View

క్యూట్ లవ్ స్టోరీ రోగ్ - ఇంటర్య్వూ లో పూరి జ‌గ‌న్నాథ్‌

Monday,March27th,2017, 06:49 AM

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై à°¡à°¾|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). à°ˆ సినిమాను మార్చి 31à°¨ వరల్డ్‌వైడ్‌à°—à°¾ తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు పూరి à°œ‌à°—‌న్నాథ్‌తో సినిమా గురించి మీడియాతో ముచ్చ‌టించారు...


రోగ్ గురించి....
- నేను ప్రేమ‌à°•‌à°¥‌లను డైరెక్ష‌న్ చేసి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు నా à°¦‌ర్శక‌త్వంలో మార్చి 31à°¨ రానున్న రోగ్ à°“ క్యూట్ à°²‌వ్‌స్టోరీ. à°ˆ చిత్రంతో ఇషాన్ హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతుంటే, à°®‌న్నారా చోప్రా, ఎంజెలా హీరోయిన్స్‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. అనూప్‌సింగ్ విల‌న్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. కొత్త‌వాళ్ళ‌తో చేసిన సినిమా. ఇషాన్ లాంటి యంగ్ హీరోను à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్న‌ప్పుడు à°²‌వ్ స్టోరీ అయితేనే బావుంటుంద‌నిపించి à°¤‌à°¨‌తో à°²‌వ్ స్టోరీ చేయాల‌నుకున్నాను. సినిమా à°•‌లక‌త్తా బ్యాక్‌డ్రాప్‌లో à°œ‌రుగుతుంది. అలాగే హైద‌రాబాద్‌,బెంగ‌ళూరుల్లో కూడా సినిమాను చిత్రీక‌రించాం.


చంటిగాళ్ళిద్ద‌à°°à°¿à°•à±€ తేడా ఉంది....
- ఇడియ‌ట్‌ - à°“ చంటిగాడి ప్రేమ‌à°•‌à°¥‌, రోగ్‌ - à°®‌రో చంటిగాడి ప్ర‌మేక‌à°¥‌.. à°ˆ రెండు చిత్రాల్లోని హీరో క్యారెక్ట‌రైజేష‌న్స్‌కు తేడా ఉంటుంది. ఇడియ‌ట్‌లో à°šà°‚à°Ÿà°¿à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°°‌వితేజ చాలా à°Žà°¨‌ర్జిటిక్‌à°—à°¾, యార‌గెంట్‌à°—à°¾ ఉంటే, à°ˆ సినిమాలో à°šà°‚à°Ÿà°¿à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ఇషాన్ చాలా సైలెంట్‌à°—à°¾ ఉంటాడు.


ఇషాన్ à°¨‌à°Ÿ‌à°¨ గురించి...
- ఇషాన్ మంచి హ్యండ్స‌మ్ à°ª‌ర్స‌నాలిటీ. మంచి పెర్‌ఫార్మ‌ర్‌. స్ర్క్రీన్ ప్రెజ‌న్స్ బావుంటుంది. రోగ్ సినిమాను నేను చాలా మందికి చూపించాను. చూసిన వాళ్ళంద‌రూ ఇషాన్‌ను అప్రిసియేట్ చేశారు. ఇలాంటి హీరోకు రెండు, మూడు హిట్స్ à°ª‌డితే à°¤‌ను స్టార్ హీరోగా ఎదుగుతాడు. రోగ్ సినిమాను చాలా మందికి చూపించాను. చూసిన‌వాళ్ళంద‌రూ కూడా ఇదే మాట అన్నారు.


à°—‌ట్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతాను...
- హాలీవుడ్‌లో షాన్‌ఫీల్డ్ అనే గొప్ప స్క్రీన్‌ప్లే రైట‌ర్ ఉన్నారు. కొత్త à°¦‌ర్శ‌కులంతా ఆయ‌à°¨ à°°‌à°š‌à°¨‌à°²‌ను ఫాలో అవుతుంటారు. ఆయ‌à°¨ స్క్రీన్‌ప్లేపై చాలా మంచి పుస్త‌à°•à°‚ కూడా రాశారు. ఆయ‌à°¨ రాసిన రెండు à°•‌à°¥‌à°²‌నుడైరెక్ట్ చేస్తే రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. సినిమా మేకింగ్‌కు à°µ‌చ్చేస‌à°°à°¿à°•à°¿ మారిపోతుంటుంది. అలాగే నేను à°•‌à°¥ రాసుకుని, నిర్మాత‌à°²‌కు, హీరోకు చెప్పిన‌ప్పుడు వాళ్ళు ఎగ్జ‌యిట్ అయితే సినిమాను చేసేస్తాను. సినిమా చేసే à°¸‌à°®‌యంలో à°•‌à°¥‌ను à°¨‌మ్ముకునే à°“ à°—‌ట్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతుంటాను. పోకిరి సినిమా చేసే à°¸‌à°®‌యంలో à°’à°• మంచి సినిమా తీస్తున్నాన‌ని à°¨‌మ్మాను కానీ, ఏదో రికార్డుల‌ను క్రియేట్ చేసేంత పెద్ద సినిమా అవుతుంద‌ని అనుకోలేదు. à°’à°• సినిమా à°¸‌క్సెస్ అనేది à°† సినిమాతో పాటు విడుద‌లైన‌ వేరే సినిమాలు విడుద‌à°²‌, అప్ప‌à°Ÿà°¿ à°ª‌రిస్థితులు డిసైడ్ చేస్తాయి. అన్నీ సినిమాలు అనుకున్న à°«‌లితాలు రాబ‌ట్ట‌లేవు.


బాలకృష్ణ సినిమా గురించి...
- బాల‌కృష్ణ‌గారిని నా సినిమాలో కొత్త‌à°—à°¾ చూపిస్తున్నాను. à°“ గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌. చాలా à°°‌ఫ్ అండ్ à°Ÿ‌ఫ్‌à°—à°¾ ఉండే డైన‌మిక్ రోల్‌. ఆయ‌à°¨ డైలాగ్స్ కూడా కొత్తగా ఉంటాయి. బాల‌కృష్ణ‌గారితో ఐదేళ్ళ క్రిత‌మే సినిమా చేయాల్సింది కానీ కుద‌à°°‌లేదు. ఇప్ప‌à°Ÿà°¿à°•à°¿ కుదిరింది. à°ˆ సినిమాకు ఇంకా ఏ టైటిల్‌ను అనుకోలేదు. ముస్కాన్ అనే హీరోయిన్‌ను à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్నాం. à°¸‌న్నిలియోన్ స్పెష‌ల్ సాంగ్ కూడా పిక్చ‌రైజ్ చేస్తాం. సినిమా à°«‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఆయ‌à°¨ చాలా హ్యాపీగా ఉన్నారు. మేం కూడా హ్యాపీగా ఉన్నాం.


à°¤‌దుప‌à°°à°¿ చిత్రం...
- మెగాస్టార్ చిరంజీవిగారు à°¤‌ప్ప‌, మెగా హీరోల‌తో సినిమాలు చేశాను. ఇటీవ‌à°² ఆయ‌న్ను వెళ్ళి à°•‌లిశాను కూడా. ఇప్పుడు బాల‌కృష్ణ‌గారితో సినిమా చేస్తున్నాను à°•‌దా.. దాని à°¤‌ర్వాత ఏ విష‌à°¯‌à°®‌నేది నేనే చెబుతాను. అలాగే వెంక‌టేష్‌గారి సినిమా కూడా డిస్క‌à°·‌న్స్ à°œ‌రిగాయి. à°¤‌దుప‌à°°à°¿ ఏ సినిమా అనేది ప్ర‌స్తుతం చేస్తున్న బాల‌కృష్ణ‌గారి సినిమా à°¤‌ర్వాతే చెబుతాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !