View

ఇంటర్య్వూ- విజయ్ ఆంథోని (కిల్లర్)

Tuesday,June04th,2019, 11:28 AM

విజయ్ ఆంటొని, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా à°•‌థానాయిక‌. దియా మూవీస్ à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. à°ˆ చిత్రాన్ని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై à°Ÿà°¿.à°¨‌రేష్ కుమార్- à°Ÿà°¿.శ్రీ‌à°§‌ర్ ‘కిల్లర్’ పేరుతో తెలుగులో అనువాదం చేసి విడుద‌à°² చేస్తున్నారు. à°®‌ర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న à°ˆ సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. à°ˆ చిత్రానికి సైమ‌న్.కె.సింగ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే à°ˆ సినిమా టీజ‌ర్, పాటలు విడుదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా à°ˆ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఎన్ని హత్యలైనా చేయడానికి నేను రెడీ’ అంటూ తనలోని కిల్లర్‌ని విజయ్ ఆంటొని చూపిస్తున్నారు. అర్జున్ పోలీస్ అధికారిగా నటించారు. నాజర్ మరో కీలక పాత్ర పోషించారు. ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఆంటొని మరో హిట్టు కొట్టేలా కనిపిస్తున్నారు. à°ˆ చిత్రం షూటింగ్ à°ª‌నులు అన్నీ పూర్తి చేసుకుని 7à°µ తారీఖున ప్రేక్ష‌కుల ముందుకు రానుంది à°ˆ సంద‌ర్భంగా విలేక‌రుల à°¸‌మావేశంలో విజ‌య్ మాట్లాడుతూ...


కిల్ల‌ర్ గురించి చెప్పండి...
నేను à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడితో à°•‌లిసి à°ª‌నిచెయ్య‌à°¡à°‚ చాలా ఆనందంగా భావిస్తున్నాను. ఎందువ‌ల్ల‌à°¨ అంటే ఆయ‌à°¨ నా క్లాస్‌మేట్‌, నా ఫ్రెండ్‌. à°š‌దువుకునేట‌ప్పుడు మా ఇద్ద‌à°°à°¿ à°®‌ధ్య ప్రొఫెష‌à°¨‌ల్ రిలేష‌న్ షిప్ ఏమీ లేదు. à°š‌దువుకునేట‌ప్పుడే తెలిసింది ఆయ‌à°¨ 3, 4 చిత్రాలు డైరెక్ట్ చేశార‌ని. నేను à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ మొద‌లుపెట్టాక ఆయ‌à°¨ నాకొక à°•‌à°¥ చెప్పారు. à°•‌à°¥ à°¨‌చ్చి వెంట‌నే చేస్తాన‌ని ఒప్పుకున్నాను. ఆయ‌à°¨ à°—‌à°¤ చిత్రాల‌ను చూశాను చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. à°¤‌ర్వాత à°ˆ చిత్రాన్ని కూడా చాలా బాగా తీశారు. à°ˆ సినిమాకి మ్యూజిక్ నేను చెయ్య‌లేదు. సైమ‌న్‌.కె.సింగ్ చాలా అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. సినిమాటోగ్ర‌à°«à±€ మిస్ట‌ర్ ముకేష్‌. à°¤‌మిళ్‌లో ప్ర‌దీప్ గారు ప్రొడ్యూస్ చేశారు. స్నేహితుడు సంజు తెలుగులో దీని రైట్స్ కొన్నారు. అర్జున్‌గారు à°ˆ చిత్రంలోన‌టించారు. చాలా మంచి పాత్ర ఆయ‌à°¨‌ది.


మీరు మ్యూజిక్ అందించిన చిత్రాలు...
నేను à°—‌తంలో ఇండియా పాకిస్టాన్ అనే చిత్రానికి ఇచ్చాను. అది నా మూడ‌à°µ చిత్రం. అలాగే ఇంకా రెండు మూడు సినిమాల‌కు చేశాను. కాని ప్ర‌స్తుతం నేను మ్యూజిక్ మీద ఇంట్ర‌స్ట్ చూపించ‌à°¡à°‚ లేదు. నా ఇంట్ర‌స్ట్ మొత్తం à°¨‌à°Ÿ‌à°¨ మీదే ఉంది. నా ఏకాగ్ర‌à°¤ మొత్తం à°¨‌à°Ÿ‌à°¨ మీదే పెట్టి ఇంకా ఎన్నో మంచి సినిమాలు తియ్యాల‌నుకుంటున్నాను.


à°ˆ చిత్రంలో కిల్ల‌ర్ à°Žà°µ‌రు...
నేనే à°ˆ సినిమాలో కిల్ల‌ర్‌ని. అర్జున్‌గారు పోలీస్ ఆఫీస‌ర్‌à°—à°¾ à°¨‌టించారు.


మీకు à°¨‌చ్చిన పాయింట్ ఏంటి...
స్ర్కీన్‌ప్లే బాగా à°¨‌చ్చింది. నేను ఎప్పుడు à°•‌à°¥ లైన్ మాత్ర‌మే విన‌నండి ఫుల్ స్ర్కిప్ట్‌ను వింటాను. నాకు బాగా à°¨‌చ్చి వెంట‌నే ఓకేచెయ్య‌à°¡à°‚ à°œ‌రిగింది.


మీ à°—‌à°¤ చిత్రాల‌కు దీనికి à°¡à°¿à°«‌రెన్స్‌...
à°ˆ చిత్రంలో నేనే కిల్ల‌ర్‌ని. ఇంత‌కు ముందు చిత్రాల్లో నేనెవ‌ర్నీ à°šà°‚à°ª‌లేదు. నేను ఎందుకు చంపుతున్నాను.. à°Žà°µ‌ర్ని చంపుతున్నాను. నేను మంచివాడినా... చెడ్డ‌వాడినా... ఏంటి అన్న‌దాని పైన స్టోరీ à°¨‌డుస్తుంది. లెజండ‌à°°à±€ యాక్ట‌ర్ అర్జున్‌గారు కూడా ఇందులో ఉండ‌à°¡à°‚ చెయ్య‌à°¡à°‚ à°ˆ చిత్రానికి à°’à°• స్పెష‌ల్ ఎస్పెట్ అనే చెప్పాలి.


అర్జున్‌గారి గురించి...
ఆయ‌à°¨ చాలా మంచి ప్రొఫెష‌à°¨‌ల్ యాక్ట‌ర్‌. నేను బేసిక్‌à°—à°¾ యాక్ట‌ర్‌ని కాదు. నేను మంచిగా à°¨‌à°Ÿà°¿à°‚à°š‌డానికి ట్రై చేస్తున్నాను. నాకు ఏది మంచి యాక్టింగ్ ఏది కాదు అన్న‌ది నాకు తెలియ‌దు కాని నా ఉద్దేశం ప్ర‌కారం ఆయ‌à°¨ చాలా మంచి ప్రొఫెష‌à°¨‌ల్ యాక్ట‌ర్‌. ఆయ‌à°¨ చాలా నీట్‌à°—à°¾ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫ‌నెట్‌à°—à°¾ ఆయ‌à°¨ పాత్ర à°ˆ చిత్రాన్ని మంచి పొజీష‌న్‌à°•à°¿ తీసుకువెళ్ళుద్ది. ఆయ‌à°¨‌à°•à°¿ అన్ని బాష‌లు à°µ‌చ్చు. చాలా బాగా చేస్తారు.


ఈ సినిమా ద్వారా సొసైటికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు...
ఇది మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం కాదు. ఇది à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ ఫ్యామిలీ మూవీ. నా à°—‌à°¤ చిత్రాల్లో మెసేజ్ ఉండేది. కాని ఇది మెసేజ్ చిత్రం కాదు.


మీరు ఎక్కువ‌à°—à°¾ నెగిటివ్ క్యారెక్ట‌ర్స్‌ని తీసుకుంటారు ఎందువ‌ల్ల‌..
లేదండి. బిచ్చ‌గాడు నెగిటివ్ కాదు. ఇందులో కూడా నాది నెగిటివ్ క్యారెక్ట‌ర్ కాదు à°’à°•‌సారి మీరు à°ˆ సినిమాని చూస్తే మీకే అర్ధ‌à°®‌వుతుంది. నేను ఎందువ‌ల్ల వేరేవాళ్ళ‌ని à°šà°‚à°ª‌à°µ‌à°²‌సి à°µ‌చ్చింది. నేను ఎందుకు à°…à°‚à°¤‌కిరాత‌à°•à°‚à°—à°¾ మారాను అన్న‌ది సినిమా చూస్తే తెలుస్తుంది.


తెలుగులో మీ స్ర్ట‌యిట్ మూవీస్ ఎప్పుడు à°µ‌స్తాయి...
ముందు నేను తెలుగు బాగా నేర్చుకోవాలండి. అప్పుడు తెలుగు స్ర్ట‌యిట్ మూవీస్‌లో చేస్తాను. ప్ర‌స్తుతం నాకు హేమచంద్ర à°¡‌బ్బింగ్ చెపుతున్నారు.


స్టోరీ లైన్ చెప్పండి...
ఇదొక à°¸‌స్పెన్స్ మూవీ. నేను à°ˆ చిత్రంలో కిల్ల‌ర్ పాత్ర‌ని పోషిస్తున్నాను. అర్జున్‌సార్ పోలీస్ క్యారెక్ట‌ర్ ఆయ‌à°¨ à°¨‌న్ను à°ª‌ట్టుకోవ‌డానికి ట్రైచేస్తూ ఉంటారు. చాలా సింపుల్ లైన్‌. కాని సినిమా చూస్తే స్క్రీన్‌ప్లే చాలా బావుంటుంది. డెఫ‌నెట్‌à°—à°¾ మీకంద‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది. ఇదొకంప్లీట్‌à°—à°¾ మిమ్మ‌ల్ని à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తుంది.


పోలీస్‌లైన్ డు నాట్ క్రాస్ అని ఉంది ఏంట‌ది...
అది అర్జున్‌సార్ నాకు చెపుతారు పోలీస్‌లైన్ డు నాట్‌క్రాస్ అని ఎందుకంటే నేను సినిమాలో క్రాస్ చేస్తాను. ఎందువ‌ల్ల క్రాస్ చేస్తాను ఏంట‌న్న‌దే à°•‌à°¥‌. కొంత సొసైటీ కోసమైతే ... నేను à°ˆ సినిమాలో à°“ అమ్మాయి వెనుక à°ª‌డుతుంటాను ఆమెకోసం అలా క్రాస్ చేస్తుంటాను.


ఈ సినిమా మ్యూజిక్...
à°ˆ సినిమాకి మ్యూజిక్ కూడా నేను ఇవ్వ‌లేదండి. పాట‌à°²‌న్నీ చాలా బాగా à°µ‌చ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కుదిరింది. మీరు సినిమా చూస్తే à°…à°¦‌ర్శ‌à°®‌వుతుంది.


మీరు ఎప్పుడైన డైరెక్ష‌న్ à°ª‌à°°à°‚à°—à°¾ ఇన్వాల్వ్ అవుతారా..
లేదండి నేను ఎప్పుడూ ఇన్‌వాల్వ్ కాను. నార్మ‌ల్‌à°—à°¾ కామ‌న్‌మ్యాన్‌లాగా చెపుతాను అంతే ప్ర‌త్యేకించి ఏమీ ఇన్వాల్వ్ కాను.


à°ˆ సినిమా ప్రొడ్యూస‌ర్ మీరేనా...
నేను à°ˆ సినిమాకి ప్రొడ్యూస‌ర్‌ని కాదు... నా à°—‌à°¤ చిత్రాల‌న్నీ నేను ప్రొడ్యూస్ చేశాను. నేను వేరే బ్యాన‌ర్‌లో చెయ్య‌à°¡à°‚ ఇదే నా మొద‌à°Ÿà°¿ చిత్రం.
బిచ్చ‌గాడు చిత్రం చేసిన à°¤‌ర్వాత నాకు మంచి అనుభ‌వం à°µ‌చ్చింది సినిమాలు చెయ్య‌డంలో.


ఎడిటింగ్ మీరేనా..
కాదండి నేను చెయ్య‌లేదు. నేను ఇంకా నేర్చుకుంటున్నాను అన్నీ తెలుసుకోవాల‌నే ఇంట్ర‌స్ట్‌తో నేర్చుకుంటున్నాను. నేను నా à°…à°‚à°¤‌à°Ÿ నేను నేర్చుకున్నాను à°Žà°µ‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° నేర్చుకోలేదు.


à°¤‌ర్వాత సినిమాలు...
à°¤‌మిళ్‌లో ఖాకి అనే చిత్రం చేస్తున్నాను. తెలుగులో జ్వాలా అనే చిత్రం తెలుగులో చాలా మంచి యాక్ట‌ర్స్‌తో à°•‌లిసి చెయ్య‌బోతున్నా ప్ర‌కాష్‌రాజుగారు, à°œ‌à°—‌à°ª‌తిబాబుగారు, అరుణ్‌విజ‌య్‌, à°¸‌త్య‌రాజ్ వీళ్ళంద‌రితో à°•‌లిసి చెయ్య‌బోతున్నాను. ప్ర‌స్తుతం కంటిన్యూగా à°ª‌ది సినిమాలు ఉన్నాయి. ప్రొడక్ష‌న్ చెయ్య‌డంలేదు. ఓన్లీ వేరే బ్యాన‌ర్ల‌à°•à°¿ సినిమాలు చేస్తున్నాను .


మీరు à°’à°• సింగ‌ర్‌à°—à°¾ మ్యూజిక్‌డైరెక్ట‌ర్‌à°—à°¾, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌à°—à°¾ ఇన్ని రంగాలు ఎలా చెయ్య‌à°—‌లుగుతున్నారు...
నేను ప్రొఫెష‌à°¨‌ల్ సింగ‌ర్‌ని కాదు అలాగే ప్రొఫెష‌à°¨‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని కూడా కాదు. నాకు కొంత అన్ని రంగాల పై కొంత à°…à°µ‌గాహ‌à°¨ ఉంటే ఎక్క‌డైనా ఏదైన à°¤‌ప్పు à°œ‌రిగితే à°•‌à°µ‌ర్ చెయ్య‌డానికి ఉంటుంద‌ని తెలుసుకుంటున్నాను అంతే. ఎడిటింగ్‌లో అయినా టెక్నిక‌ల్‌à°—à°¾ ఏ డిపార్ట్‌మెంట్ అయినా అంతే అని ముగించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !