filmybuzz

View

రాంచరణ్ ఫామ్ హౌస్ లో చిరు పూజలు.. ఎందుకో తెలుసా!

Wednesday,May10th,2017, 08:14 AM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఫామ్ హౌస్ లో మెగాస్టార్ చిరంజీవి పూజలు చేయబోతున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడీ పూజలు నిర్వహించడానికి కారణం ఏంటీ.. అసలు ఎవరు ఈ పూజలు చేయమని చెప్పారు అనే వివరాల్లోకి వెళితే...


ఈ మధ్య చిరు కొంతమంది పండితులను కలిసారట. తనని తొలిచేస్తున్న ఓ విషయం గురించి చెప్పి సలహా అడిగారట. వారే ఈ పూజలు చేయాల్పిందిగా సలహా ఇచ్చారని సమాచారమ్. చిరు తన తదుపరి చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సమాయత్తమవుతున్నారు. ఈ సినిమా కోసం కత్తి ఫైట్స్, గుర్రపు స్వారీ చేయాల్సి ఉందట. ఇవేవి చిరుకి కొత్త కాదు. అయితే గుర్రపు స్వారీ విషయంలో చిరు కొంచెం ఆలోచనలో పడ్డారట. గురమెక్కడం తనకు కలిసిరావడంలేదని చిరు భావిస్తున్నారట.


నిజం చెప్పాలంటే చిరంజీవి హీరోగా రూపొందిన 'కొదమసింహం', 'కొండవీటిసింహం' చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత 'అంజి' చిత్రం కోసం చిరు గుర్రమెక్కారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. హాలీవుడ్ సినిమా 'అబుబాగ్దాద్ గజదొంగ' చిత్రం చేయడానికి చిరు అంగీకరించారు. ఈ చిత్రం మొత్తం గుర్రం మీద ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఆగిపోయింది. 'ప్రజారాజ్యం' పార్టీ ప్రచార సమయంలో కూడా చిరు గుర్రమెక్కారు. కానీ చిరుకి రాజకీయాలు కలిసిరాలేదు. ఈ మధ్య 'బ్రూస్ లీ' సినిమా కోసం కూడా చిరు గుర్రమెక్కారు. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఈ నేపధ్యంలో గుర్రం విషయంలో చిరు ఓ సెంటిమెంట్ ని ఫీలవుతున్నారట. అందుకే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం కోసం గుర్రం ఎక్కడానికి ముందు పండితుల సలహా మేరకు గుర్రాలకు పూజలు చేయాలని ఫిక్స్ అయ్యారట చిరంజీవి. హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో ఉన్న రాంచరణ్ ఫామ్ హౌస్ లో గుర్రాలు ఉన్నాయి. అందుకే ఆ ఫామ్ హౌస్ లోనే త్వరలో చిరంజీవి శాంతి పూజలు చేయబోతున్నారని సమాచారమ్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

Gossips

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !