filmybuzz
filmybuzz

View

పవన్ కళ్యాణ్ ఎందుకిలా.. ఈ నిర్ణయం వెనుక మతలబు ఏంటో?

Sunday,April02nd,2017, 06:16 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు జనాలను షాక్ కి గురి చేస్తుంటాయి. 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం 'పవర్' ఫేం బాబి (కె.యస్.రవీంద్ర) కి ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసాడు పవన్ కళ్యాణ్. ఒక్క సినిమా దర్శకత్వం వహించిన బాబికి 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం రావడం నిజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆఫ్ కోర్స్ ఓ పది చిత్రాలకు స్ర్కిఫ్ట్ రైటర్ గా వర్క్ చేసాడనుకోండి. కానీ రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అంటే మామూలు విషయం కాదు. పవన్ అభిమానులు సైతం బాబిని దర్శకుడిగా తీసుకోవడం పట్ల షాక్ అయ్యారు. ఆ తర్వాత 'కాటమరాయుడు' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం డాలికి ఇచ్చి మరోసారి కంగుతినిపించాడు.


తాజాగా మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు పవన్ కళ్యాణ్. దీని తర్వాత తమిళ్ చిత్రం 'వేదాళం' రీమేక్ లో నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట పవన్ కళ్యాణ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ కి ఇవ్వాలనుకుంటున్నాడట. ఈ నిర్ణయం పవన్ అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. ఎందుకంటే దర్శకుడిగా ఇతని అనుభవం రెండు సినిమాలే. రామ్ తో 'కందిరీగ' చిత్రం చేసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో 'రభస' చిత్రం చేసాడు. 'కందిరీగ' హిట్. 'రభస' హిట్ సినిమా కాదు. మరి పవన్ ఎందుకు 'వేదాళం' రీమేక్ కి సంతోష్ శ్రీనివాస్ ని డైరెక్టర్ గా ఎంపిక చేసాడో తెలియడంలేదు. ఎవరైనా హిట్, బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. పవన్ మాత్రం ఇందుకు భిన్నంగా దర్శకులను సెలెక్ట్ చేయడం అతని అభిమానులనే కాదు.. పరిశీలకులను సైతం షాక్ కి గురి చేస్తోంది. ఇలా దర్శకులను సెలెక్ట్ చేయడం వెనుక మతలబు ఏంటో పవన్ కళ్యాణ్ కే ఎరుక...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !