View

చిట్ చాట్ - సినిమాటోగ్రాఫర్ సాయి ప్రకాష్ (వెంకటాపురం)

Monday,May08th,2017, 04:08 AM

హ్యాపీడేస్ ఫేం రాహుల్, మహిమా మక్వాన్ జంటగా వేణు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్ పతాకంప శ్రేయాస్ శ్రీనివాస్, తుము ఫణికుమార్ నిర్మించిన 'వెంకటాపురం' చిత్రం ఈ 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను 'వెంకటాపురం' సినిమాటోగ్రాఫర్ సాయిప్రకాష్ మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం....


- నేను పుట్టి, పెరిగింది హైదరాబాద్ లోనే. బి.టెక్ చదివాను. సినిమా మీద ఉన్న ఇష్టంతో సుభాష్ ఘయ్ ఫిలిం ఇన్సిట్యూట్ లో సినిమాటోగ్రఫీ రెండేళ్ల కోర్సు చేసాను.


- నా తొలి సినిమా 'జగమే మాయ'. ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఇదే సినిమాకి నేను చేసిన వర్క్ ని చూసి యం.యస్.నారాయణ గారి తనయ శశికిరణ్ ఆమె దర్శకత్వంలో రూపొందిన 'సాహెబా సుబ్రమణ్యం' సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసే అవకాశం ఇచ్చారు.


- మోసగాళ్లకు మోసగాడు సినిమా చేస్తున్నప్పుడు, ఆ సినిమాకి అసోసియేట్ గా వర్క్ చేసిన వేణుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే 'వెంకటాపురం' చేసే అవకాశం వచ్చింది.


- వెంకటాపురం స్టోరీ లైన్ చెప్పి, రాహుల్ ని హీరోగా తీసుకుంటానని డైరెక్టర్ వేణు చెప్పగానే అతను సూట్ అవ్వడని భావించాను. కానీ రెండేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ ని వర్కవుట్ చేసి, రాహుల్ ని హీరోగా తీసుకుని సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు వేణు. నన్ను సినిమాటోగ్రాఫర్ గా పుట్టుకున్నాడు.


- హ్యాపీడేస్ చిత్రంలో రాహుల్ చాక్లెట్ బోయ్ లా కనిపించాడు. అందుకు భిన్నంగా 'వెంకటాపురం' చిత్రంలో రాహుల్ కనిపించాలి. అందుకే రాహుల్ గెటప్, లుక్, బాడీ లాంగ్వేజ్ పై బాగా వర్కవుట్ చేసాం.


- ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం వైజాగ్ లో జరిగింది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం స్టోరీ లైన్ సాగుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ ఖచ్చితంగా థ్రిల్ ఫీలవుతారు.


- నాకు, డైరెక్టక్ వేణుకి, హీరో రాహుల్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుంది. గుడ్ సినిమా గ్రూప్ 'వెంకటాపురం' తో మరో సక్సెస్ ని అందుకుంటారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !