filmybuzz

View

మహానటి కోసం రంగంలోకి దిగబోతున్న స్టార్ హీరోలు ఎవరు?

Monday,May29th,2017, 10:02 AM

తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కథానాయికగా వెలుగొందిన నటి సావిత్రి జీవితం ఆధారంగా 'ఎవడే సుబ్రమణ్యం' ఫేం నాగఅశ్విన్ 'మహానటి' టైటిల్ తో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. స్వప్న సినిమా సమర్పణలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్ఈకుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తోంది. జర్నలిస్ట్ గా సమంత కీలక పాత్రలో అలరించనుంది. సమంత లవర్ గా విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు (29.5.2017) హైదరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియోస్ లో ఆరంభమయ్యింది. కీర్తిసురేష్ పాల్గొనగా ఈ చిత్రీకరణ ఆరంభమయ్యింది.


కాగా ఈ సినిమాలో మహానటి సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్ర చేసే అవకాశం మలయాళ కుర్ర హీరో దుల్హర్ సల్మాన్ ని వరించింది. కీర్తిసురేష్, దుల్హర్ ఇద్దరూ సావిత్రి, జెమినిగణేశన్ పాత్రలకు న్యాయం చేస్తారని ఊహించవచ్చు. ఓ కీలక పాత్ర కోసం ప్రకాష్ రాజ్ ని తీసుకున్నారని సమాచారమ్. అలనాటి మేటినటి భానుమతి పాత్రను అనుష్కతో చేయించడానికి .ప్రయత్నాలు చేస్తున్నారట.


ఈ సినిమా విషయంలో మరో సస్పెన్స్ కొనసాగుతోంది. సావిత్రి సినీ జీవితంలో స్వర్గస్థులు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లకు ఎంతటి ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాత్రలను ఎవరు చేస్తారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువసామ్రాట్ నాగచైతన్యతో ఈ క్యారెక్టర్స్ చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరిలో ఉంది. మరి ఫైనల్ గా ఈ పాత్రల్లో నటించే అవకాశం ఎవరికి దక్కనుందో వేచి చూద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !