filmybuzz

View

మెగా మేనల్లుడుతో పవన్ కళ్యాణ్ సినిమా.. డైరెక్టర్ ఫిక్స్?

Monday,April17th,2017, 02:33 AM

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ స్థాపించి పవన్ కళ్యాణ్ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా ఓ సినిమా ఈ బ్యానర్ పై రూపొందనుంది. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. రాంచరణ్ కూడా తన బాబాయ్ బ్యానర్ గురించి ఓ సందర్భంలో ప్రస్తావిస్తూ - ''మా బాబాయ్ సొంత ప్రొడక్షన్ హౌస్ ఆరంభమవుతోంది. ఆ బ్యానర్ లో నేను సినిమా చేయబోతున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా, ఎమోషనల్ గా ఫీలవుతున్నాను. లవ్ యు బాబాయ్'' అని ట్విట్టర్ లో కొన్నాళ్ల క్రితం ఓ మెసేజ్ పోస్ట్ చేసాడు. దాంతో రాంచరణ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బ్యానర్ లో నటిస్తాడని మెగాభిమానులు ఫిక్స్ అయిపోయి అప్పట్నుంచి ఈ ప్రాజెక్ట్ గురించి ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలీదుగానీ... తాజా వార్తల ప్రకారం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కి పవన్ కళ్యాణ్ బ్యానర్ లో సినిమా చేసే అవకాశం లభించిందని తెలుస్తోంది.


నితిన్ హీరోగా పవన్ కళ్యాణ్ నిర్మించనున్న సినిమా పూర్తయ్యేలోపు సాయిధరమ్ తేజ్ హీరోగా సినిమా ఆరంభించాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, వి.వి.వినాయక్ మధ్య చర్చలు కూడా జరిగాయట. ఓ స్టోరీ లైన్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా కోసం లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ఆల్ రెడీ లావణ్యతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. అల్లు శిరీష్ సరసన 'శ్రీరస్తు శుభమస్తు', వరుణ్ తేజ్ సరసర 'మిస్టర్' చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన లావణ్య మెగా మేనల్లుడితో కూడా రొమాన్స్ చేయబోతోంది. సో... అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుందని ఊహించవచ్చు. సాయిధరమ్ తేజ్ కి ఇది నిజంగా బంపర్ ఆఫర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !