View

4వసారి మహేష్, ఎన్టీఆర్.. బాక్సాఫీస్ గెలుపు ఎవరిదో?

Wednesday,September13th,2017, 02:35 AM

ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు ఓ వారం గ్యాప్ లో విడుదలైతే, బాక్సాఫీస్ ని షేక్ చేసేది ఏ సినిమా అని లెక్కలు వేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇద్దరి స్టామినా ఇంచుమించు ఒకటే. ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మాస్, క్లాస్ తేడా లేకుండా వీరి సినిమాలను చూసేస్తారు. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ నెలలో ఓ వారం గ్యాప్ లో విడుదలవుతున్న ఎన్టీఆర్ 'జై లవ కుశ', మహేష్ బాబు 'స్పైడర్' కి సంబంధించి హాట్ హాట్ గా సినీప్రియులు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్, మహేష్ బాబు ఇప్పటికి మూడుసార్లు పోటీపడ్డారు.


మహేష్ బాబు 'ఒక్కడు', ఎన్టీఆర్ 'నాగ' సినిమాలు పోటీ పడ్డాయి. 'ఒక్కడు' భారీ విజయాన్ని అందుకుంది. రెండోసారి మహేష్ బాబు 'ఖలేజా' తో ఎన్టీఆర్ 'బృందావనం'తో ఆడియన్స్ ని పలకరించారు. ఎన్టీఆర్ 'బృందావనం' హిట్ అయ్యింది. 'ఖలేజా' ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. మూడోసారి మహేష్ బాబు 'దూకుడు' తో ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' తో పోటీపడ్డారు. మహేష్ బాబు 'దూకుడు' భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు నాలుగోసారి సెప్టెంబర్ 21న ఎన్టీఆర్ 'జై లవ కుశ' తో సెప్టెంబర్ 27న మహేష్ బాబు 'స్పైడర్' తో థియేటర్స్ కి వస్తున్నారు. మరి ఈసారి ఎవరిది పై చెయ్యి అవుతుందో... ప్రతిసారి ఒకరు హిట్ ని చవిచూస్తే, మరొకరు ఫ్లాప్ ని చవిచూసారు. ఈసారైనా ఇద్దరూ హిట్ కొడతారేమో... బాక్సాఫీస్ గెలుపు ఎవరిదో వేచి చూద్దాం.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

Gossips

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

సరైనోడు' చిత్రంలో వైరా ధనుష్ గా విలన్ పాత్ర పోషించిన డైరెక్టర్ పినిశెట్టి ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !