filmybuzz

View

తమన్నా ఖాతాలో బంఫర్ ఆఫర్.. క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసింది!

Wednesday,September06th,2017, 05:32 AM

కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ చిత్రం 'క్వీన్' ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిన విషయమే. ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ రీమేక్ హక్కులను తమిళ హీరో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ కైవసం చేసుకున్నారు. కాగా 'క్వీన్' చిత్రం రీమేక్ హక్కులు దక్కించుకున్న త్యాగరాజన్ ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ ని నటింపజేయడానికి ప్రయత్నాలు చేసారు. నయనతార, అనుష్క, కాజల్, సమంత, త్రిష పేర్లు వినిపించాయి. ఈ క్వీన్ రీమేక్ లో నటించడానికి చాలామంది ఆసక్తి కనబర్చారు. కొంతమంది అయితే క్వీన్ సినిమాలో కంగనా రనౌత్ చేసిన పాత్రను చేయాలని ఉందని చెప్పారు.


అలా పలు హీరోయిన్ల మనసు దోచుకున్న పాత్రను చేసే అవకాశం మిల్క్ బ్యూటీ తమన్నాకి దక్కింది. తమన్నాతో చర్చలు జరిపిన త్యాగరాజన్ పారితోషికం విషయంలో చర్చలు విఫలమవ్వడంతో ఈ సినిమా చేయడానికి తమన్నా నో చెప్పేసింది. అయితే ఇప్పుడు తెలుగు వెర్షన్ హక్కులను వేరే నిర్మాత దక్కించుకోవడం జరిగిందని తెలుస్తోంది. 'మిసమ్మ' ఫేం నీలకంఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. దర్శక, నిర్మాతలు తమన్నా అయితేనే ఈ సినిమాకి పూర్తి న్యాయం జరుగుతుందని భావించారట. మళ్లీ తమన్నాని సంప్రదించి, ఆమె డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వడానికి యస్ చెప్పేసారట. దాంతో 'క్వీన్' లో నటించే అవకాశం తమన్నానే వరించింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. మొత్తం మీద తెలుగు వెర్షన్ 'క్వీన్' సెట్స్ పైకి వెళ్లనుంది. మరి తమిళ్, మలయాళం, కన్నడ వెర్షన్స్ ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో...!Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !