View

ఇంటర్య్వూ - హీరో సంజయ్ రావు (ఓ పిట్ట కథ)

Saturday,February29th,2020, 02:32 PM

à°¨‌టుడు బ్ర‌హ్మాజీ వార‌సుడు సంజ‌య్ రావు హీరోగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతున్న చిత్రం à°“ పిట్ట à°•à°¥. అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దుని దర్శకుడిగా పరిచయం చేస్తూ వి.ఆనందప్రసాద్ నిర్మించారు. విశ్వంత్ దుద్దుంపూడి, నిత్యాశెట్టి హీరో హీరోయిన్లు à°—à°¾ à°¨‌టించారు. చిత్రీక‌à°°‌à°£ పూర్త‌యి మార్చి 6à°¨ విడుదలవుతోంది. à°ˆ సంద‌ర్భంగా హీరో సంజ‌య్ రావు మీడియాతో ముచ్చ‌టించారు. à°† సంగ‌తులివి..


ఇదే తొలి à°ª‌à°°à°¿à°š‌à°¯ చిత్ర‌మా?
*బాల‌à°¨‌టుడిగా ప్ర‌à°¯‌త్నించాను కానీ కుద‌à°°‌లేదు. లిటిల్ సోల్జ‌ర్స్ ఆడిష‌న్స్ à°•à°¿ వెళ్లాను. రెండో à°¤‌à°°‌à°—‌తి లో ఉన్న‌ప్పుడు నాన్న గారు (బ్ర‌హ్మాజీ) ఆడిష‌న్స్ à°•à°¿ తీసుకెళ్లారు. సినిమా అంటే డాడీ à°µ‌ల్ల‌నే. à°®‌ర్చంట్ నేవీ జాబ్ à°µ‌దిలేశాక పూర్తిగా à°¨‌à°Ÿ‌à°¨‌లోకి à°µ‌చ్చాను. బీఎస్సీ నాటిక‌ల్ సైన్స్ పూర్తి చేసి అటుపై యుకేలో మాస్ట‌ర్స్ చేశాను. రియో à°¡à°¿ జెనీరో.. ఆమ్ స్ట‌ర్ డామ్ లో ఉద్యోగం చేశాను. à°† టైమ్ లోనే ఏదో అసంతృప్తి. à°¡‌బ్బు సంపాద‌à°¨ à°¤‌ప్ప ఇంకేమీ ఉండ‌దా? అనిపించింది. బ్యాంక్ ఖాతాలో à°¡‌బ్బు ఉంద‌ని చెప్పుకోవ‌à°¡à°‚ à°¤‌ప్ప ఇంకేదీ లేదేమో అనిపించింది. అందుకే క్రియేటివ్ సైడ్ రావాల‌ని అనుకున్నాను.


కెరీర్ à°ª‌à°°à°‚à°—à°¾ డాడీ à°¸‌à°²‌హా ఏదైనా?
*కృష్ణ వంశీ గారు.. à°°‌వితేజ గారు.. à°¨‌à°Ÿ‌à°¨‌లోకి రావ‌చ్చు à°•‌దా అని అడిగేవారు. 12à°µ à°¤‌à°°à°—‌తి à°¤‌ర్వాత వాడే నిర్ణ‌యించుకుంటాడు అనుకున్నారు నాన్న‌. అయితే విదేశాల్లో ఆరేళ్ల అనుభ‌వం à°¤‌ర్వాత క్రియేటివ్ సైడ్ à°µ‌చ్చేస్తాను అంటే నాన్న‌గారు ఓకే అన్నారు. à°¨‌à°Ÿ‌à°¨‌.. à°¦‌ర్శ‌à°•‌త్వం డీవోపీ ఏదీ అనుకోలేదు. బాంబే పంపించారు. à°®‌నోజ్ బాజ్ పాయ్.. ఆషిశ్ గాంధీ వంటి ప్ర‌ముఖుల్ని ట్రైన్ చేసిన శిక్ష‌కుడి à°µ‌ద్ద‌నే à°¨‌à°Ÿ‌à°¨ నేర్చుకున్నా. ఏడాదిన్న‌à°° శిక్ష‌à°£ à°¤‌ర్వాత తెలుగు à°ª‌రిశ్ర‌à°® ప్ర‌భావం శైలి ఉండాల‌ని దేవ‌దాస్ à°•‌à°¨‌కాల à°µ‌ద్ద 6నెల‌à°² కోర్స్ చేశాను. అటుపై కృష్ణ వంశీ గారి à°µ‌ద్ద à°¨‌క్ష‌త్రం సినిమాకి జాయిన్ అయ్యాను. 24 క్రాఫ్టులు నేర్చుకుని à°°‌మ్మ‌ని ఆయ‌à°¨ ప్రోత్స‌హించారు. బేస్ లైన్ స్ట్రాంగ్ à°—à°¾ ఉండాలి అని ప్రోత్స‌హించారు.


కావాల‌నుకుంటే నాన్న‌(బ్ర‌హ్మాజీ) గారి à°…à°‚à°¡‌తో స్టార్ డైరెక్ట‌ర్ తో లాంచ్ అవ్వొచ్చు.. à°•‌దా?
బ్యాక్ గ్రౌండ్ ఉంటే అన్నీ ఈజీ అనుకుంటారు. కానీ అది అలా రాదు. అలా అనుకోవ‌à°¡à°‚ à°¤‌క్కువ ఆలోచ‌à°¨‌. ప్ల‌స్ 2 నుంచి సాయి à°§‌à°°‌మ్ తేజ్ à°ª‌à°°à°¿à°š‌యం. à°¤‌ను చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°…à°‚à°¤ సులువేమీ కాదు ఇక్క‌à°¡‌. నాకు కూడా అనుభ‌వం అయ్యింది. నాలుగేళ్లు à°ˆ సినిమా కోసం వేచి చూశాను. à°¬‌à°¯‌à°Ÿ‌వాళ్ల‌కు తెలీని à°•‌ష్ట‌మిది.


అన్నీ వదిలేసి క్రియేటివ్ సైడ్ వెళితే ఇంట్లో బాధ‌à°ª‌à°¡‌లేదా?
ఉద్యోగం à°µ‌దిలేశాక‌... à°¨‌à°Ÿ‌à°¨‌లోకి రావాల‌నుకున్న‌ప్పుడు ఆరు నెల‌లు ముంబై వెళ్లా. ఇక్క‌à°¡ à°•‌మ్యూనికేష‌న్ లేదు. కానీ చాలా నేర్చుకున్నా. ఇక à°ª‌రిశ్ర‌à°®‌లో నాన్న‌గారి మార్గ‌à°¦‌ర్శ‌నం ఉంటుంది. à°¤‌ప్పా ఒప్పా కాదు à°ª‌à°¡à°¿ లేస్తూ నేర్చుకో అని చెబుతారు. à°¸‌à°²‌హాలిస్తారు.


à°ˆ సినిమాకి ముందు వేరే ఏ సినిమాలోనూ à°¨‌à°Ÿà°¿à°‚à°š‌లేదా?
పూరి à°µ‌ద్ద కోడైరెక్ట‌ర్ à°—à°¾ à°ª‌ని చేసిన కిషన్ కృష్ణ à°µ‌ద్ద‌ à°“ సినిమా చేశాను. మూడు వైవిధ్య‌మైన‌ à°•‌à°¥‌లతో తెర‌కెక్కుతున్న సినిమా అది. త్వ‌à°°‌లో రిలీజ్ à°•à°¿ రానుంది. à°…à°‚à°¤‌కంటే ముందే పిట్ట‌à°•‌à°¥ రిలీజ‌వుతోంది.


పిట్ట à°•‌à°¥ స్టోరీ లైన్?
ముక్కోణ‌పు ప్రేమ à°•‌à°¥ అనుకుంటున్నారు కానీ కాదు. ఇందులో కేవ‌లం ప్రేమ‌à°•‌థే కాదు చాలా ఎలిమెంట్స్ ఆక‌ట్టుకుంటాయి.


à°¦‌ర్శ‌కుడు చందుతో అనుబంధం?
చందు à°¸‌ర్ తో మూడేళ్ల ప్ర‌యాణం సాగించాను. దాంతో à°•à°‚à°«‌ర్ట్ లెవ‌ల్ ఉంది. ఇత‌à°° à°¨‌టీన‌టులతోనూ ట్రావెల్ అయ్యాను కాబ‌ట్టి సౌక‌ర్యంగానే సాగింది. చిన్న à°¸‌à°®‌స్య‌లు ఉన్నా చందు à°•‌రెక్ట్ చేశారు. కెమెరాని ప్రేమించి à°¨‌టిస్తాను. చిన్న స్టేజ్ à°«à°¿à°¯‌ర్ ఉంది. కెమెరా ముందు ఫెయింట్ అవుతాను. కానీ à°•‌రెక్ట‌య్యాను.


ఇందులో మీ పాత్ర ఎలాంటిది?
à°…à°®‌లాపురంలో à°’à°• లోక‌ల్ అబ్బాయి... థియేట‌ర్ లో à°ª‌ని చేసే కుర్రాడి à°•‌à°¥‌.. సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ క్లీనింగ్ నుంచి టిక్కెట్లు అమ్మ‌à°¡à°‚ à°µ‌à°°‌కూ అన్నీ నేనే. à°…à°®‌లాపురం à°ª‌క్క‌నే మా డాడీ ఊరు. అందుకే పండ‌à°—‌à°²‌కు వెళ్లేవాడిని. ప్ర‌తి సంక్రాంతికి à°ª‌దిరోజులు అక్క‌డే. అమ్మ ఊరు à°ª‌శ్చిమ బెంగాళ్ లో ఉంది. అక్కడికి కూడా వెళ్లాను. మూవీలో రోల్ కోసం హోంవ‌ర్క్ చేశాను.


క్యారెక్ట‌ర్ ప్రిప‌రేష‌న్ గురించి?
పాత్ర కోసం సిటీలో సింగిల్ స్క్రీన్స్ à°•à°¿ వెళ్లి అక్క‌à°¡à°¿ à°ª‌నివారిని చూశాను. à°ª‌దిమందినీ à°ª‌రిశీలించి నేర్చుకో.. ఏది à°¨‌చ్చితే అదే క్యారెక్ట‌ర్ à°•à°¿ ఆపాదించుకో అదే ఫాలో అవ్వు అని చందు తెలిపారు.


తొలిసారి డాడీతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు à°•‌దా?
నెర్వ‌స్ లేదు కానీ.. ఆయ‌à°¨ నా à°¨‌à°Ÿ‌à°¨ గురించి ఏమ‌నుకుంటారో అనిపించేది. అమ్మ నాన్న నా వైఫ్ à°…à°‚à°¦‌రూ à°¨‌à°Ÿ‌à°¨‌లో ఇంప్రూవైజేష‌న్ చెప్పేవారు. à°† ముగ్గురూ à°’à°•‌రికొక‌రు ఫిల్ట‌ర్ చేశాక ఫైన‌ల్ à°—à°¾ నాకు నేనుగా మెరుగు à°ª‌à°¡‌à°¡à°‚ ఎలాగో నేర్చుకున్నాన‌న్న‌మాట‌.


ఇంట్లో మిమ్మ‌ల్ని ఏదీ à°…à°¨‌à°°à°¾?
నేను చిన్న‌ప్పుడు ఇంట్లోంచి పారిపోయా. à°ª‌ది రోజులు à°¬‌à°¯‌టే ఉన్నాను. నేను à°…à°‚à°¤‌ సెన్సిటివ్. అందువ‌ల్ల జాగ్ర‌త్త‌గానే ఉంటారు.


à°«‌స్ట్ కాపీ చూశారా?
చూశాను.70à°Žà°‚à°Žà°‚ స్క్రీన్ లో రిఫ్లెక్ట్ అవుతున్నానా అనిపించింది. నేను à°¨‌టుడు అవుతాన‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా à°•‌à°²‌లానే ఉంది.


మీ à°®‌à°¦‌ర్ గురించి?
అమ్మ పెద్ద కంపెనీలో ఉద్యోగి. సింగ‌పూర్ à°¸‌హా టూర్స్ వెళ్లేప్పుడు à°¨‌న్ను అమ్మ‌మ్మ ఇంట్లో ఉంచేది. అలాగే à°•‌జిన్ సిస్ట‌ర్ ఉన్నారు. అయితే à°¤‌నని ఎప్పుడూ à°•‌జిన్ అనుకోలేదు. ఇప్పుడు క్లారిటీ కోస‌మే చెబుతున్నా.


మీ భార్య గురించి?
నా భార్య అనుకృతి. à°¤‌ను ఎక్స్ పైలెట్. పైలెట్ శిక్ష‌à°£ కూడా ఇచ్చింది. à°®‌ర్చంట్ నేవీలో ఉన్న‌ప్పుడు ఫ్రెండ్స్ ద్వారా à°“ పార్టీలో à°¤‌ను à°•‌లిసింది. మాది ప్రేమ వివాహం. à°¤‌ను నా కోసం జాబ్ à°µ‌దిలేసి à°µ‌చ్చేసింది. నేను పిట్ట‌à°•‌à°¥‌తో హీరోగా à°µ‌చ్చానంటే à°¤‌à°¨‌à°µ‌ల్ల‌నే. అమ్మ పుట్టుక‌ను ఇస్తే.. నా వైఫ్ నా జీవితాన్ని నిల‌బెట్టింది.


సోలో హీరోగా చేయ‌à°°à°¾?
సినిమా అంటే à°•‌à°¥‌ను చెప్ప‌à°¡à°‚. పాత్ర‌లతో à°¨‌డిచేది సినిమా. అన్ని పాత్ర‌లు బావుండాలి. మంచి పాత్ర‌ల్లో à°¨‌టించాలి అనుకుంటాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !