View

బ్లడ్ బ్రదర్స్ అని చిరు ఎందుకంటారో చెప్పిన రాంచరణ్!

Saturday,July15th,2017, 11:12 AM

ఆగ‌స్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి నిశ్చ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఏడాదికి మ‌రో ప్ర‌త్యేకత కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినీ ప్ర‌యాణం ఈ సంవ‌త్స‌రంతో 40 వ‌సంతాలు పూర్త‌వుతుంది. దీనిలో భాగంగా 40 రోజుల పాటు మెగా బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంప్ తో పాటు, ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు కొన‌సాగనున్నాయి. నిన్న‌టి ( జులై14) నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ కార్యక్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అమెరికా లోని వాషింగ్ ట‌న్ లో మొద‌టి రక్త‌దాన శిబిరం నిర్వ‌హించి చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌లు ప్రారంభించారు. అలాగే ఇండియాలోని మొద‌టి ర‌క్త‌ద‌న శిబిరం విశాఖ‌ప‌ట్టణం జిల్లా గాజువాక ప‌ట్ట‌ణంలో ప్రారంభించి అదే వేదిక వ‌ద్ద‌ మెగాస్టార్ 40 వ‌సంతాల వేడుక‌ల‌ను ఘ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మెగా అభిమానుల‌ను ఉద్దేశించి ఓ వీడియో ను కూడా విడుద‌ల చేశారు.


ఆ వీడియాలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ - నాన్న‌గారి 40 సంవ‌త్స‌రాల సినిమా కెరీర్ ఈ ఏడాదితో పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఎన్నో బ్ల‌డ్ డోనేష‌న్ క్యాంప్స్ నిర్వ‌హిస్తున్నార‌ని విన్నాను. అమెరికాలో 40, మిడిల్ ఈస్ట్, దుబాయ్, మ‌స్కట్ లో 14, ఇండియాలో 400 బ్ల‌డ్ క్యాంపుల‌ను ఏర్పాటు చేయ‌డం చాలా స్ఫూర్తి దాయ‌కంగా ఉంది. మేము ఊహించిన దాని క‌న్నా ఎక్కువ‌గా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. అమెరికాలోని ఆప్త ఆర్గ‌నైజేష‌న్ ద్వారా చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. నాన్న గారు బ్ల‌డ్ బ్ర‌ద‌ర్స్ అని ఎందుకన్నారో? ఇప్ప‌డు అర్ధ‌మ‌వుతుంది. ఈ స‌ర్వీసులు ఇలాగే కొన‌సాగ‌ల‌ని ఆశిస్తున్నాం. అందుకు మెగా ఫ్యామిలీ త‌రుపున అభిమానులంద‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు. మా స‌హకారం అభిమానుల‌కు ఎల్ల‌ప్పుడూ ఉంటుంది అన్నారు.


ఈ వేడుక‌ల‌ను, సేవా కార్యక్ర‌మాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఈ సంద‌ర్భంగా అఖిల భార‌త చిరంజీవి యువ‌త పిలుపునిచ్చింది. ఈ కార్య‌క్ర‌మాల‌న్నీ అఖిల భార‌త చిరంజీవి యువ‌త అధ్య‌క్షులు ర‌మ‌ణం స్వామినాయుడు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్నాయిAuthor :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Read More !