View

ఇంటర్య్వూ - ప్రియదర్శి (బలగం)

Monday,March13th,2023, 03:08 PM

దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¹‌ర్షిత్‌, à°¹‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌à°¦‌ర్శి, కావ్యా à°•‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3à°¨ విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ à°¸‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా à°ˆ సినిమా à°¸‌క్సెస్‌పై ప్రియ‌దర్శి మీడియాతో మాట్లాడిన ఇంట‌ర్వ్యూ విశేషాలు...


- ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు. 


- చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ à°“ గొప్ప సినిమా అని అన్నారు. థియేట‌ర్స్‌లో ఏడ్చిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ సంతోషంగా à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌స్తున్నారు. విన్సెంట్ అనే నా ఫ్రెండ్ అయితే సినిమా చూసి à°¤‌à°¨ à°—‌à°¤ జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చి రిలీఫ్‌à°—à°¾ ఫీల్ అయ్యాడు. ఇలాంటివ‌న్నీ వింటుంటే à°®‌à°¨‌కు చిన్న‌ప్పుడు వేమ‌à°¨ à°ª‌ద్యాలు, ఏమైనా మంచి మాట‌లు విన‌ప్పుడు కొత్త‌à°—à°¾ ఏమైనా చేయాల‌నే ఐడిలిజం ఫీలింగ్ à°µ‌స్తుంటుంది. అలాంటి ఫీలింగ్సే.. ‘బలగం’ సినిమాకు à°µ‌స్తున్న రెస్పాన్స్ చూస్తుంటే à°•‌లుగుతుందని ఆడియెన్స్ అంటున్నారు. à°®‌నిషిని లోలోతుగా à°•‌దిలించిన సినిమా అంటునారు. 


- మానాన్న‌గారు లెక్చ‌à°°‌ర్ ఆయ‌à°¨ ఉగ్గు à°•‌à°¥‌లు వంటి ప్రోగ్రామ్స్‌à°•à°¿ నన్ను తీసుకెళుతుండేవారు. ఉగ్గు à°•‌ళాకారులు ఎలా ఉంటారంటే ఆగ‌కుండా రోజంతా కూడా à°•‌à°¥‌లు చెప్ప‌à°—‌à°²‌రు. అలాంటి టాలెంట్ ఉన్న వేణుగారు, à°°‌మేష్‌గారిని చూడ‌గానే వీళ్లు మామూలు వాళ్లు కాద‌నిపించింది. à°ˆ సినిమాతో ఆయ‌నేం చెబుతాడో అనే క్యూరియాసిటీ ఉండింది. ఏదో కామెడీ à°•‌à°¥ అవుతుంద‌ని అనుకున్నాను. 


- à°¬‌à°²‌à°—à°‚ సినిమా స్టార్టింగ్‌లో నేను కూడా ఎంజాయ్ చేశాను. అప్ప‌à°Ÿà°¿à°•à°¿à°‚à°•à°¾ బుడ‌à°— జంగం దేవ‌à°° పాట రాలేదు. పాట యాడ్ చేసిన à°¤‌ర్వాత ఇంకా హార్ట్ à°Ÿ‌చింగ్‌à°—à°¾ అనిపించింది. దిల్‌రాజురి బ్యాన‌ర్ à°¹‌ర్షిత్, à°¹‌న్షిత నిర్మాత‌లు à°…à°¨‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. 


- మానాన్న‌గారు యూనివ‌ర్సిటీలో రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో à°µ‌ర్క్‌చేస్తుండేవారు అప్పుడు కొమ‌రెల్లి à°®‌ల్ల‌న్న జాత à°•‌à°¥‌ను సంకిల‌తం చేసి దాన్ని à°’à°• పుస‌క్తంగా  తీసుకొచ్చి డిపార్ట్‌మెంట్ ఆప్ à°•‌ల్చ‌à°°‌ల్ ప్రాజెక్ట్‌లో ఇస్తుండేవారు. అప్పుడాయ‌నకు నేను కొన్ని వీడియోల‌ను ఎడిట్ చేసి ఇస్తుండేవాడిని. అలాగే చుక్కా à°¸‌త్త‌య్య ఉగ్గుక‌à°¥‌à°²‌ను వింటూ పెరిగాను. 


- నేను à°—‌డ్డం సతీష్‌గారి à°•‌à°¥‌ను à°š‌à°¦‌à°µ‌లేదు. అందులో పిట్ట ముట్ట‌à°¡à°‚ అనే పాయింట్ ఉంద‌ని చూసిన వాళ్లు అంటున్నారు. కానీ à°† మూల à°•‌à°¥‌కు మాకు సంబంధం లేదు. రెండింటినీ పోల్చి చూస్తే à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అర్థ‌à°®‌వుతుంది. పిట్ట ముట్ట‌à°¡à°‚ అనేది à°¤‌à°°‌à°¤‌రాలు à°®‌à°¨ à°¦‌గ్గరున్న అంశం. దాన్ని మూల à°•‌à°¥ అని అంటే నేను ఒప్పుకోను. à°Žà°µ‌à°°à°¿à°•à±€ దానిపై హక్కు లేదు. 


- నెక్ట్స్  నేను హాట్ స్టార్‌లో సేవ్ ది టైగ‌ర్స్ వెబ్ సిరీస్ చేశాను. à°®‌హి వి.రాఘ‌వ్ తెర‌కెక్కించారు. ఇది సీరియ‌స్ మూవీ కాదు.. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ. à°¤‌ర్వాత సుయోధ‌à°¨ అనే à°®‌రో సినిమాలోనూ à°¨‌టిస్తున్నాను. ఇదొక క్రైమ్ డ్రామా. కొన్ని రోజులు మాత్ర‌మే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే à°¶‌à° ‌గోపం మూవీ, నాని 30లో à°¨‌టిస్తున్నాను. ఇవ‌న్నీ కాకుండా 35 అనే ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !