View

ఇంటర్య్వూ - వర ముళ్లపూడి (కుందనపుబొమ్మ)

Tuesday,June21st,2016, 03:46 AM

ముళ్లపూడి వెంకటరమణ తనయుడిగా అందరికి సుపరిచితుడైన వర ముళ్లపూడి నా అల్లుడు చిత్రం ద్వారా దర్శకుడిగా à°°à°‚à°— ప్రవేశం చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం కుందనపు బొమ్మ. సుధాకర్ కొమాకుల, సుధీర్, చాందినీచౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్, అనిల్, వంశీ నిర్మించారు. మాగ్నస్ సినీఫ్రైమ్‌స్ అధినేత బొగ్గరం శ్రీనివాసరావు à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించిన à°ˆ చిత్రం à°ˆ నెల 24à°¨ ప్రేక్షకులముందుకు వస్తోంది. à°ˆ సందర్భంగా దర్శకుడు వర ముళ్లపూడి మీడియాతో à°ˆ సినిమా విశేషాలను పంచుకున్నారు. à°† విశేషాలు మీ కోసం...


- విశాఖ ఎక్స్‌ప్రెస్ (2008) తర్వాత చాలా అవకాశాలొచ్చాయి. అనివార్య కారణాల వల్ల à°† సినిమాలు కార్యరూపం దాల్చలేదు. అయితే à°ˆ విరామంలో నేనెప్పుడూ ఖాళీగా లేను. అమెరికాలో నా సోదరికి చెందిన సంస్థకు యాడ్స్ రూపకల్పన చేశాను.

 

- నాకు సొంతంగా టీవీ సీరియల్స్ నిర్మాణ సంస్థ వుంది. అందులో వెంకటేశ్వర వైభవం, గోరంతదీపం ధారావాహికల్ని తెరకెక్కించాను. ప్రస్తుతం ముత్యాలముగ్గు పేరుతో à°“ సీరియల్‌ను రూపొందిస్తున్నాను.


- సినిమాలకు కొంత విరామం తీసుకున్నాను కానీ ఏదో ఒక రూపంలో సృజనాత్మక రంగంలో పనిచేస్తూనే వున్నాను. నా కెరీర్ విషయంలో చాలా సంతోషంగా వున్నాను. ఎప్పుడూ బాధపడిన సందర్భాల్లేవు.


- కుందనపు బొమ్మ లాంటి అందమైన అమ్మాయి చుట్టూ నడిచే à°•à°¥ ఇది. à°† అమ్మాయి ప్రేమ తాలూకు భావోద్వేగాలు, సంఘర్షణకు హృద్యమైన దృశ్యరూపంలా వుంటుంది. సినిమా అంతా పొయొటిక్ ఫీల్‌తో ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుంది. కుటుంబ అనుబంధాలు, మానవీయ విలువలకు పెద్దపీట వేస్తూ à°ˆ చిత్రాన్ని రూపొందించాను.


- కథానాయికగా తెలుగుమ్మాయినే తీసుకోవాలని చాలా రోజులు అన్వేషించాం. చివరకు చాందిని చౌదరిని ఎంపిక చేసుకున్నాం. అధికభాగం గ్రామీణ నేపథ్యంలో కథ నడుస్తుంది. విజయనగరం బొబ్బిలిలో కీలక ఘట్టాల్ని తెరకెక్కించాం.


- సినీరంగంలో సక్సెస్‌వుంటేనే పెద్దహీరోలు అవకాశాలిస్తారు. à°ˆ విషయంలో నేను ఎవరినీ నిందించడం లేదు. సినిమా అనేది కోట్లతో కూడుకున్న వ్యాపారం కాబట్టి ఎవరి జాగ్రత్తలో వారుంటారు. కథానుగుణంగా కూడా à°ˆ సినిమాకు కొత్తవార్తెతేనే బాగుంటుందనిపించింది.


- తొలిచిత్రం నా అల్లుడు తర్వాత థ్రిల్లర్ కథాంశంతో విశాఖ ఎక్స్‌ప్రెస్ తీశాను. à°† సినిమా వ్యక్తిగతంగా నాకు సంతృప్తినిచ్చింది. విభిన్న ఇతివృత్తాలతో నేను కథలు తయారుచేసుకున్నాను. దర్శకుడి అభిరుచికి తగిన కథల్నే ఎంచుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలొస్తాయి. కుందనపుబొమ్మ నా హృదయానికి దగ్గరైన à°•à°¥. కాబట్టి అనుకున్నరీతిలో సినిమాను తెరకెక్కించగలిగాను.


- కథ వినగానే కీరవాణి ఈ సినిమాకు ఓకే చెప్పారు. కథానుగుణంగా శ్రావ్యమైన బాణీలతో సంగీతాన్నందించారు. ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో గోరంత దీపం కోసం బాపు-రమణ సిద్ధం చేసుకున్న చైత్రమాస నవోదయం.... అనే పాటను రీమిక్స్ చేశాం.


- డైరెక్టర్ రాఘవేంద్రరావుగారు నాకు బిగ్‌బాస్. 1998 నుంచి ఆయనతో నాకు సాన్నిహిత్యముంది. ఆయన సంస్థలో చాలా సీరియల్స్‌à°•à°¿ దర్శకత్వం వహించాను. రాఘవేంద్రరావుగారికి కుందనపుబొమ్మ à°•à°¥ బాగా నచ్చింది. తక్కువ బడ్జెట్‌లో చక్కటి నాణ్యతతో సినిమా తీయొచ్చని ప్రోత్సహించారు. à°•à°¥ బాగా నచ్చింది కాబట్టే à°ˆ సినిమాకు ఆయన సమర్పకుడిగా వ్యవహరించడానికి అంగీకరించారు.


- ఇక రాజమౌళితో కూడా నాకు మంచి అనుబంధం వుంది. సినిమాలపరంగా ఆయన జడ్జిమెంట్‌కు నేను బాగా విలువిస్తాను. ఆయన ఏదైనా à°•à°¥ వొద్దంటే పక్కన పెట్టేస్తాను.


- బాపు, రమణ తయారుచేసుకున్న à°“ ప్రేమ à°•à°¥ వుంది. అనుకోని కారణాలతో వారు దానిని తెరపైకి తీసుకురాలేకపోయారు. à°ˆ కథకు నా అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి స్క్రిప్ట్ తయారుచేస్తున్నాను. ప్రస్తుతం à°ˆ సబ్జెక్ట్‌పైనే వర్క్ చేస్తున్నాను. à°ˆ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ అయితే బాగుంటుందనుకుంటున్నాను.


- కుందనపుబొమ్మ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !