View

Icon Star Allu Arjun support to SKN

Tuesday,January23rd,2024, 02:53 PM

Renowned Telugu cinema producer, SKN, known for his talented choices, recently lost his beloved father. The final ceremonies for the departed soul took place recently, and SKN along with his family is currently grieving the passing of their beloved family member.


Today, Allu Arjun visited SKN's residence in Hyderabad to provide him solace. SKN, an ardent admirer of Allu Arjun's talent and dedication, holds the actor in high esteem. Bunny's presence during today's visit brought SKN comfort, something words alone cannot express.


Taking to social media, SKN today wrote, "I am immensely grateful to my dear Icon star Allu Arjun garu for his heartfelt visit to my home during this difficult time. His presence and condolences for my father’s passing mean the world to me. Thank you for your kindness, support."


SKN is known for successful films like 'Baby' and 'Taxiwala'. His father was witness to the rampage caused by 'Baby' at the box office. SKN derives comfort from that fact.

 

అండగా ఉన్నందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి కృతజ్ఞతలు: SKN


వైవిధ్య‌మైన à°•‌à°¥‌à°²‌తో, à°•‌à°®‌ర్షిషియ‌ల్ చిత్రాలు నిర్మిస్తూ, అభిరుచి à°—‌à°² నిర్మాత‌à°—à°¾  à°—ుర్తింపు పొందిన నిర్మాత ఎస్‌కెఎన్‌. ఇటీవల ఆయ‌à°¨ à°¤‌à°¨  à°¤à°‚డ్రిని కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఇంకా SKN మరియు అతని కుటుంబం అంతా తన తండ్రి గారి మరణంతో బాధలోనే  à°‰à°¨à±à°¨à°¾à°°à±. కాగా ఈరోజు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్‌ కె ఎన్ నివాసానికి వెళ్లి ఆయనకు ఓదార్పునిచ్చాడు. ఎస్‌కెఎన్ తండ్రి గారి చిత్ర‌à°ª‌టానికి నివాళులు అర్పించారు.  à°®à±Šà°¦‌ట్నుంచి  à°…ల్లు అర్జున్ యొక్క ప్రతిభ మరియు అంకితభావానికి అమితమైన ఆరాధకుడు అయిన ఎస్‌ కె ఎన్‌, ఆయన్ని చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు.  à°ˆà°°à±‹à°œà± బన్నీ తన ఇంటికి రావడం ఎస్‌ కె ఎన్‌ à°•à°¿ చాలా ఓదార్పునిచ్చింది. ఇలాంటి à°•‌ష్ట  à°¸à°®à°¯à°‚లో నా ఇంటికి వచ్చినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు  à°¨à°¾ ప్రియమైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారి మృతికి ఆయన వచ్చి సానుభూతి మరియు సంతాపం తెలియ చేసినందుకు ధన్యవాదాలు. 'బేబీ', 'టాక్సీవాలా' వంటి విజయవంతమైన చిత్రాలతో ఎస్‌ కె ఎన్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ సుప‌రిచితుడే.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !