View

చిట్ చాట్ - సలోని (మీలో ఎవరు కోటీశ్వరుడు)

Wednesday,December14th,2016, 08:18 AM

ఫృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ à°‡.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ 'మీలో ఎవరు కోటీశ్వరుడు. à°ˆ చిత్రం డిసెంబ‌ర్ 16à°¨ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. à°ˆ సంద‌ర్భంగా హీరోయిన్ à°¸‌లోని బుధ‌వారం సినిమా గురించిన సంగ‌తుల‌ను పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు.


- మీలో à°Žà°µ‌రు కోటీశ్వ‌రుడు à°²‌వ్‌, రొమాంటిక్ కామెడి à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. à°’à°• ఐడియా à°¨‌లుగురు ప్రేమికుల జీవితాన్ని ఎలా మార్చింద‌నేదే కాన్సెప్ట్‌. హండ్రెడ్ à°ª‌ర్సెంట్ అవుటండ్ అవుట్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌.


- à°ˆ చిత్రంలో పృథ్వీకి జోడిగా à°¨‌టించాను. పృథ్వీ à°®‌హేష్ క్యారెక్ట‌ర్‌లో à°¨‌టించారు. నేను à°¸‌మంత క్యారెక్ట‌ర్‌లో à°¨‌టించాను. ఇంట‌ర్మీడియ‌ట్ స్టూడెంట్స్‌à°—à°¾ ఇద్ద‌à°°à°¿ à°¨‌à°Ÿ‌à°¨ à°…à°‚à°¦‌రినీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది. à°¨‌న్ను à°…à°‚à°¦‌రూ ర్యాగింగ్ చేస్తుంటారు. పృథ్వీ సేవ్ చేస్తుంటాడు. à°¨‌న్ను ఫాలో అవుతూ స్ట‌à°¡à±€ చేస్తుంటాడు. అలా మా ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°²‌వ్ స్టార్ట్ అవుతుంది. కాలేజ్ యాన్యువ‌ల్ డే రోజున మా ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య à°“ పెప్పీ సాంగ్ à°µ‌స్తుంది. à°—‌ణేష్ మాస్ట‌ర్‌గారు à°† సాంగ్‌ను ఎంతో బ్యూటీఫుల్‌à°—à°¾ కంపోజ్ చేశారు. పృథ్వీ స్టెప్ట్ చాలా స్ట‌యిలిష్‌à°—à°¾ ఉంటాయి. సెట్ లో యూనిట్ అంతా క్లాప్స్‌, విజిల్స్ కొట్టారు. అంతా à°«‌న్నీగా సాంగ్ ఉంటుంది.


- à°ˆ సినిమాలో పృథ్వీ à°¡à°¿à°«‌రెంట్ కామెడి చేశారు. స్పాంటేనియ‌స్ పంచ్‌లు, సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ చేశారు. రొమాంటిక్ సీన్స్‌లో పృథ్వీ à°¨‌à°Ÿ‌à°¨ అద్భుతంగా ఉంటుంది.


- డైరెక్ట‌ర్ à°¸‌త్తిబాబుగారు కూల్ à°ª‌ర్స‌న్‌. à°ˆ సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను ఫెంటాస్టిక్‌à°—à°¾ డిజైన్ చేశారు. à°…à°‚à°¦‌à°°à°¿ నుండి à°¤‌à°¨‌కు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ను రాబ‌ట్టుకున్నారు. à°’à°• ఫ్రెష్ à°²‌వ్‌స్టోరీని జెన్యూన్‌à°—à°¾ తెర‌కెక్కించారు. కామెడి, ఎమోష‌à°¨‌ల్ సీన్స్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఆయ‌à°¨ డైరెక్ష‌న్‌లో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంది.


- నా దృష్టిలో à°•‌మెడియ‌న్స్ కూడా హీరోలే. ప్ర‌స్తుతం à°œ‌à°¬‌ర్‌à°¦‌స్త్‌, à°ª‌టాస్ à°¸‌హా అన్నీ టీవీ షోస్‌లో స్పాంటేనియ‌స్ కామెడిని క్రియేట్ చేస్తున్నారు. కామెడి సీన్స్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. నా దృష్టిలో à°•‌మెడియ‌న్స్ కూడా హీరోలే. ప్ర‌స్తుతం à°œ‌à°¬‌ర్‌à°¦‌స్త్‌, à°ª‌టాస్ à°¸‌హా అన్నీ టీవీ షోస్‌లో స్పాంటేనియ‌స్ కామెడిని క్రియేట్ చేస్తున్నారు. కామెడి సీన్స్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ చాలా à°•‌ష్టం. నా à°®‌à°¨‌సుకు à°¨‌చ్చితే à°Žà°µ‌రితోనైనా à°¨‌టిస్తాను. నేనొక ఆర్టిస్టును కాబ‌ట్టి పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ను చేయ‌డానికి ప్ర‌à°¯‌త్నిస్తాను. అది నా బాధ్య‌à°¤‌. ప్ర‌తి సినిమాలో ఎన్నో కొత్త విష‌యాలు నేర్చుకుంటుంటాను.


- శ్రీ à°¸‌త్య‌సాయి ఆర్ట్స్ వంటి పెద్ద బ్యాన‌ర్‌లో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ చాలా హ్యాపీగా ఉంది. రాధామోహ‌న్‌గారు మంచి టెస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌. à°ˆ చిత్రాన్ని ఎంతో లావిష్‌à°—à°¾ నిర్మించారు. డెఫ‌నెట్‌à°—à°¾ à°ˆ సినిమా పెద్ద à°¸‌క్సెస్ సాధించి నాకు మంచి పేరు తెస్తుంది.


- à°®‌ర్యాద రామ‌న్న à°¤‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ విలేజ్ à°—‌ర్ల్ పాత్ర‌ల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°®‌ని అప్రోచ్ అయ్యారు. చాలా వర‌కు అవాయిడ్ చేశాను. à°¡à°¿à°«‌రెంట్ లుక్‌, స్టైలిష్ క్యారెక్ట‌ర్స్ చేయాల‌నుకుంటున్నాను. అలాగే చిన్న పెద్ద అని తేడా లేకుండా à°…à°‚à°¦‌రితో à°¨‌టించాల‌నుంది.


- హిందీలో అమితాబ్‌గారితో à°“ సినిమా డిస్క‌à°·‌న్స్‌లో ఉంది. à°¤‌మిల్‌, తెలుగు చిత్రాల‌కు సంబంధించిన à°š‌ర్చ‌లు à°œ‌రుగుతున్నాయి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !