filmybuzz

View

1సారి కాదు 2సార్లు బాలయ్య సత్తా చూసి షాకైన శ్రియ!

Monday,June05th,2017, 06:56 AM

భారీ మాస్ యాక్ష‌న్, క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి. మ‌రింత రిస్క్ అనిపించిన‌ప్పుడు డూప్‌ల‌ను పెట్టి చిత్రీక‌రిస్తారు. కానీ ఓ అసాధార‌ణ‌మైన షాట్‌ను డూప్‌తో ప‌నిలేకుండా నంద‌మూరి బాల‌కృష్ణ అవ‌లీల‌గా చేసిన తీరు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని వి.ఆనంద‌ప్ర‌సాద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగ‌ల్‌లో జ‌రుగుతోంది.


ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మాట్లాడుతూ - పోర్చుగ‌ల్ రాజ‌ధాని లిస్బ‌న్ లో ఆదివారం ఓ ఛేజ్ సీన్‌ను తెర‌కెక్కించాం. ఇందులో కార్‌ని డ్రిఫ్టింగ్ ప‌ద్ధ‌తిలో 360 డిగ్రీలు తిప్పే షాట్‌ను చిత్రీక‌రించాం. ఆ షాట్‌ని బాల‌కృష్ణ‌గారు రెండు సార్లు డూప్ లేకుండా చేశారు. కారులో ఆయ‌న ప‌క్క సీట్లో కూర్చున్న శ్రియ అయితే షాక్ అయిపోయింది. పోర్చుగ‌ల్ టెక్నీషియ‌న్లు, మ‌న చిత్ర యూనిట్ అంతా ఆనందంతో గ‌ట్టిగా క్లాప్స్ కొట్టారు. అలా సినిమా మీద బాల‌కృష్ణ‌గారికి ఉన్న ప్యాష‌న్ మ‌రో సారి రుజువైంది. ఆయ‌న క‌మిట్‌మెంట్ చూసి అంద‌రం ఫిదా అయిపోయాం అని అన్నారు.


నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ - బాల‌య్య‌గారి 101వ చిత్రాన్ని మా సంస్థ‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాం. మా సినిమాకి అన్నీ చాలా చ‌క్క‌గా స‌మ‌కూరుతున్నాయి. మే 13నుంచి పోర్చుగ‌ల్ షెడ్యూల్‌ను మొద‌లుపెట్టాం. ఈ నెల మూడో వారం వ‌ర‌కూ అక్క‌డే జ‌రుగుతుంది. జూన్ 10న బాల‌కృష్ణ‌గారి పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని జూన్ 9 వ తారీఖు రాత్రి బాల‌కృష్ణ‌ గారు, పూరి జ‌గ‌న్నాథ్‌గారు... మా భ‌వ్య క్రియేష‌న్స్ ఫేస్‌బుక్ పేజీలో లైవ్ చేయ‌బోతున్నారు. ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. ఇటీవ‌ల బాల‌య్య‌గారు చేసిన ఛేజ్ సీన్‌కు మా యూనిట్ మొత్తం ఆశ్చ‌ర్య‌పోయారు. అభిమానుల‌కు, సినీ ప్రియుల‌కు ఈ సినిమా విందు భోజ‌నంలా ఉంటుంది. బాల‌కృష్ణ‌గారు హీరోగా పూరి జ‌గ‌న్నాథ్‌గారు ద‌ర్శ‌క‌త్వం చేస్తున్నార‌న‌గానే ఎంతో మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆ స్పంద‌న‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోననే ఆసక్తి అందరిలో ఉంది. ప్రిన్స్ మహే ..

Read More !

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

Gossips

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !