View

బర్త్ డే ఇంటర్య్వూ - హీరో సందీప్ కిషన్

Saturday,May07th,2016, 05:26 AM

ప్రస్థానం' చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు హీరో సందీప్ కిషన్. ఈ సినిమాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసాడు. ఈ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ., వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, గుండెల్లో గోదారి, రారా కృష్ణయ్య, బీరువా, రన్ చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్ కిషన్. ఈ రోజు (7.5.2016) సందీప్ కిషన్ పుట్టినరోజు. ప్రస్తుతం 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు సందీప్ కిషన్. ఆ విశేషాలు మీ కోసం...


- ఒక్క అమ్మాయి తప్ప చిత్రంలో నా పాత్ర చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఫన్ గోయింగ్ గై. ఎదుటివాడు ఎలాంటోడు అనే విషయాన్ని తన తెలివి తేటలతో అంచనా వేయగల క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంటుంది.


- ఈ సినిమాలో 60 శాతం షూటింగ్ హైటిక్ సిటీ, ఫ్లై ఓవర్ల పైన జరిగింది. ట్రాఫిక్ జామ్ అనేది ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఇద్దరు లవర్స్ మధ్య సాగే కథ ఇది. తమకు ఎదురైన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారనే అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాని రూపొందిండం జరిగింది.


- నేను ఇప్పటివరకూ వర్క్ చేసిన దర్శకుల్లో ఒక అమ్మాయి తప్ప చిత్రం డైరెక్టర్ రాజసింహ ది బెస్ట్ డైరెక్టర్. చాలా క్లారటీ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలోని పాయింట్ ని ఆడియన్స్ ని మెప్పించేలా చేయడం చాలా కష్టం. అలాంటి పాయింట్ మీద మూడేళ్ల పాటు వర్కవుట్ చేసారు ఆయన. ఆ పాయింట్ ని అద్భుతంగా మలిచారు. ఈ పాయింట్ ని తెరకెక్కించిన విధానం కూడా చాలా బాగుంటుంది.


- నెగటివ్ షేడ్ క్యారెక్టర్ తో నా కెరీర్ ఆరంభమయ్యింది. ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాను కదా అని విలన్ గా సినిమాలు చేయను అనుకుంటే పొరపాటే. కథ నచ్చితే నెగటివ్ రోల్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు.


- క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారి దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఇండస్ట్రీకి వచ్చినప్పట్నుంచి ఉంది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఆయన దర్శకత్వంలో 'నక్షత్రం' టైటిల్ తో సినిమా చేస్తున్నాను.


- ఈ చిత్రాలు కాకుండా 'మాయవన్' సినిమా చేస్తున్నాను. ఇందులో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. తమిళంలో పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై ఓ సినిమా చేస్తున్నాను.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !