View

ఇంటర్య్వూ - నాగార్జున (ఓం నమో వేంకటేశాయ)

Wednesday,February01st,2017, 09:01 AM

అన్న‌à°®‌య్య‌, శ్రీరామ‌దాసు, శిరిడి సాయి...చిత్రాల à°¤‌ర్వాత నాగార్జున - రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్లో à°µ‌స్తున్న‌నాలుగ‌à°µ à°­‌క్తిర‌à°¸ చిత్రం à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ‌. సాయికృపా à°Žà°‚à°Ÿ‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శిరిడి సాయి చిత్ర నిర్మాత à°®‌హేష్ రెడ్డి à°ˆ చిత్రాన్ని నిర్మించారు. వెంక‌టేశ్వ‌à°° స్వామి à°­‌క్తుడు à°¹‌ధీరామ్ బాబా జీవిత à°•‌à°¥ ఆధారంగా రూపొందిన à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ చిత్రం ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 10à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. à°ˆ సంద‌ర్భంగా హీరో నాగార్జున‌తో ఇంట‌ర్వ్యూ...


à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ ఎలా ఉండ‌బోతుంది..?
- అన్న‌à°®‌య్య వేరు...రాంబాబా వేరు. బాబా నార్త్ నుంచి తిరుప‌తి à°µ‌చ్చారు. కొంత మంది à°®‌హారాష్ట్ర నుంచి à°µ‌చ్చారంటే à°®‌à°°à°¿ కొంత మంది రాజ‌స్ధాన్ నుంచి à°µ‌చ్చారు అని చెబుతారు. à°…à°¤‌నికి à°®‌à°°‌à°¦‌లు ఉంటుంది. వెంక‌టేశ్వ‌à°° స్వామిని à°¦‌ర్శించుకున్న à°¤‌ర్వాత అక్క‌డే ఉంటూ ఆయ‌à°¨‌కు సేవ చేసుకుంటుంటాడు. ఆయ‌à°¨ à°¨‌à°—‌లు దొంగిలించాడ‌ని ఆరోపిస్తారు లేదంటే... చెరుకు à°—‌à°¡‌లు అన్ని వేసి వీటిని తిని నిరూపించుకోమంటారు. అప్పుడు స్వామి ఏనుగు రూపంలో à°µ‌చ్చి తినేస్తాడు ఇలా à°ˆ సినిమా ఉంటుంది. à°¹‌ధీరామ్ బాబా ఎమోష‌న్ క్యారెక్ట‌ర్. స్వామికీ, à°¹‌ధీరామ్ బాబాకి à°®‌ధ్య à°œ‌రిగేవి చాలా ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ చాలా à°Žà°‚à°Ÿ‌ర్ టైనింగ్ à°—à°¾ ఉంటాయి.


à°ˆ క్యారెక్ట‌ర్ గురించి...?
- డైరెక్ట‌ర్‌ రాఘ‌వేంద్ర‌రావు గారు à°ˆ క్యారెక్ట‌ర్ à°•à°¿ గెడ్డం ఉంటే బాగుంటుంది à°…à°¨‌డంతో పెంచాను. à°•‌à°¥ విష‌యానికి à°µ‌స్తే యూత్ à°•‌నే కాదు అన్ని à°µ‌à°¯‌సుల వాళ్ల‌à°•à°¿ à°ˆ సినిమా à°¨‌చ్చుతుంది అనుకుంటున్నాను. à°¹‌ధీరామ్ బాబా à°µ‌à°¯‌సు ఎనిమిది సంవ‌త్స‌రాల నుంచి యాభై సంవ‌త్స‌రాల à°µ‌à°°‌కు చూపించాం. à°•‌రెక్ట్ à°—à°¾ ఇంత à°µ‌à°°‌కే చూపించాలి అని ఏజ్ పై కాన్ à°¸‌న్ ట్రేష‌న్ చేయ‌లేదు.


ప్ర‌గ్యా జైస్వాల్, అనుష్క క్యారెక్ట‌ర్స్ గురించి..?
- ప్ర‌గ్యా జైస్వాల్ à°¹‌ధీరామ్ బాబా à°®‌à°°‌à°¦‌లు క్యారెక్ట‌ర్ చేసింది. హిస్ట‌రీలో కూడా à°¹‌ధీరామ్ బాబాకి à°®‌à°°‌à°¦‌లు ఉంది. ఇక అనుష్కతో నాకు రొమాన్స్ ఏమీ ఉండ‌దు. à°¤‌ను చిన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°† స్వామినీ చూసి స్వామే à°¸‌ర్వ‌స్వం అనుకుంటుంది. à°•‌à°¥ విష‌యంలో చూస్తే మాకు à°¤‌క్కువ à°¸‌మాచార‌మే à°²‌భించింది. కీర‌వాణి గారి అద్భుత‌మైన పాట‌లు అందించారు. ఆనందం సాంగ్, గోవింద నామాలు ...ఇలా ప్ర‌తి పాట చాలా బాగుంది.


à°•à°¥ విన్న‌ప్పుడు ఏమ‌నిపించింది?
- నిజ‌మే అన్న‌à°®‌య్య కంటే గొప్ప à°•‌à°§ ఉంటుందా అనుకున్నాను. ముందు ఎందుకులెండి అని కూడా అన్నాను. అయితే వారు à°•‌à°¥‌ను à°’à°•‌సారి విన‌à°®‌ని, à°•‌à°¥ చెప్పిన‌ప్పుడు చాలా ఇంట్ర‌స్టింగ్ à°—à°¾ ఉంద‌ని à°¸‌ర్ ఫ్రైజ్ à°—à°¾ ఫీల‌య్యాను.


ఈ సినిమాలో హైలెట్స్ ఏమిటి..?
- నాలుగు ముఖ్య à°˜‌ట్టాలు ఉన్నాయి అవి à°ˆ చిత్రానికి హైలెట్స్ à°—à°¾ నిలుస్తాయి. మెయిన్ à°—à°¾ లాస్ట్ 10 నిమిషాలు à°ˆ చిత్రానికి హైలెట్ à°—à°¾ నిలుస్తుంది.


à°ˆ సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి à°¸‌క్సెస్ సాధించాయి మీరేమంటారు..?
- రెండు పెద్ద సినిమాల à°®‌ధ్య à°¶‌à°¤‌మానం à°­‌à°µ‌తి à°µ‌చ్చి à°¸‌క్సెస్ సాధించింది. దిల్ రాజు గారు à°•‌రెక్ట్ à°—à°¾ ప్లాన్ చేసి రిలీజ్ చేసారు. సోగ్గాడే చిన్ని నాయ‌నా à°•à°¿ మేము అలాగే à°•‌రెక్ట్ à°—à°¾ ప్లాన్ చేసి రిలీజ్ చేశాం.


à°“à°‚ à°¨‌మో వేంక‌టేశాయ‌ను à°¤‌మిళ్ లో కూడా రిలీజ్ చేయ‌చ్చు à°•‌దా..?
- à°¤‌మిళ్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయాలి అని ప్లాన్ ఉంది. కాక‌పోతే à°«‌స్ట్ తెలుగులో రిలీజ్ చేసిన à°¤‌ర్వాత à°¤‌మిళ్, హిందీలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం.


వెంక‌టేశ్వ‌à°°‌స్వామి పాత్ర‌కు సౌర‌భ్ జైన్ ని తీసుకోవ‌డానికి కార‌ణం..?
- వెంక‌టేశ్వ‌à°° స్వామి à°•‌ళ్యాణం ఇందులో చూపిస్తున్నాం అంటే స్వామి యంగ్ à°—à°¾ ఉండాలి. పైగా వెంక‌టేశ్వ‌à°° స్వామి నిత్య à°¯‌వ్వ‌నంతో ఉంటారు. అలా యంగ్ à°—à°¾ à°•‌నిపిస్తూ à°† క్యారెక్ట‌ర్ చేయ‌డానికి à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° ఉన్న వాళ్ల‌లో à°Žà°µ‌రూ సెట్ కారు అనిపించింది అందుక‌నే సౌర‌భ్ జైన్ ని సెలెక్ట్ చేశాం.


రాఘ‌వేంద్ర‌రావు గారి ఆఖ‌à°°à°¿ సినిమా ఇదే అన్నారు..నిజ‌మేనా..?
- à°ˆ సినిమా చేస్తున్న‌ప్పుడు రాఘ‌వేంద్ర‌రావు గారు ఇదే నా ఆఖ‌à°°à°¿ సినిమా అని చెప్పేవారు. అందుక‌ని రాఘ‌వేంద్ర‌రావు గారు ఆఖ‌à°°à°¿ సినిమా అంటున్నారు ఇది à°…à°¬‌ద్ధం కావాలి అని చెప్పాను.


అఖిల్ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు...ఎప్పుడు ప్రారంభం..?
- అఖిల్ కోసం విక్ర‌మ్ కుమార్ à°«‌స్ట్ à°“ లైన్ చెప్పాడు అది ముందుకు వెళ్ల‌à°¡à°‚ లేదు. దీంతో à°† స్టోరీ ఆపేసి వేరే లైన్ చెప్పాడు ఇది చాలా బాగుంది. ట్రెండ్ సెట్ట‌ర్ à°—à°¾ నిలిచేలా à°ˆ సినిమా ఉంటుంది. ఫిబ్ర‌à°µ‌రిలో నెలాఖ‌రున à°ˆ సినిమాని ఎనౌన్స్ చేస్తాను.


చైత‌న్య - à°•‌ళ్యాణ్ కృష్ణ సినిమా à°Žà°‚à°¤ à°µ‌à°°‌కు à°µ‌చ్చింది..?
- ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ 50 శాతం పూర్తైంది. మార్చి నెలాఖ‌రుకు à°ˆ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. నిన్నే పెళ్లాడ‌తా à°¤‌à°°‌హా ఉండే సినిమా ఇది. అంతా బాగా à°µ‌చ్చింది అనుకున్న à°¤‌ర్వాతే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తాను.


మీ 100à°µ సినిమా à°¦‌గ్గ‌à°° à°ª‌డుతుంది à°•‌దా..?
- అభిమానుల లెక్క‌à°² ప్ర‌కారం అయితే 100à°µ సినిమాకి à°¦‌గ్గ‌à°°‌ల్లో ఉన్నాను కానీ...గెస్ట్ రోల్ చేసిన సినిమాల‌ను కూడా నా సినిమాగా లెక్కేయ‌à°¡à°‚ à°•‌రెక్ట్ కాదు అని నా అభిప్రాయం. నాకంటూ à°“ లెక్క ఉంది. à°† లెక్క 100à°•à°¿ à°µ‌చ్చిన‌ప్పుడు నేనే ఎనౌన్స్ చేస్తాను.


నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌?
- రాజుగారి à°—‌ది2లో నా పార్ట్ షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాను. à°¤‌ర్వాత బంగార్రాజు ప్రీక్వెల్ చేయాలి. చందు à°•‌à°¥ చెప్పాడు. త్వ‌à°°‌లోనే ఫుల్ స్టోరీ చెబుతాను అన్నాడు. à°•‌థా à°š‌ర్చ‌లు à°œ‌రుగుతున్నాయి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !