View

ఇంటర్య్వూ :  నిర్మాత దిల్ రాజు (జాను)

Monday,February03rd,2020, 11:56 AM

శర్వానంద్‌, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ 'జాను'. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్‌ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°ˆ సినిమాను ఫిబ్రవరి 7à°¨ విడుదల చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా నిర్మాత దిల్‌రాజుతో ఇంట‌ర్వ్యూ...


రీమేక్‌à°²‌కు మీరు వ్య‌తిరేక‌మా?
- రీమేక్ సినిమాలు చేయ‌కూడ‌à°¦‌ని కాదు.. దిల్ సినిమా నుండి స్క్రిప్ట్‌లో కూర్చునేవాడిని.  అలా ట్రావెల్ చేస్తే à°† మేజిక్ బావుంటుంద‌ని నేను ఎప్పుడూ రీమేక్‌à°² గురించి ఆలోచించ‌లేదు. à°®‌ధ్య‌లో `ప్రేమ‌మ్‌`, `బెంగ‌ళూర్ డేస్` చిత్రాల‌ను తెలుగులో రీమేక్ చేయాల‌ని అనుకున్నాను. వాటిని చూసిన‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయ్యాను. ముఖ్యంగా `బెంగళూరు డేస్` సినిమా రీమేక్ చేయ‌డానికి చాలా à°µ‌ర్క‌వుట్ చేశాను. అప్పట్లో నాని, à°¶‌ర్వా ఇద్ద‌రూ à°† సినిమాలో చేస్తామ‌ని చెప్పారు. అయితే మూడో క్యారెక్ట‌ర్ ఎందుక‌నో మాకు శాటిస్పాక్ష‌న్‌à°—à°¾ అనిపించ‌లేదు. సరే! ఎందుక‌లే అని డ్రాప్ అయ్యాం. à°¤‌ర్వాత `ప్రేమ‌మ్` చేద్దామ‌ని అనుకుంటే సితార à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్ నాగ‌వంశీ అన్నా! నేను రీమేక్ చేసుకుంటా అన్నాడు. à°¸‌రేనని అప్పుడు కూడా కామ్ అయ్యాను. రీమేక్ చేయాలంటే ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ ఫీలింగ్ రావాలి. à°ˆ సినిమాను à°®‌నం మిస్ à°…à°µ‌కూడ‌à°¦‌నే ఫీలింగ్ à°µ‌చ్చిన‌ప్పుడే రీమేక్ చేయాలి. యాదృచ్చికంగా à°ˆ ఏడాది మూడు సినిమాలు రీమేక్ చేస్తున్నాం. à°¤‌మిళ `96` చిత్రాన్ని తెలుగులో `జాను`à°—à°¾ రీమేక్ చేస్తుంటే..తెలుగులో హిట్ట‌యిన జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాం. అలాగే హిందీ చిత్రం `పింక్‌`ను తెలుగులో రీమేక్ చేస్తున్నాం. à°ˆ మూడు హార్ట్  à°Ÿ‌చింగ్ మూవీస్‌. దేనికి అదే ప్ర‌త్యేక‌మైన సినిమా. `జాను` విష‌యానికి à°µ‌స్తే.. à°¤‌మిళ చిత్రం `96` టీజ‌ర్‌ను చూడ‌గానే ఆస‌క్తిగా అనిపించింది. అప్ప‌à°Ÿà°¿ నుండి నేను దాన్ని ఫాలో అవుతూ à°µ‌చ్చాను. మా నెల్లూరు డిస్ట్రిబ్యూట‌ర్ à°¹‌à°°à°¿ ద్వారా నిర్మాత‌ను సంప్ర‌దించాను. ప్రివ్యూ చూశాను. నేను, à°¹‌à°°à°¿ సినిమా చూశాం. నాకు à°¤‌మిళంలో పెద్ద‌à°—à°¾ అర్థం కాదు.. కానీ సినిమా చూస్తున్న‌ప్పుడు నాకు విప‌రీత‌à°—à°¾ ఎక్కేసింది. థియేటర్ à°¬‌à°¯‌à°Ÿ‌కు రాగానే.. అక్క‌డే నిర్మాతతో మాట్లాడాను. తెలుగులో నేను రీమేక్ చేయాల‌నుకుంటున్నానని చెప్పాను. అలా సినిమా నాకు బాగా ఎక్కేసింది. 


సినిమా à°…à°‚à°¤ బాగా à°¨‌చ్చ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌à°£‌మేమైనా ఉందా?
- ప్ర‌త్యేక‌మైన కార‌ణమేమీ లేదు. సినిమాలో ఫ్లో ఉంది. అద్భుత‌మైన సన్నివేశాలున్నాయి. అంతే కాకుండా.. చిన్న‌ప్ప‌à°Ÿà°¿ ఫ్రెండ్స్‌, à°°à±€ యూనియ‌న్ à°…à°¨‌గానే à°®‌నం పాత రోజుల‌కు వెళ్లిపోతాం. సాధార‌ణంగా à°²‌వ్, క్ర‌ష్ ఉంటుంది. అది బ్రేక‌ప్ అయిపోతుంది. à°ª‌à°¦‌à°µ à°¤‌à°°‌à°—‌తి ప్రేమ అనేది ఎప్పుడూ à°¸‌క్సెస్ కాదు. అలాంటి ప్యూరిటీ ఉన్న ప్రేమ‌à°•‌à°¥ 96. అలాంటి ప్రేమ‌à°•‌à°¥ ఉన్న‌వారంద‌రూ à°•‌నెక్ట్ అవుతారు. అదే చూసే ఎగ్జ‌యిట్ అవుతారు. ఇది తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°¤‌ప్ప‌కుండా à°•‌నెక్ట్ అవుతుంద‌ని సినిమా చూస్తున్న‌ప్పుడే అనిపించింది. 


రీమేక్ చేసేట‌ప్పుడు మాతృక‌లోని మేజిక్ క్రియేట్ అవుతుందో కాదోన‌నే టెన్ష‌న్ ఫీల‌య్యారా?
- నేను చేసిన మంచి పనేంటంటే à°¤‌మిళ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రేమ్‌కుమార్‌నే à°ˆ సినిమాకు తీసుకురావ‌à°¡à°‚. à°¹‌లోగురు ప్రేమ‌కోస‌మే కెమెరామెన్ విజ‌య్ కె.à°š‌క్ర‌à°µ‌ర్తి నేను 96 సినిమా చూడ‌టానికి చెన్నై వెళుతున్నాన‌ని తెలియ‌గానే.. à°† సినిమా డైరెక్ట‌ర్ à°Žà°µ‌à°°‌నుకుంటున్నారు? à°®‌à°¨ ఆర్య సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌à°—à°¾ à°ª‌నిచేశాడ‌ని చెప్పాడు. ప్రివ్యూ చూసిన‌ప్పుడు నిర్మాత‌తో పాటు డైరెక్ట‌ర్‌తోనూ మాట్లాడాను. మీకు ఆస‌క్తి ఉంటే తెలుగులోనూ డైరెక్ట్ చేయ‌à°®‌ని చెప్పాను. à°¤‌మిళంలో సినిమా రిలీజ్ అయిన à°¤‌ర్వాత ప్రేక్ష‌కుల‌తో à°•‌లిసి చూశాను. à°† à°¸‌à°®‌యంలో డైరెక్ట‌ర్‌తో నువ్వు సినిమా చెయ్యాల‌ని అన్నాను.


రీమేక్ చేయాల‌నుకున్న‌ప్పుడు మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ à°µ‌చ్చింది?
- నేను `96` రీమేక్ గురించి అనౌన్స్ చేయ‌గానే అదొక క్లాసిక్ ఎందుకు చెడ‌గొడుతున్నారంటూ చాలా మంది అన్నారు. హీరోల్లో నాని సినిమా చూసి సూప‌ర్బ్ మూవీ అన్నాడు. à°¤‌ర్వాత సినిమాను à°¬‌న్నీకి చూపించాను. అప్ప‌à°Ÿà°¿à°•à°¿ à°¤‌మిళంలోనూ సినిమా రిలీజ్ కాలేదు. à°¤‌ను సినిమా చూసొచ్చిన à°¤‌ర్వాత క్లాసిక్ మూవీ అన్నాడు. అప్పుడు నాకు à°¨‌మ్మ‌à°•à°‚ పెరిగింది. 


రీమేక్ చేసే సంద‌ర్భాల్లో మీరెలాంటి టెన్ష‌న్ à°ª‌డ్డారు?
- à°¤‌మిళంలో `96` సినిమాకు అప్రిషియేష‌న్‌తో పాటు అద్భుత‌మైన కలెక్ష‌న్స్ à°µ‌చ్చాయి. సినిమా ఆడియెన్స్‌కు à°Žà°‚à°¤ à°•‌నెక్ట్ అయ్యిందంటే చాలా మంది తెలుగు వాళ్లు కూడా à°ˆ సినిమా రింగ్ టోన్‌ను పెట్టుకున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. ప్రేమ్‌తో డిస్క‌à°·‌న్ చేస్తున్న‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి à°¤‌గ్గ‌ట్టు ఐదారు పాయింట్స్ చేంజ్ చేస్తే బావుంద‌నుకున్నాం. అలాగే చేంజ‌స్ చేశాం. కంపేరిజ‌న్ à°µ‌స్తాయ‌ని.. à°¸‌మంత అయితే à°­‌à°¯‌à°ª‌డింది. అలాగే à°¶‌ర్వాను కూడా ఒప్పించాను. à°ˆ సినిమాకు à°’à°• మీట‌ర్ ఉంది. కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌ను మేకింగ్ à°ª‌à°°à°‚à°—à°¾ ఎక్క‌à°¡à°¾ తొంద‌à°°‌పెట్టలేదు. సినిమాను à°“ హృద‌యంతో చూశాను. రేపు à°¤‌మిళంలో సినిమాను చూసిన ఆడియెన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. 


à°¤‌మిళంలో à°¸‌న్నివేశాల‌ను తెలుగు మేకింగ్‌లో ఉప‌యోగించారా?
- లేదు.. ఫ్రెష్ సినిమా చేసిన‌ట్లు చేశాను. à°¤‌మిళంలో చూసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యానో.. తెలుగులో చూసిన‌ప్పుడు అలాగే à°«à±€ à°¸‌మంత గురించి ?- ముందు `జాను`లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి à°­‌à°¯‌à°ª‌డ్డ à°¸‌మంత‌.. షూటింగ్ స్టార్ట్ అయిన రెండు రోజుల à°¤‌ర్వాత ప్ర‌తిరోజూ మేజిక్ à°œ‌రుగుతుందంటూ నాకు మెసేజ్‌లు పెట్టింది. మీరు à°¨‌న్ను ఒప్పించ‌కుంటే.. నేను చాలా మిస్ అయ్యుండేదాన్ని అని కూడా చెప్పింది. à°¸‌మంత‌, à°¶‌ర్వానంద్ ఇద్ద‌రూ  చిన్న‌వాళ్లేం కాదు.. సినిమాను ఓన్ చేసుకుని అద్భుతంగా à°¨‌టించారు. 


ఇప్పుడు రీమేక్ .. à°¸‌్ట్ర‌యిట్ సినిమాల్లో ఏదీ చేయ‌à°¡à°‚ సుల‌à°­‌à°®‌నుకుంటున్నారు?
- స్ట్ర‌యిట్ సినిమా చేయ‌à°¡‌మే సుల‌à°­à°‚


డైరెక్ట‌ర్ ప్రేమ్‌కుమార్ గురించి?
- సాధార‌ణంగా à°“ డైరెక్ట‌ర్ à°“ సినిమాను చేసిన à°¤‌ర్వాత అదే సినిమాను à°®‌రోసారి చేస్తున్న‌ప్పుడు అక్క‌డేం చేశాడు..ఇక్క‌డేం చేస్తున్నాడ‌ని చూస్తాం. ప్రేమ్ à°† విష‌యంలో ఎలాంటి à°¡à°¿à°¸‌ప్పాయింట్ కాలేదు. విజ‌య్ సేతుప‌తి ఎక్స్‌ట్రార్డిన‌à°°à±€ పెర్ఫామ‌ర్‌. à°¶‌ర్వానంద్ చాలా హ్యాపీ. à°¸‌మంత ఎలాగూ చేస్తుందని...à°¶‌ర్వా విష‌యంలో ప్రేమ్ కాస్త టెన్ష‌న్ à°ª‌డేవారు. విజ‌య్ సేతుప‌తి మ్యాచ్ చేయ‌à°¡à°‚ à°…à°‚à°¤ సుల‌à°­à°‚ కాదు.. అయితే à°¶‌ర్వా à°•‌à°¥‌ను ఓన్ చేసుకుని అద్భుతంగా బాలెన్స్ చేశాడు. సినిమా చూసిన à°¤‌ర్వాత à°¤‌ను నాపై à°¨‌మ్మ‌కంతో à°’à°•‌రోజు మాత్ర‌మే టైమ్ తీసుకుని సినిమాకు ఓకే చెప్పేశాడు. 


త్రిష తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితురాలే à°•‌దా! ఆమెను ఎందుకు తీసుకోలేదు?
- నేను సినిమా చూస్తున్న‌ప్పుడు à°¸‌మంతే గుర్తుకొచ్చింది. ఇక à°¤‌మిళంలో చేసిన త్రిష‌తోనే à°®‌ళ్లీ చేస్తే అందులో మేజిక్ ఏముంటుంది?. అందుక‌నే à°¸‌మంత‌ను తీసుకున్నాను. 


సంక్రాంతి సినిమాల గురించి చెప్పండి?
- à°ˆ సంక్రాంతి తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ గెలిచింది. ఎందుకంటే ఇద్ద‌రు స్టార్స్ క్రేజీ సినిమాలు ఒకేసారి ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చాయి. ఇద్ద‌రు స్టార్స్ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌చ్చిన‌ప్పుడు ఇద్ద‌రూ హిట్ అవుతారు లేక‌పోతే యావ‌రేజ్ అవుతారు.. లేదా à°’à°•‌రే అవుతారు. కానీ ఈసారి సంక్రాంతి సినిమాలు ఇద్ద‌రు హీరోల‌కు కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ à°¬‌స్ట‌ర్‌à°—à°¾ నిలిచాయి . రెండు సినిమాల‌కు సెన్సేష‌à°¨‌ల్ ఫిగర్స్ à°µ‌చ్చాయి. à°¸‌రైన సినిమాలొస్తే ఇలా ఉంటుందా? అని మాకే మైండ్ బ్లాక్ అయ్యాయి. 


ప్ర‌భాస్ సినిమాకు `జాన్` అనే టైటిల్ విన‌à°ª‌డుతుందిగా?

- టైటిల్ విష‌యంలో ప్ర‌భాస్‌, యువీ క్రియేషన్స్‌కు స్పెష‌ల్ థ్యాంక్స్‌. నిజానికి మా సినిమాకు జాను అనే టైటిల్ పెట్టాల‌నుకున్న‌ప్పుడు.. వంశీని సంప్ర‌దించాను. తాను కాస్త à°¸‌à°®‌యం తీసుకున్నా..`జాను` టైటిల్‌ను పెట్టుకోమ‌ని అన్నాడు. వారి సినిమా రిలీజ్‌కు టైమ్ ఉంద‌ని వాళ్లు ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం వాళ్ల సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. అయినా ఇప్పుడు సినిమాకు నాలుగు వారాల లైఫే. ఫిబ్ర‌à°µ‌à°°à°¿ à°¤‌ర్వాత జాను సినిమా గురించి ప్రేక్ష‌కులు à°®‌రిచిపోతారు. à°¤‌ర్వాత వాళ్లు జాన్ అనే టైటిల్‌ను అనౌన్స్ చేస్తే ప్రేక్ష‌కులు దాన్నే ఫాలో అవుతారు.  ఎందుకంటే అది ప్ర‌భాస్ సినిమా. 


`పింక్‌` రీమేక్ గురించి?
- à°ª‌à°µ‌న్‌à°•‌ల్యాణ్‌గారితో సినిమా చేయాల‌ని ఎప్ప‌à°Ÿà°¿ నుండో అనుకుంటే ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ కుదిరింది. పింక్ సినిమాను రీమేక్ చేస్తున్నాం. à°ˆ సినిమా టైటిల్‌పై à°ª‌లు వార్త‌లు à°µ‌స్తున్నాయి. సినిమాను మే 15à°¨ విడుద‌à°² చేయాల‌ని అనుకుంటున్నాం. మే 11à°¨ à°—‌బ్బ‌ర్ సింగ్ విడుద‌లైంది. కాబ‌ట్టి à°¸‌మ్మ‌ర్‌లోనే రావాల‌ని అనుకుంటున్నాం. టైటిల్ విష‌యంలో అధికారికంగా ఏమీ అనుకోలేదు. ఉగాది టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. `వి` సినిమా రిలీజ్ అయిన à°¤‌ర్వాత à°ª‌à°µ‌న్ సినిమా ప్ర‌మోష‌న్స్ గురించి ఆలోచిస్తాం. హిందీ, à°¤‌మిళంలో చూసిన‌ట్టు కాకుండా సినిమాను à°®‌రో కోణంలో చూపిస్తాం. 


à°®‌హేష్‌తో సినిమా ఎప్పుడు?
- వంశీ పైడిప‌ల్లి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°®‌హేశ్‌గారితో సినిమా ఉంటుంది. à°®‌హేశ్‌గారు నెక్ట్స్ సినిమా అదే. స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అంతా ఓకే అయిన à°¤‌ర్వాత సినిమా టేకాఫ్ అవుతుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !