View

రాధ, రక్షకభటుడు, వెంకటాపురం... బాక్సీపీస్ గెలుపెవరిది?

Thursday,May11th,2017, 09:31 PM

శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి. విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ఆసక్తి. ఆ రోజంతా విడుదలైన సినిమాల గురించిన ముచ్చట్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపేస్తారు ప్లబిక్ ఆడియన్స్. చిత్ర పరిశ్రమకు చెందిన వారైతే, ఏ సినిమా ఎలా ఉంది.. బాక్సాపీస్ వద్ద వసూళ్లు కురిపించే సినిమా ఏదీ.. నెటిజన్ల మనసులను గెల్చుకున్న సినిమా ఏదీ... ఏ సినిమాకి ఎంత రేటింగ్ సోషల్ మీడియాలో వచ్చిందనే కబుర్లుతో గడిపేస్తారు. స్టార్ హీరో సినిమా అయితే ముందు రోజు జరిగే ప్రీమియర్స్ టాక్ తోనే సందడి ఆరంభమవుతుంది. అదే చిన్న సినిమాలు అయితే ఫస్ట్ షో అయిపోయిన తర్వాత వచ్చే టాక్ ని బట్టి ఆ ఆ సినిమాల రన్ ఎలా ఉంటుందో అంచనాలు ఆరంభమవుతాయి. ఇక ఈ రోజు (12.5.2017) 'రాధ', 'వెంకటాపురం', 'రక్షక భటుడు' చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ మూడింట్లో కాసుల వర్షం కురిపించి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా నిలబడే సినిమా ఏదో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.


రాధ
మళ్లీ మళ్లీ ఇది రానిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి అంటూ వరుస విజయాలతో దూసుకెళుతున్న శర్వానంద్ హీరోగా రూపొందిన చిత్రం 'రాధ' ఈ రోజు విడుదలవుతోంది, చంద్రమోహన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్, పోస్టర్స్ కి మంచి స్పందన లభించింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్ని సమపాళ్లలో ఉండే ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో మరో హిట్ సినిమాగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ ఈ సినిమా కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో శర్వానంద్ ఉన్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.


వెంకటాపురం
హ్యాపీడేస్ ఫేం రాహుల్ హీరోగా రూపొందిన చిత్రం 'వెంకటాపురం'. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. స్ర్కీనింగ్ అయిన ఈ సినిమా ప్రీమియర్ కి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసినవారందరూ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు. 250 థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.


రక్షకభటుడు
రిచాప‌నై, బ్ర‌హ్మానందం, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, బ్ర‌హ్మాజీ, సుప్రీత్‌(కాట్రాజు). అదుర్స్ ర‌ఘు, ధ‌న‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో సుఖీభవ మూవీస్‌ పతాకంపై ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎ. గురురాజ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో ఫాంటసీ ధ్రిల్లర్‌ గా ఈ చిత్రం తెరకెక్కింది. అరకు లోయలోని ఓ పోలీస్ స్టేషన్లో జరిగే కామెడీ ఎంటర్ టైనర్ ఇది. దేవుడు ఓ దెయ్యాన్ని కాపాడతాడు. ఆంజనేయ స్వామి పాత్ర సినిమాలో చాలా కీలకం. సర్ ప్రైజింగ్ స్టార్ ఇందులో నటించాడు. ఈ క్యారెక్టర్ ఎవరు చేపారనే సస్పెన్స్ ని మెయింటెన్ చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. ట్రైలర్, టీజర్, పోస్టర్స్ కి మంచి ఆదరణ లభించింది. మరి ఈ రోజు విడుదలవుతున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో వేచి చూద్దాం.


ఎన్నో అంచనాలతో ఈ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి వీటిల్లో బాక్సాఫీస్ విజయం ఏ సినిమాని వరిస్తుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !