View

యూత్ కి కనెక్ట్ అయ్యే చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'

Tuesday,January23rd,2024, 02:46 PM

తెలుగు తెర‌పైకి à°®‌రో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ à°µ‌చ్చేస్తోంది. యూత్‌ను ఎట్రాక్ట్ చేసే à°•‌à°¥‌తో పాటు మెసెజ్ ఇస్తూ తెర‌కెక్కిన చిత్రం 'బీఫోర్ మ్యారేజ్'. మూడు à°¦‌శాబ్దాల క్రితం సుజన ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టార్జాన్ సుందరి, ప్రేమ ఘర్షణ, సంసార వీణా.. వంటి సినిమాలు నిర్మించిన వై నాగేశ్వర్ రెడ్డి తనయుడు  à°Žà°¦à±à°¦à±à°² జగదీశ్వర్ రెడ్డి నిర్మాతగా à°ª‌à°°à°¿à°š‌à°¯‌à°®‌వుతూ  à°¹à°¨à±à°® క్రియేషన్స్ పై నిర్మిస్తున్న మూవీ బిఫోర్ మ్యారేజ్.


భరత్ - నవీన రెడ్డి హీరోహీరోయిన్లుగా శ్రీధర్ రెడ్డి ఆటాకుల దర్శకత్వం వహిస్తున్నారు... రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26à°¨ ఎస్.కె.యమ్.ఎల్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా ఆది నారాయణ à°ˆ చిత్రాన్ని సుమారు 100 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు... à°ˆ సందర్భంగా చిత్ర‌యూనిట్ à°¸‌భ్యులు హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. à°—à°¤ ఏడాది చిన్న సినిమాల హవా నడిచింది. à°ˆ ఏడాది 'హనుమాన్' చిత్రం కొన‌సాగించిన‌ ప్రభంజనం మాదిరిగానే à°ˆ సినిమా కూడా హిట్టవ్వాలి. ట్రైలర్ చూస్తే యూత్ కు మంచి మెసేజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పాటలు బాగున్నాయి. మంచి విజ‌యం సాధించాల‌ని చిత్ర‌యూనిట్‌కు విష్ చేస్తున్నాను అన్నారు.  


à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న à°®‌రో అతిథి నిర్మాత రామ్ సత్యనారాయణ మాట్లాడుతూ... à°ˆ సినిమా యూత్‌ను బాగా ఆకట్టుకుంటుంద‌ని ట్రైల‌ర్ చూస్తేనే తెలుస్తుంది. మ్యూజిక‌ల్ హిట్‌గానూ నిలుస్తుంద‌ని చెప్ప‌à°µ‌చ్చు. లేడీ ఓరియంటేడ్ మూవీ మాదిరిగా ఉంది.. హీరోయిన్ బాగా చేసింది. ఇలాంటి సినిమాల‌ను ఆదరించాలి. చిత్ర‌యూనిట్‌కు బెస్టాఫ్ à°²‌క్.


à°¦‌ర్శ‌కుడు శ్రీధర్ రెడ్డి ఆటాకుల మాట్లాడుతూ.. పెళ్లికి ముందు à°¤‌ప్పు అనిపించ‌ని పొర‌పాటు.. లైఫ్‌లో ఒక్క‌సారిగా ఊహించ‌ని మార్పులు చోటు చేసుకుంటాయని, అదే విష‌యాన్ని వాస్తవానికి దగ్గరగా సినిమాను తెరకేక్కించాము. టీమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ బాగా చేశారు. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ విష‌యంలో నిర్మాత à°¸‌à°¹‌à°•‌రించారు. సినిమా హిట్ట‌వుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది.


నిర్మాత ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్న విష‌à°¯‌మే à°•‌దా అని యువ‌à°¤ పెడ‌దోవ à°ª‌డితే ఏం à°œ‌రుగుతుందో à°•‌ళ్ల‌కు à°•‌ట్టిన‌ట్టు చూపించిన సినిమా ఇది. యదార్ధ సంఘటనల‌ ఆధారంగా à°ˆ సినిమాను నిర్మించాము. సినిమాలో సింగ‌ర్ మంగ్లీ పాడిన పాట భారీ హిట్ట‌వుతుంది. యువ‌తీయువ‌కుల‌కు మంచి మెసెజ్ ఇందులో ఉంటుంది. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాము.


హీరో à°­‌à°°‌త్ మాట్లాడుతూ... మంచి à°•à°¥ ఇది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు. à°ˆ à°¤‌à°°à°‚ యువ‌à°¤‌కు బాగా ఎక్కే సినిమా ఇది. సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది.


హీరోయిన్ నవీన రెడ్డి మాట్లాడుతూ... నేను తెలుగుమ్మాయిని. à°’à°• సాధారణ అమ్మాయి లైఫ్‌లో జరిగే పరిస్థితులే à°ˆ సినిమా. టీమ్ అంతా à°•‌లిసి ఎంతో కష్టపడి, ఇష్టపడి సినిమా చేశాము. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.


నటి అపూర్వ మాట్లాడుతూ... మంచి యూత్ ఫుల్ మూవీ. à°®‌ళ్లీ à°®‌ళ్లీ చూసేలా సినిమా ఉంది. యువ‌à°¤ à°•‌చ్చితంగా సినిమాను చూసి హిట్ చేయాలి.


à°¨‌టీన‌టులు: హీరో భారత్, హీరోయిన్ నవీన రెడ్డి, అపూర్వ‌...


గాయ‌నీగాయ‌కులు: మంగ్లీ, సంథిల్య పిస‌పాటి, à°…à°ª‌ర్ణ నంద‌న్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: à°°‌వికుమార్ గొల్ల‌à°ª‌ల్లి,
మ్యూజిక్: పీఆర్
డీవోపీ: రాజశేఖర్ రెడ్డి  
à°¦‌ర్శ‌à°•‌త్వం: శ్రీధర్ రెడ్డి ఆటాకుల
నిర్మాత: ఎద్దుల జగదీశ్వర్ రెడ్డి
ఎడిటింగ్ అలోష్యాస్ క్స‌వెర్
à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్: జేకే ఫ్రేమ్స్
పీఆర్ఓ: ఆశోక్ à°¦‌య్యాల‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !