View

రెబల్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. కృష్ణంరాజు, ప్రభాస్ రేంజ్ అది!

Tuesday,October03rd,2017, 07:29 AM

ఒకే ఒక్క పిలుపుతో ఉద్యమ స్థాయిలో ఉరకలెత్తి ఉభయ రాష్ట్రాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా అభిమానులందరికి నా తరఫున ,మా ప్రభాస్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు రెబెల్ స్టార్ కృష్ణంరాజు. అక్టోబర్2, గాంధీ జయంతి సందర్భంగా ఉభయ రాష్ట్రాలలోని తమ అభిమానులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహించండి అంటూ రెబెల్ స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ట్విట్టర్,ఫేస్ బుక్ లలో చేసిన ఒకే ఒక్క పోస్టింగ్ కు ఉద్యమ స్థాయిలో స్పందించి అన్ని ప్రధాన నగరాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించారు రెబెల్ ఫాన్స్.


ఈ సందర్భంగా తమ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ - మా పిలుపుకు స్పందించి తమ స్వచ్చమైన మనసుతో స్వచ్ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా అభిమానులు అందరికి కృతజ్ఞతలు. స్వచ్చ భారత్ అనేది ఒక నిరంతర ప్రక్రియ.అది మన దైనందిన జీవితంలో ఒక భాగం వంటిది. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమానికి పునరంకితమవ్వడమే కాకుండా ఏడాది పొడుగునా మా అభిమానులు ఇందులో నిరంతర భాగస్వాములు అవ్వడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడి గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ భారత్ ను విజయవంతం చేయడం మన అందరి కర్తవ్యం.తన స్వచ్ఛమైన మనసుతో దేశమంతా స్వచ్చంగా ఉండాలన్న లక్ష్యంతో మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన ఆశయానికి అనుగుణంగా నేను, ప్రభాస్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు అన్నారు.


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ స్పందిస్తూ - స్వచ్ భారత్ విషయంలో ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపుకు యావత్ భారతమే స్పందిస్తుంది. ఇక మా అభిమానుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తుంది. అన్ని ప్రాంతాల అభిమానులు ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. అందరూ తాము చేసిన స్వచ్ భారత్ ప్రోగ్రామ్ ఫోటోలను వాట్సాప్, ఫేసుబుక్ లలో పంపిస్తున్నారు. నిన్న సాయంత్రానికే ఆ ఫొటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. నిజంగా ఇంత గొప్పగా, మనస్ఫూర్తిగా స్పందించిన మీ అందరికి చాలా చాలా థాంక్స్ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

Gossips

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటన బయటికి రాగానే టాలీవుడ్ కి చెందిన ఓ స ..

నందమూరి హీరో కళ్యాణ్ రామ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఓ మల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. ఎగిరి గంతేసి ..

'జనతాగ్యారేజ్' చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఏంటీ.. ఎవరి దర్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Aadi Starrer Nuvve Theatrical Trailer

Devadasi Motion Poster

Pratikshanam 1min Trailer

Mahesh babu, A.R.Murugadoss SPYDER New Teaser

Read More !