filmybuzz

View

ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ కి రంగం సిద్ధం.. నాగ్, నాని కాంబినేషన్!

Thursday,October19th,2017, 01:06 AM

క‌థాబ‌లం ఉన్న చిత్రాల‌కు, వెండి తెర‌పై భారీద‌నం కురిపించిన సినిమాల‌కు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన క‌ల‌యిక‌కు కేరాఫ్ అడ్ర‌స్ వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌. ఈ బ్యాన‌ర్ నుంచి వ‌చ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృద‌యాల్ని గెల‌చుకొని - మ‌ర‌పురాని జ్ఞాప‌కాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వైజ‌యంతీ మ‌ళ్లీ పునః వైభ‌వం సాధించే దిశ‌గా అడుగులేస్తోంది. వ‌రుస‌గా సినిమాల్ని తెర‌కెక్కించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజుతో క‌ల‌సి సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది వైజయంతీ మూవీస్‌. ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి ఈ సంస్థ‌ సిద్ద‌మైంది. కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నానిల‌తో త్వ‌ర‌లోనే ఓ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. 'భ‌లే మంచి రోజు', 'శ‌మంత‌క‌మ‌ణి'లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ‌రామ్ ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సి. అశ్వ‌నీద‌త్ నిర్మాత‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకి వెళ్లబోతుంది.


ఈ సందర్భంగా సి.అశ్వ‌నీద‌త్ మాట్లాడుతూ - ''నాగార్జున‌, నానిల‌తో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఇద్ద‌రితోనూ వైజయంతీ మూవీస్‌కి ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. వైజ‌యంతీ మూవీస్ సంస్థ‌లో అత్య‌ధిక చిత్రాల్లో న‌టించిన క‌థానాయ‌కుడు నాగార్జునే. ఆయ‌న‌తో ఇది మా అయిద‌వ చిత్రం. గ‌త చిత్రాల‌కంటే గొప్ప‌గా, అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో ఈ సినిమాని రూపొందిస్తాం. వైజ‌యంతీ మూవీస్ అనుబంధ సంస్థ అయిన స్వ‌ప్న సినిమా ప‌తాకంపై నానితో తెర‌కెక్కించిన 'ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` చ‌క్క‌టి విజ‌యాన్ని అందుకొంది. వీరిద్ద‌రికీ స‌రిప‌డే క‌థ కుదిరింది. వైజ‌యంతీ మూవీస్ ప్ర‌తిష్ట‌ని మ‌రింత ఇనుమ‌డింప చేసేలా రాబోయే సినిమాలు ఉండ‌బోతున్నాయి. ప్ర‌స్తుతం ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే ప‌నిలో ఉన్నాం. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం'' అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటో ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. స ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

Gossips

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !