View

ఇంటర్య్వూ - సుమన్ (బిచ్చగాడా మజాకా)

Wednesday,January30th,2019, 02:15 PM

ఆల్ వెరైటీ మూవీ మేక‌ర్స్ (ఏవీఎం) బ్యాన‌ర్ టైటిల్ à°•à°¿ à°¤‌గ్గ‌ట్టే వెరైటీ చిత్రం తీశారు. వెరైటీ కంటెంట్ తో సినిమా తీసి à°ˆ సీజ‌న్ లో హిట్ కొట్టేందుకు à°µ‌స్తున్నారు అని అన్నారు సీనియ‌ర్ హీరో సుమ‌న్. ఆయ‌à°¨ à°“ కీల‌à°• పాత్ర పోషించిన బిచ్చగాడా మజాకా (బ్రేకప్ లవ్‌స్టోరీ) ఫిబ్ర‌à°µ‌à°°à°¿ -1à°¨ రిలీజ‌వుతోంది. అర్జున్‌రెడ్డి, నేహా దేశ్‌పాండే నాయ‌కానాయిక‌లుగా à°¨‌టించారు. కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకుడు. ఎస్.à°Ž.రెహమాన్ సమర్పణలో బి. చంద్రశేఖర్ నిర్మించారు. శ్రీవెంకట్ సంగీతం అందించారు. రిలీజ్ సంద‌ర్భ à°‚à°—à°¾ హీరో సుమ‌న్ ఇంట‌ర్వ్యూ ఇది...


ఈ సినిమాలో మీ రోల్ ఏంటి?
à°ˆ బ్యాన‌ర్ పేరు వెరైటీ. అందుకు à°¤‌గ్గ చిత్ర‌మిది. à°¦‌ర్శ‌కుడు కె.ఎస్.నాగేశ్వ‌à°°‌రరావు.. మేం పాత బ్యాచ్ .. చాలాకాలంగా à°•‌à°²‌à°µ‌లేదు. ఆయ‌నే ఫోన్ చేసి à°ˆ సినిమాలో మీరు à°¨‌టిస్తే బావుంటుంద‌ని అన్నారు. à°¦‌ర్శ‌కుడు తొలిసారి సినిమా చేసినా à°ª‌రిశ్ర‌à°®‌లో సుదీర్ఘ‌ అనుభ‌వం ఉన్న వాడు. ఆయ‌à°¨‌ à°•‌à°¥ చెప్ప‌à°¡à°‚ మొద‌లు పెట్టాక నా పాత్ర విన‌గానే విభిన్న à°‚à°—à°¾ ఉంద‌ని అనిపించింది. రెగ్యుల‌ర్ హీరోయిన్ ఫాద‌ర్ à°¤‌à°°‌హా పాత్ర కాదు ఇది. పూర్తి à°•‌à°¥ విన్నాను. ఇది రొటీన్ ప్రేమ à°•‌థా చిత్రం కానే కాదు. దీంట్లో కామెడీ, ట్రాజెడీ, నెగెటివ్, పాజిటివ్ అన్నీ à°•‌లిసి ఉన్న పాత్ర నాది. చాలా ప్రాక్టికాలిటీ ఉన్న రోల్. నెగెటివిటీకి కార‌ణం .. పాజిటివిటీకి లాజిక్ ఉన్న పాత్ర నాది. à°ˆ కార‌ణాల‌న్నీ నాకు à°¨‌చ్చాయి. à°ª‌తాక à°¸‌న్నివేశాల à°µ‌à°°‌కూ టెన్ష‌న్ ఉండేలా తెర‌కెక్కించారు. విభిన్నమైన పాత్ర‌లో à°¨‌à°Ÿ‌à°¨‌కు ఆస్కారం ఉంటుంది. అలాగే à°¦‌ర్శ‌కుడు వినిపించిన స్క్రీన్ ప్లే ఆక‌ట్టుకుంది. సీన్ టు సీన్ తీసేప్పుడు కంటిన్యుటీతో పాటు కంటెంట్ మిస్స‌వ్వ‌కుండా తీశారు.


à°¦‌ర్శ‌కుడి గురించి?
à°¦‌ర్శ‌కుడు అనుభ‌à°µ‌జ్ఞుడు. à°°à°¿à°¯‌ల్ స్టార్ శ్రీ‌à°¹‌రితో మంచి సినిమాలు తీశారు. ఆయ‌à°¨ అనుభ‌వానికి అడుసుమిల్లి విజ‌య్ వంటి ఛాయాగ్రాహ‌కుడు తోడ‌వ్వ‌à°¡à°‚ ప్ల‌స్ అయ్యింది. à°ª‌రిమిత à°¬‌డ్జెట్ చిత్రాల‌ను వేగంగా పూర్తి చేయ‌à°¡à°‚ ఇంపార్టెంట్. కొన్ని ఇబ్బ ందులు ఎదురైనా à°’à°• మంచి సినిమాని తీయ‌à°—‌లిగారు. ఇందులో నా పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైన‌à°¦‌ని చెప్ప‌à°—‌à°²‌ను.


హీరో కొత్త కుర్రాడు à°•‌దా.. బాగా à°¨‌టించాడా?
à°ˆ సినిమా హీరో అర్జున్ రెడ్డి కొత్త కుర్రాడే అయినా తాను ఎంతో బాగా చేశాడు. హీరో అంటే రొమాన్స్ , à°²‌వ్ అనే ట్రాక్ à°ª‌క్క‌à°¨ పెడితే పెర్ఫామెన్స్ à°•à°¿ స్కోప్ ఉన్న పాత్ర‌లో à°¨‌టించాడు. పాట‌లు, ఫైట్స్ లో నూ à°š‌క్క‌à°—à°¾ చేశాడు. కొత్త హీరోలు కొన్ని సీన్ల విష‌యంలో ఇబ్బ ంది à°ª‌à°¡‌తారు. కానీ à°¤‌ను చాలా బాగా చేశాడు. à°•‌థానాయిక నేహా దేశ్ పాండే ఎమోష‌à°¨‌ల్ సీన్స్ లో చాలా బాగా à°¨‌టించింది. తండ్రి- కుమార్తెల à°®‌ధ్య ఎమోష‌à°¨‌ల్ సీన్స్.. à°²‌à°µ‌ర్ కోసం à°¤‌పించే సీన్స్ బాగా చేసింది.


ఇత‌à°° పాత్ర‌ధారుల‌పై మీ వ్యూ?
à°ˆ సినిమాలో బాలాజీ చాలా à°š‌క్క‌ని పాత్ర‌లో à°¨‌టించాడు. మంచి ఆర్టిస్టు ఆయ‌à°¨‌. à°ˆ సినిమా à°¤‌à°¨‌కు ఎంతో విభిన్న‌మైన‌ది. నేనే à°† పాత్ర చేసి ఉంటే బావుండేది అన్న ఫీలింగ్ à°•‌లిగింది. నా పాత్ర బావున్నా.. à°…à°‚à°¤‌కంటే మంచి పాత్ర à°¤‌నది. సినిమాకి ఆయ‌à°¨ మంచి అస్సెట్ అవుతాడు. అలాగే బాబూ మోహ‌న్ పెర్ఫెక్ట్ ఆర్టిస్ట్. చాలా బాగా చేశారు. à°ˆ సినిమాలో పాత్ర ఆయ‌à°¨‌కు à°•‌రెక్ట్. సినిమా చూసి à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌చ్చేప్ప‌à°Ÿà°¿à°•à°¿ ఆర్టిస్టులు గుర్తుంటారు.


à°•‌à°¥‌లో యూనిక్ పాయింట్?
అమ్మాయి - అబ్బాయి ప్రేమ‌à°•‌à°¥ రొటీన్ అయినా.. ఇందులో à°“ సందేశం ఆక‌ట్టుకుంటుంది. à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°ª‌ని చేయ‌à°¡à°‚ ఎందుకు? షార్ట్ à°•‌ట్ లో à°¡‌బ్బు à°µ‌చ్చేస్తే ఎంజాయ్ చేసేద్దాం అనే ఆలోచ‌à°¨ ఉన్న యువ‌à°¤‌రానికి సంబంధించిన à°•‌à°¥‌ను à°š ఊపించారు. à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సంపాదించ‌కుండా à°œ‌నాల్ని మోసం చేస్తూ à°¡‌బ్బు సంపాదించి హోదాను అనుభ‌వించే à°¤‌త్వ à°‚ à°¸‌రికాద‌ని à°…à°‚à°¤‌ర్లీనంగా మంచి పాయింట్ ని చెబుతున్నారు. కామెడీ, సెంటిమెంట్, ఎమోష‌న్, à°²‌వ్ తో పాటు మంచి సందేశం ఆక‌ట్టుకుంటుంది. ఆడా à°®‌à°—à°¾ అనే తేడా లేకుండా à°…à°‚à°¦‌రూ చూడాల్సిన చిత్ర‌మిది. నిరుద్యోగులు చూడాల్సిన చిత్ర‌మిది. à°…à°¸‌భ్య‌à°¤ అన్న‌దే లేని కుటుంబ à°¸‌మేతంగా చూడ‌à°¦‌గ్గ చిత్ర‌మిది. ద్వ ంద్వార్థ సంభాష‌à°£‌లు లేని చిత్ర‌మిది.


నిర్మాతే à°°‌à°š‌యిత à°•‌దా.. ఫ్రీడ‌మ్ ఇచ్చారా?
నిర్మాతల à°¸‌à°¹‌కారం ఎంతో గొప్ప‌ది. à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు à°“ మంచి పాత్ర ఇచ్చినందుకు చాలా థాంక్స్. సుమ‌న్ à°“ వెరైటీ పాత్ర చేశాడు అన్న పేరొస్తుంది.


శివాజీ - ది బాస్ చిత్రంలో à°ª‌à°µ‌ర్ ఫుల్ పాత్ర‌లో చేశారు.. అది అభిమానులు à°®‌ర్చిపోరు à°•‌దా?
శివాజీ సినిమా వేరు.. à°ˆ సినిమా వేరు. à°† గ్రాండియారిటీతో పోల్చ‌కుండా చూస్తే `బిచ్చ‌గాడా à°®‌జాకా` సినిమా విభిన్న‌మైన‌ది. సుమ‌న్ à°“ వెరైటీ పాత్ర చేయ‌à°—‌à°²‌డు అని à°ˆ సినిమాతో పేరొస్తుంది. శివాజీ చూసిన‌ప్పుడు సుమ‌న్ విల‌న్ ఏంటి? అన్న‌à°®‌య్య చేసిన‌ప్పుడు సుమ‌న్ వెంక‌టేశ్వ‌à°° స్వామి ఏంటి? అన్నారు. à°† à°¤‌ర్వాత వాళ్లే పొగిడారు. à°’à°• స్థాయికి à°µ‌చ్చాక మాకు ట్యాలెంట్ నిరూపించుకునేలా మంచి పాత్ర‌ల్ని ఇవ్వాలి. à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌ను ఇదే అడుగుతాను. మంచి విలన్ పాత్ర‌లు ఇవ్వ à°‚à°¡à°¿. చేయ‌ను అని à°…à°¨‌ను. à°¦‌ర్శ‌à°•‌à°°‌à°š‌యిత‌à°²‌కు ఇదే చెబుతున్నా. సుమ‌న్ చేయ‌డు అని చెప్ప‌ను. విల‌న్ à°•à°¿ à°Žà°‚à°¤ à°ª‌à°µ‌ర్ ఇస్తారు అన్న‌ది ముఖ్యం.


à°ˆ à°œ‌à°¨‌రేష‌న్ à°¦‌ర్శ‌కులు విల‌నీని à°…à°‚à°¤ బాగా చూపించ‌లేద‌ని అసంతృప్తి ఉందా?
రాజ‌మౌళిని చూడండి. ఆయ‌à°¨ à°ˆ à°œ‌à°¨‌రేష‌న్ డైరెక్ట‌ర్. విలన్‌à°•à°¿ à°Žà°‚à°¤‌à°Ÿà°¿ à°ª‌à°µ‌ర్ ని ఇస్తున్నారో. నేటి à°œ‌à°¨‌రేష‌న్ లో రాజ‌మౌళి మాత్రం విల‌న్ ని ఎంతో గొప్ప‌à°—à°¾ చూపిస్తున్నారు. à°ª‌రిశ్ర‌à°® ఏదైనా విల‌నీ ఉన్న సినిమాలే గెలుస్తున్నాయి. à°¤‌మిళం, à°®‌à°²‌యాళం à°¸‌హా అన్ని à°ª‌రిశ్ర‌à°®‌ల్లో ఇది ఉంది. బాహుబ‌లి లో ప్ర‌భాస్ కాదు రానా హీరో. à°šà°¿à°µ‌రిలో రానా ఫైర్ లో à°ª‌డిపోతాడు కానీ, ప్ర‌భాస్ ఎక్కడా à°¤‌à°¨‌ని తోసేయ‌డు. à°¤‌నే బ్యాలెన్స్ à°¤‌ప్పి à°ª‌డిపోతాడు. à°š‌చ్చే à°µ‌à°°‌కూ à°…à°¤‌డు à°ª‌à°µ‌ర్ ఫుల్. ప్ర‌భాస్ ఎక్క‌à°¡à°¾ à°Ÿ‌చ్ చేయ‌డు. అంటే విల‌న్ à°š‌చ్చే à°µ‌à°°‌కూ à°«‌à°µ‌ర్ ఫుల్ అని చూపించారు. అది రాజ‌మౌళి à°µ‌ల్ల‌నే సాధ్య à°‚ . విల‌న్ ని à°…à°² చూపాలంటే à°—‌ట్స్ కావాలి. హీరోలు à°ª‌ది మంది 20 మందిని కొట్టేయ‌à°¡à°‚, క్లైమాక్స్ లో 40 మందిని కొట్టేయ‌à°¡à°‚ ఇదేమీ గొప్ప కాదు. ఇక శివాజీ సినిమాలో విలన్ à°Žà°‚à°¤ à°ª‌à°µ‌ర్ ఫుల్ à°—à°¾ à°•‌నిపించారో చూశాం. శంక‌ర్ à°…à°‚à°¤ గొప్ప‌à°—à°¾ చేశారు. రాజ‌మౌళి ఇప్ప‌టికే నిరూపించారు. గొప్ప విల‌న్ ని చూపించారు. à°’à°• సినిమా కాదు ఎన్నో సినిమాల‌తో దీనిని నిరూపించారు. ఈగ సినిమాలో సైతం à°¡à°¿à°«‌రెంట్ విల‌నిజం క్రియేట్ చేశారు. à°† విల‌న్ ఈగ‌తో ఫైట్ చేయ‌à°¡à°‚ అన్న‌ది క్రియేట్ చేశారు. విల‌న్ à°•à°¿ à°•‌à°¥‌లో à°Žà°µ‌రు ప్రాముఖ్య‌à°¤ నిస్తారో à°† సినిమానే హిట్ట‌వుతుంది. రాగానే 20 మందిని కొట్టేయ‌à°¡à°‚ గాల్లో ఎగిరేయ‌à°¡à°‚ ఇవ‌న్నీ చూపిస్తున్నారు. ఇంటెలెక్చువ‌ల్ à°—à°¾ ఎలా కొట్టాలి? అన్న‌ది రాజ‌మౌళి చూపించారు. విల‌న్ à°—à°¾ అలాంటి à°ª‌à°µ‌ర్ ఫుల్ పాత్ర‌లు ఇస్తే నేను చేస్తాను. రొటీన్ à°—à°¾ రేప్ లు చేయ‌à°¡à°‚, బ్యాంక్ దోచేయ‌à°¡à°‚ వంటి విల‌నీని రాజ‌మౌళి చూపించరు. పాత à°¡‌బ్బా నుంచి à°¬‌à°¯‌à°Ÿà°¿à°•à°¿ à°µ‌చ్చి కొత్త‌à°—à°¾ చేయాలి.


నిర్మాతే à°¸‌à°¹‌కారం, నిర్మాణ విలువ‌లు ఎలా ఉన్నాయి?
à°•‌à°¥ ఇదీ అని à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు చెప్పారు. చెప్పిన ప్ర‌కారం తీశారు. à°…à°µ‌à°¸‌à°°à°‚ మేర కాస్టింగ్ తో సినిమాని చేశారు. కొత్త à°¦‌ర్శ‌కుడిని à°¨‌మ్మి నిర్మాత à°…à°µ‌కాశం ఇచ్చారు. మంచి à°•‌à°¥‌à°²‌తో ఇలాంటి నిర్మాత‌లు à°®‌à°°à°¿à°‚à°¤‌మంది రావాలి. à°¡‌బ్బు ఒక్క‌టే కాదు. సినీప‌రిశ్ర‌à°® à°’à°• గ్యాంబుల్ లాంటిది. క్రికెట్ బెట్టింగ్ à°¤‌à°°‌హానే. అయితే కంటెంట్ తో కొట్టాలి. ఇత‌à°° భాష‌ల్ని à°ª‌రిశీలిస్తే అది అర్థ‌à°®‌వుతుంది. హిందీ à°ª‌రిశ్ర‌à°® గొప్ప‌à°—à°¾ ఉంటుంది. à°•‌à°¥ బావుంటే కొత్త కుర్రాళ్లు అయినా చూస్తారు. ఆర్.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి వంటి చిత్రాల విజ‌యాలు సాధించాయి.


సినిమా తొలి కాపీ చూశారా?
à°ˆ సినిమా à°°‌ఫ్ కాపీ చూశాను. ఆర్టిస్టుగా మేం ఏం చేసినా దానికి సంతృప్తి ఉండ‌దు. దీనికంటే బెటర్ చేయాలి అని à°µ‌న్ మోర్ అని అడుగుతాం. à°®‌మ్మ‌ల్ని సంతృప్తి à°ª‌à°°‌à°š‌à°¡à°‚ à°•‌ష్టం. అయితే à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు ఏం అనుకున్నారో అద్భుతంగా చూపించారు. నా పాత్ర‌, బాలాజీ, బాబు మోహ‌న్ రోల్స్ బాగా à°µ‌చ్చాయి. హీరో అర్జున్ à°¨‌à°Ÿ‌à°¨ ఆక‌ట్టుకుంటుంది. à°•‌ళాకారుడిగా బాగాన‌టించార‌ని చెప్ప‌à°¡à°‚ నా బాధ్య‌à°¤‌. à°ˆ సినిమా రిలీజ‌య్యాక à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పేరొస్తుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !