View

ఇంటర్య్వూ - హీరోయిన్ శ్రీదివ్య (రాయుడు)

Thursday,May26th,2016, 03:52 PM

బాల నటిగా కెరీర్‌ను స్టార్ట్‌చేసి మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రీదివ్య 'మనసారా', 'బస్‌స్టాప్‌', 'మల్లెల తీరంలో చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌à°—à°¾ గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా మాస్‌ హీరో విశాల్‌ సరసన శ్రీదివ్య హీరోయిన్‌సిరిమల్లెపువ్వు', 'కేరింత' వంటి హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌à°—à°¾ నటించి కేవలం నాలుగు చిత్రాలతోనే సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌à°—à°¾ పేరు తెచ్చుకున్న అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సూపర్‌హిట్‌ à°—à°¾ నటించింది. à°ˆ చిత్రం మే 27à°¨ అద్భుతమైన ఓపెనింగ్స్‌తో భారీగా రిలీజ్‌ అయింది. విశాల్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై ముత్తయ్య దర్శకత్వంలో రూపొందించిన 'రాయుడు' చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందించారు. మే 20à°¨ తమిళంలో రిలీజైన à°ˆ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ సాధించి సూపర్‌హిట్‌ అవ్వటమే కాకుండా రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. à°ˆ సందర్భంగా హీరోయిన్‌ శ్రీదివ్యతో జరిపిన ఇంటర్వ్యూ.


'రాయుడు' చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తోంది?
- చాలా చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుందండీ. ఆల్‌రెడీ తమిళంలో à°ˆ సినిమా పెద్ద హిట్‌ అయింది. పది సంవత్సరాల తర్వాత విశాల్‌గారి కెరీర్‌లో భారీ ఓపెనింగ్స్‌తో రిలీజ్‌ అవ్వటమే కాకుండా యునానిమస్‌à°—à°¾ సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌à°—à°¾ రన్‌ అవుతోంది. చెన్నైలో 2000 మంది కెపాసిటీ ఉన్న దేవి థియేటర్‌లో మొదటి మూడు రోజులు ప్రేక్షకులు హౌస్‌ఫుల్‌à°—à°¾ నిండిపోయి ఉన్నారు. దీన్నిబట్టి సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అయిందో తెలుస్తుంది.


స్పెషల్‌à°—à°¾ మీ క్యారెక్టర్‌à°•à°¿ ఎలాంటి అప్లాజ్‌ వస్తోంది?
- à°ˆ చిత్రంలో భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చేశాను. చాలా రఫ్‌ అండ్‌ టఫ్‌à°—à°¾ నా క్యారెక్టర్‌ ఉంటుంది. విలన్స్‌ వచ్చి తప్పుగా బిహేవ్‌ చేస్తే లాగిపెట్టి కొడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్బాయిలా నా క్యారెక్టర్‌ ఉంటుంది. ఫస్ట్‌టైం విలేజ్‌ గర్ల్‌à°—à°¾ నటించాను. ఇప్పుడొస్తున్న ఫిలింస్‌లో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌à°•à°¿ పెద్దగా ఇంపార్టెన్స్‌ ఉండడం లేదు. à°ˆ చిత్రంలో నేను చేసిన భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చాలా బోల్డ్‌à°—à°¾, స్ట్రాంగ్‌à°—à°¾ వుంటుంది. నా క్యారెక్టర్‌ మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న ఉమెన్స్‌ క్యారెక్టర్స్‌ అన్నీ చాలా పవర్‌ఫుల్‌à°—à°¾ ఉంటాయి. పర్టిక్యులర్‌à°—à°¾ భాగ్యలక్ష్మి క్యారెక్టర్‌ చూసి అమ్మాయిలందరూ ఇలాగే ఉండాలి అని ఇన్‌స్పైర్‌ అయ్యేవిధంగా ఉంటుంది. ఇంత మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన విశాల్‌గారికి, డైరెక్టర్‌ ముత్తయ్య గారికి, హరి గారికి నా థాంక్స్‌.


విశాల్‌ గారితో వర్క్‌ చేయడం ఎలా అనిపించింది?
- విశాల్‌గారి 'వాడు వీడు' నేను చేశాను. à°† సినిమాలో విశాల్‌గారి పర్ఫామెన్స్‌ చూసి బాగా ఏడ్చేశాను. à°…à°‚à°¤ బాగా పర్ఫామ్‌ చేశారు. డెఫినెట్‌à°—à°¾ ఆయనకి అవార్డు వస్తుందని అనుకున్నాను. కానీ రాలేదు. విశాల్‌గారితో యాక్ట్‌ చేయడం మర్చిపోలేని అనుభూతిని మిగిల్చింది. à°ˆ సినిమా చేసేటప్పుడు ఆయన ఎలా ఉంటారోనని ఫస్ట్‌ భయం వేసింది. సెట్లో అందరితో చాలా సరదాగా, క్లోజ్‌à°—à°¾ మూవ్‌ అయ్యేవారు. ఆయనతో వర్క్‌ చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌à°—à°¾ ఫీలయ్యాను. à°ˆ సినిమాతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. విశాల్‌గారు మంచి హ్యూమన్‌బీయింగ్‌. నడిగర్‌ సంఘానికి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే రాజపాళ్యంలో టాయిలెట్స్‌ కట్టించారు. నేను కూడా కొంత సాయం చేశాను. ఎక్కడ అన్యాయం, ఆపద జరిగినా చాలా ఫాస్ట్‌à°—à°¾ రియాక్ట్‌ అవుతారు విశాల్‌గారు.


దర్శకుడు ముత్తయ్య గారి టేకింగ్‌ గురించి?
- భారతీరాజా, కె.విశ్వనాధ్‌ గారి చిత్రాలు ఎలా ఉంటాయో ముత్తయ్యగారి సినిమాలు కూడా చాలా నాచురల్‌à°—à°¾, రియలిస్టిక్‌à°—à°¾ ఉంటాయి. ఆర్టిస్టులందరికీ ఎలా యాక్ట్‌ చేయాలో ముత్తయ్యగారు చేసి చూపించే వారు. అలాగే నేను ఆయన్ని ఫాలో అయి చేశాను.


తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కదా. భాష ప్రాబ్లం ఏం రాలేదా?
- నాకు ఫస్ట్‌ నుండే తమిళ భాష అంటే చాలా ఇంట్రెస్ట్‌. మెల్లమెల్లగా తమిళ్‌ సినిమాలు చేయడం వల్ల చాలా త్వరగా తమిళ భాష నేర్చుకున్నాను. తెలుగులో à°ˆ సినిమాకి నేనే డబ్బింగ్‌ చెప్పాను. ఇప్పుడు కంప్లీట్‌à°—à°¾ తమిళ్‌ మాట్లాడుతున్నాను.


à°ˆ సినిమా హిట్‌à°•à°¿ మెయిన్‌ రీజన్స్‌ ఏమిటి?
- అమ్మమ్మ - మనవడు సెంటిమెంట్‌, ఎమోషనల్‌ డ్రామా అందరికీ కనెక్ట్‌ అయింది. అలాగే à°ˆ సినిమాలో వున్న ప్రతి క్యారెక్టర్‌à°•à°¿ ఇంపార్టెన్స్‌ ఉంది. అందరూ అద్భుతంగా పర్ఫామెన్స్‌ చేశారు. ముఖ్యంగా బామ్మ క్యారెక్టర్‌లో నటించిన మలయాళీ నటి లీలాగారు అద్భుతంగా చేశారు. ఇమామ్‌గారి మ్యూజిక్‌, వేల్‌రాజ్‌గారి ఫొటోగ్రఫి, ముత్తయ్యగారి టేకింగ్‌, విశాల్‌గారి పర్ఫామెన్స్‌ సినిమా హిట్‌à°•à°¿ మెయిన్‌ ఎసెట్‌à°—à°¾ నిలిచాయి.


నిర్మాత హరి బ్యానర్‌లో రెండు సినిమాలు చేశారు?
- హరిగారు డిస్ట్రిబ్యూటర్‌గానే కాకుండా నిర్మాతగా చాలా కేర్‌ తీసుకుని పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో 'రాయుడు' చిత్రాన్ని ప్రాపర్‌à°—à°¾ రిలీజ్‌ చేశారు. మంచి టేస్ట్‌ ఉన్న నిర్మాత. పబ్లిసిటీ, ప్రమోషన్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా స్ట్రెయిట్‌ సినిమాలా 'రాయుడు' చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేశారు. హరిగారి బ్యానర్‌లో à°ˆ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది.


ఎక్కువగా తమిళంలోనే యాక్ట్‌ చేస్తున్నారు. తెలుగులో చేయరా?
- మంచి రోల్స్‌ వస్తే తప్పకుండా తెలుగులో యాక్ట్‌ చేస్తాను. 'కేరింత' తర్వాత బాగా గ్యాప్‌ వచ్చింది. తమిళంలో మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి. కంటిన్యూగా à°† సినిమాలు చేస్తున్నాను. నాకు తెలుగులో చేయాలని ఉంది. మంచి ఆఫర్స్‌ వస్తే తప్పకుండా చేస్తాను. 'రాయుడు'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినందుకు చాలా సంతోషంగా వుంది.


నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
- కార్తీ, నయనతార జంటగా గోకుల్‌ దర్శకత్వంలో 'కాష్మోరా' చిత్రం చేస్తున్నాను. అదొక డిఫరెంట్‌ చిత్రం. à°ˆ సినిమాలో à°’à°• ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాను. అలాగే జీవాతో కలిసి à°’à°• సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాను.


ఇమామ్‌ మ్యూజిక్‌ à°ˆ సినిమాకి ఎంతవరకు ప్లస్‌ అయింది?
- ఇమామ్‌గారితో ఇది నా ఐదవ సినిమా. ఆయనతో వర్క్‌ చేయడం చాలా లక్కీగా ఫీలవుతున్నాను. ఎందుకంటే ఇళయరాజా గారి తర్వాత à°…à°‚à°¤ మెలోడియస్‌à°—à°¾ హమ్‌చేసేలా సాంగ్స్‌ ఇస్తారు. à°ˆ సినిమాలో అన్ని పాటలు హిట్‌ అయ్యాయి. 'à°’à°‚à°Ÿà°¿ జడ రోజా గుండె కెలికెరా' పాటంటే చాలా ఇష్టం.


మీరు à°’à°• సినిమా కమిట్‌ అయ్యే ముందు దేనికి ప్రిఫరెన్స్‌ ఇస్తారు?
- ఫస్ట్‌ డైరెక్టర్‌à°•à°¿ ఇంపార్టెన్స్‌ ఇస్తాను. à°† తర్వాత à°•à°¥ విని డిసైడ్‌ చేస్తాను. అలాగే నా క్యారెక్టర్‌à°•à°¿ చాలా ఇంపార్టెన్స్‌ వుండాలి. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని సినిమాలు ఇంపార్టెన్స్‌ ఉన్నవే చేశాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు శ్రీదివ్య.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !