజ్‌లో నేను à°¨‌à°Ÿà°¿à°‚à°š‌లేను కాబ‌ట్టి రీమేక్ ఆలోచ‌à°¨ మానుకున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !