View

పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మిస్ అయితే ఆ హీరో క్యాష్ చేసుకుంటాడా?

Friday,March31st,2017, 06:34 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. బాబి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జై లవకుశ' టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలతో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారని, అదే కనుక జరిగితే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ లో ఓ చర్చ జరుగుతోంది. ఆగస్ట్ 11 ని టార్గెట్ చేసుకుని ఈ హీరోలిద్దరూ తమ సినిమాలను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.


ఆగస్ట్ 11న తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఫిక్స్ అవ్వడానికి కారణం ఉంది. వీకెండ్ తో పాటు ఆగస్ట్ 14న కృష్ణాష్ణమి, 15న స్వాతంత్ర దినోత్సవం సెలవులు కలిసి వస్తాయి కాబట్టి, ఈ హాలీడేస్ ని క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట ఈ హీరోలు. 11 నుంచి 15 వరకూ జనాలు హాలీడే మూడ్ లో ఉంటారు కాబట్టి, ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజైనా పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. రెండు సినిమాలను సినీ ప్రియులు ఆదరిస్తారు. ఇక హీరోల అభిమానులు వల్ల ఓపినింగ్స్ భారీగానే ఉంటాయి. అందుకే ఆగస్ట్ 11న ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ తాజా సినిమాలు విడుదలవుతాయని అనుకున్నారు. కానీ ఈ రెండు సినిమాల షూటింగ్ అనుకున్న ప్రకారం ఆరంభమవ్వలేదు. కాబట్టి ఆ రోజున రిలీజ్ అవ్వడం కష్టమనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.


అయితే ఈ స్టార్ హీరోలు మిస్ అవ్వనున్న ఈ డేట్ ని కుర్ర హీరో నితిన్ క్యాష్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సో.. నితిన్ ఈ హాలీడేస్ ని క్యాష్ చేసుకుంటాడని ఫిక్స్ అయిపోవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !