View

చిట్ చాట్ - హీరోయిన్ రాశిఖన్నా (సుప్రీమ్)

Monday,May02nd,2016, 05:07 PM

'ఊహలు గుసగుసలాడే' చిత్రాం ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయిన రాశిఖన్నా వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం తను నటించిన 'సుప్రీమ్' చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సాయిధరమ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించింది రాశిఖన్నా. ఆ విశేషాలు మీ కోసం...


- 'సుప్రీమ్' చిత్రంలో బెల్లం శ్రీదేవి అనే పాత్ర చేశాను. పోలీస్ ఆఫీస‌ర్‌à°—à°¾ నటించాను. ఇప్పటివరకూ ఇలాంటి పాత్ర చేయలేదు. నేను తెర‌పై సిన్సియర్‌à°—à°¾ చేసే అంశాలు à°šà°¿à°µ‌à°°à°¿à°•à°¿ ఎలా కామెడీ యాంగిల్‌లో మిగిలాయ‌నేదే à°ˆ చిత్ర à°•à°¥.


- à°ˆ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ ఉన్నాయి. à°ˆ యాక్షన్ సీక్వెన్స్ కోసం కొంచెం కష్టపడ్డాను. à°† సీన్స్ బాగా రావడంతో పడిన కఫ్టానికి తగిన ప్రతిఫలం దక్కిందనుకున్నాను. ఆడియన్స్ కూడా à°† సీన్స్ ని ఎంజాయ్ చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది.


- బేసిక్ గా నాకు సిగ్గు చాలా ఎక్కువ. అలాంటిది ఈ సినిమాలో కామెడీ చేసాను. ఈ సినిమా చేసిన తర్వాత నాలో నాకే తెలియని యాంగిల్ ఉందని తెలుసుకున్నాను. నా ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుంటుంది.


- సాయిధరమ్ తేజ్ గురించి చెప్పాలంటే చాలా కామ్‌à°—à°¾ ఉంటాడు. అదే à°¸‌à°®‌యంలో à°¸‌à°°‌దాగానూ ఉంటాడు. à°¤‌à°¨ డ్యాన్సులు చూసి à°®‌తిపోయాయి. తనతో పోటీ పడి చేయాలని నేనూ బాగా ప్రాక్టీస్ చేసి చేశాను.


- à°ˆ చిత్రంలో à°“ రీమిక్స్ సాంగ్ ఉంది. అదే 'అందం హిందోళం...' పాట. ఒరిజిన‌ల్‌ సాంగ్ ని చూసి à°­‌à°¯‌పడిపోయాను. రాధా మేడ‌మ్ ప్ర‌తి షాట్‌లోనూ హీరో à°ª‌క్క‌à°¨ డ్యాన్స్ చేశారు. అలా నేను చేయగలనా అని టెన్షన్ పడ్డాను. తీరా నేను కూడా కెమెరా ముందు స్టెప్పులు వేసిన‌ప్పుడు à°­‌యం పోయింది. à°† పాట చూసిన తర్వాత చిత్రం యూనిట్ బాగా చేశాన‌ని మెచ్చుకుంటున్నారు.


- నేను తెలుగులో మాట్లాడుతాను కానీ ఇంకా డిక్ష‌న్ à°•‌రెక్ట్ à°—à°¾ రాలేదు. నాకు డిక్ష‌న్ à°•‌రెక్ట్ à°—à°¾ à°µ‌చ్చిన‌ప్పుడు ఖచ్చితంగా à°¡‌బ్బింగ్ చెబుతాను. ప్ర‌స్తుతానికి ప్ర‌à°¯‌త్నించ‌à°¡à°‚ లేదు.


- à°ˆ చిత్రంలో చైల్డ్ సెంటిమెంట్ ఉంది. అది à°•‌à°¥‌కు చాలా కీల‌à°•à°‚. అందుకే ఇప్పుడు చెప్ప‌లేను. కానీ à°† బాబు చాలా బాగా à°¨‌టించాడు. వాడు ఏడ్చే సీను à°’à°•‌టుంది. అందులో నిజంగానే ఏడ్చేశాడు. చూసిన మేమంతా ఆశ్చర్యపోయాం.


- హైదరాబాద్ లో ఇల్లు కొన్నాను. ఇక్కడ సెటిల్ అవ్వాలనే ఆలోచనతోనే కొనుక్కున్నాను. తెలుగు ఆడియన్స్ నన్ను బాగా ఆదరిస్తున్నారు.


- గోపీచంద్‌తో ఆక్సిజ‌న్ చేస్తున్నా. à°°‌వితేజ‌తో రాబిన్‌హుడ్ ఉంది. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. కథలు కూడా వింటున్నాను. మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరించాలనే ఆలోచనతో సినిమాలు చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !