View

చిట్ చాట్ - సూపర్ స్టార్ కృష్ణతో సమ్మోహనం టీం

Thursday,May31st,2018, 05:40 AM

`à°¸‌మ్మోహ‌నం` ట్రైల‌ర్ ఆవిష్క‌à°°‌à°£ సంద‌ర్భంగా చిత్ర యూనిట్తో సూప‌ర్ స్టార్ కృష్ణ‌ à°¸‌à°°‌దాగా కాసేపు ముచ్చ‌టించారు.
à°† à°¸‌à°°‌దా ప్ర‌శ్న‌à°² à°¸‌మాహారం..


మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿: `à°¸‌మ్మోహ‌నం` à°…à°¨‌గానే మీకేమైనా జ్ఞాప‌కాలు à°µ‌చ్చాయా? à°ˆ à°®‌ధ్య కాలంలో స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిళ్లు రావ‌à°¡à°‚ à°®‌ళ్లీ మొద‌లైంది. `à°°à°‚à°—‌స్థ‌లం`, `à°®‌హాన‌à°Ÿà°¿` వంటివి.


కృష్ణ‌: `à°¸‌మ్మోహ‌నం` అనే టైటిల్‌ని ఇంత‌కు ముందు à°Žà°µ‌రూ పెట్ట‌లేదు. టైటిల్స్ విష‌యానికి à°µ‌స్తే అచ్చ తెలుగు టైటిల్స్ బావుంటాయి. మేం తీసిన సినిమాల‌న్నిటికీ తెలుగు టైటిల్సే పెట్టాం. మేం ఎప్పుడూ à°…à°¦‌ర్ లాంగ్వేజ్ టైటిల్స్ పెట్ట‌లేదు. `మోస‌గాళ్ల‌కు మోస‌గాడు`, `పండంటి కాపురం`, `అల్లూరి సీతారామ‌రాజు`, `పాడిపంట‌లు`, `ప్ర‌జా రాజ్యం`, `ఈనాడు`... à°…à°µ‌న్నీ తెలుగు మాట‌à°²‌తోనే పెట్టాం.


సుధీర్‌: మీరు చేసిన సినిమాల్లో మీకు à°¨‌చ్చిన à°²‌వ్ స్టోరీ ఏంటి?
కృష్ణ‌:- `పండంటి కాపురం`లో రొమాంటిక్ అంశాలు చాలా ఉంటాయి. ప్ర‌à°œ‌à°²‌కు బాగా à°¨‌చ్చిన సినిమా ఇది. విడుద‌à°² చేసిన 37 సెంట‌ర్ల‌లోనూ వంద రోజులు ఆడింది. 14 సెంట‌ర్ల‌లో 25 వారాలాడింది .


మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿: మా విజ‌à°¯‌వాడ‌లో జోక్ ఉండేది.. `కృష్ణ‌గారి సినిమాలు ప్రొజెక్ట‌ర్‌లో ఇరుక్కుపోతాయి`.. à°’à°•‌సారి థియేట‌ర్ల‌లోకి à°µ‌స్తే à°…à°‚à°¤ తేలిగ్గా పోవు అనే టాక్ ఉండేది. నేను విజ‌à°¯‌వాడ‌లో పెరిగాను. కృష్ణ‌గారికి అక్క‌à°¡ అభిమానులు ఎక్కువండీ.


కృష్ణ‌: మా సొంత పిక్చ‌ర్లు ఎప్పుడు తీసినా విజ‌à°¯‌వాడ‌కు వెళ్లేవాడిని.


ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿: `రామ్ రాబ‌ర్ట్ à°°‌హీం` తీసిన‌ప్పుడు అలంకార్ థియేట‌ర్ నుంచి మొత్తం దారంతా గులాబీపువ్వుల రెక్క‌à°²‌ను à°ª‌à°°à°¿à°šà°¿ మీకు స్వాగ‌తం à°ª‌లికారు. అప్ప‌ట్లో అది పెద్ద న్యూస్‌.


కృష్ణ‌:à°¨‌à°µ‌యుగ వాళ్లు చేసుంటారు.


సుధీర్‌: à°®‌హేశ్ పుట్టిన‌రోజు చిన్న‌ప్పుడు ఎలా చేసేవారు?
కృష్ణ‌: చిన్న‌ప్పుడు à°®‌ద్రాసులో చాలా బాగా చేసేవాళ్లం. ఇప్పుడు స్టార్ అయిన à°¤‌ర్వాత పుట్టిన‌రోజు చేసుకోవ‌à°¡à°‚ మానేశాడు.


శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌: ఇప్పుడు అభిమానులు చేస్తున్నారు.


కృష్ణ‌: à°†.. అవును.. అభిమానులు చేస్తున్నారు.


శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌: మీ సంస్థ à°Žà°‚à°¤ మందికి భోజ‌నం పెట్టిందో. à°ª‌ద్మాల‌యాలో భోజ‌నం చేయ‌ని వారు ఉండేవారు కాదు.

కృష్ణ‌: à°®‌నం ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేసిన‌ప్పుడు à°®‌ద్రాసులో లంచ్ అంటే సాంబార్ సాదం, à°¤‌యిర్ సాదం అని పెట్టేవారు. కానీ à°®‌నం కంపెనీ పెట్టిన‌ప్పుడు `అగ్నిప‌రీక్ష‌` నుంచే నాన్ వెజిటేరియ‌న్‌తో ఫుల్లుగా భోజ‌నం పెట్ట‌à°¡à°‚ à°…à°²‌వాటు చేశాం. à°† à°¤‌ర్వాత మిగిలిన వాళ్లు కూడా చేశారు.


మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿: అన్ని షిఫ్ట్ లు మీరే à°•‌దా సార్ చేశారు. సినిమా స్కోప్ అల్లూరి సీతారామ‌రాజు...


శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌: అన్నీ సాహ‌సాల‌న్నీ ఆయ‌నే చేశారు.


మోహ‌à°¨‌కృష్ణ ఇంద్రగంటి: 70 à°Žà°‚ à°Žà°‚ అంటే విజ‌à°¯‌వాడ‌లో... మాకు లార్జ్ 70 à°Žà°‚à°Žà°‚ అని అప్ప‌ట్లో పెద్ద థ్రిల్ à°…à°¨‌మాట మాకు..


కృష్ణ‌: à°«‌స్ట్ కౌబోయ్‌, à°«‌స్ట్ జేమ్స్ బాండ్ ... మామూలుగా అప్ప‌ట్లో à°•‌à°²‌ర్ ప్రింట్ రూ.60వేలు అయ్యేది. 70à°Žà°‚à°Žà°‚ ప్రింట్ రెండు à°²‌క్ష‌à°²‌య్యేది. మూడు నెల‌à°² ముందు ఆర్డ‌రిచ్చి à°¡‌బ్బులు à°•‌డితేగానీ, లాస్ ఏంజెల్స్ నుంచి ఫిల్మ్ పంపేవారు కాదు. ప్ర‌సాద్ 70 à°Žà°‚à°Žà°‚ థియేట‌ర్ à°•‌ట్టారు కానీ, à°Žà°µ‌రూ సినిమాలు చేయ‌లేదు. à°®‌à°¨‌మే ముందు చేశాం. à°¤‌మిళ్‌లోనూ à°°‌à°œ‌నీకాంత్‌తో à°“ సినిమా చేశాం. అదీ 70 à°Žà°‚à°Žà°‚. రాజ్ థియేట‌ర్ à°¦‌గ్గ‌à°° `సింహాస‌నం`చిత్రానికి రెండు కిలోమీట‌ర్ల క్యూ ఉంటే రిలీజ్ రోజు 144 సెక్ష‌న్ పెట్టారు. టిక్కెట్ లేని వారిని à°Žà°µ‌రినీ à°† రోడ్డులో రానివ్వ‌లేదు.


సుధీర్‌: ఇటీవ‌à°² `à°®‌హాన‌à°Ÿà°¿` à°µ‌చ్చింది à°•‌దా.. మీ à°¬‌యోపిక్ à°µ‌స్తే హీరో à°Žà°µ‌రో తెలుసు. à°Žà°µ‌రు à°¦‌ర్శ‌à°•‌త్వం చేస్తే బావుంటుంది?
కృష్ణ‌:: à°ª‌రిశ్ర‌à°®‌లో ఎప్పటిక‌ప్పుడు కొత్త à°°‌క్తం à°µ‌స్తూనే ఉంది. ఎప్పుడో తీయ‌బోయే సినిమాకు ఇప్పుడే ఎలా చెప్ప‌à°—‌లం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !