View

జెంటిల్ మన్ కి నన్ను సజెస్ట్ చేసింది నాని - సురభి (జెంటిల్ మన్)

Sunday,June26th,2016, 09:03 AM

భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమగాధ అంటూ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలు చేసిన హీరో నాని ప్రస్తుతం చేసిన చిత్రం 'జెంటిల్ మన్'. మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. 'అష్టా చమ్మా' తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల à°¤‌ర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ à°ˆ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా à°¨‌టించారు. à°ˆ నెల 17à°¨ à°ˆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని, వసూళ్ల పరంగా దూసుకెళుతోంది. à°ˆ సందర్భంగా à°ˆ చిత్ర హీరోయిన్ సురభి మీడియాతో ముచ్చటించారు. à°† విశేషాలు మీ కోసం...


- వేళ ఇల్లాద పట్టదారి అనే తమిళ్ సినిమాలో నటించాను. ఈ సినిమా తెలుగులో రఘవరన్ బి.టెక్ అనే పేరుతో విడుదలైంది. తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని సాధించింది.


- ఆ సినిమా చూసిన నాని నా పేరును ఇంద్రగంటి మోహన్ కృష్ణగారికి సజెస్ట్ చేసాడు. ఆ తర్వాత ఆ సినిమాని ఇంద్రగంటి గారు కూడా చూసారట.'జెంటిల్ మన్' సినిమాలోని క్యారెక్టర్ కి నేను సూట్ అవుతానని నమ్మి నన్ను తీసుకున్నారు.


- జెంటిల్ మన్ లో మరో కథానాయికగా నటించిన నివేదా థామస్ తో నాకు చక్కటి స్పేహం కుదిరింది. ఇద్దరం లొకేషన్ లో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం. ఇద్దరం మేం చేస్తున్న సినిమాల గురించి చర్చించుకునేవాళ్లం.


- జెంటిల్ మన్ లో నేను, నివేదా చేసిన పాత్రలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇద్దరివి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ట్స్ కావడంతో చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసాం.


- à°°‌ఘువ‌à°°‌న్ బి.టెక్‌, బీరువా, ఎక్స్‌ప్రెస్ రాజా, ఇప్పుడు జెంటిల్ à°®‌న్.. వరుసగా నేను నటించిన సినిమాలు విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఉత్సాహంగా కూడా ఉంది. మంచి సినిమాలు చేయాలనే పట్టుదల పెరిగింది.


- నాని చక్కటి కో-స్టార్. తనతో వర్క్ చేయడం చాలా బాగుంటుంది. సపోర్టివ్ గా ఉంటాడు.


- నాకు నప్పే పాత్రలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేస్తాను. టాలీవుడ్ నన్ను బాగా ఆదరిస్తోంది. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని వరుసగా సినిమాలు చేయాలనేదే నా టార్గెట్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !