filmybuzz
filmybuzz

View

టింగ టింగ టింగరా.. మాస్, యూత్ ఊగిపోవాల్సిందే!

Tuesday,November07th,2017, 07:24 AM

తెలుగు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప్ర‌స్తావ‌న అక్క‌ర్లేదు. ప్ర‌స్తుత తెలుగు సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా ఓ స్పెష‌ల్ సాంగ్ ఉండేలా ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా ఈ స్పెష‌ల్ సాంగ్స్‌లో అడ‌పాద‌డ‌పా స్టార్ హీరోయిన్స్, బాలీవుడ్ భామ‌లు న‌ర్తిస్తుండ‌టం విశేషం. స్పెష‌ల్ సాంగ్ అంటే..కేవలం తెలుగు ప‌దాల‌కే ప‌రిమితం కాకుండా, సాహిత్యంలో హిందీ ప‌దాల‌ను కూడా మిక్స్ చేసి రాయ‌డాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ట్రెండ్‌కు అనుగుణంగా యూత్‌, మాస్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునే స్పెష‌ల్ సాంగ్స్‌లో అక్క‌డ‌క్క‌డా హిందీ పదాలుంటాయి. కానీ పూర్తి స్థాయి హిందీ పాట‌ను తెలుగులో స్పెష‌ల్ సాంగ్ గా పెట్ట‌డ‌మ‌నేది చాలా అరుదుగా జ‌రుగుతుంటుంది.


2001లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన ఖుషీ చిత్రంలో ఏ మేరా జ‌హ‌..అనే సాంగ్ పూర్తిస్థాయి హిందీ సాహిత్యంతో ఉంటుంది. అప్ప‌ట్లో ఈ సాంగ్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాంటి పూర్తిస్థాయి హిందీ పాట‌నే ఇప్పుడు మనం ఖాకి చిత్రంలో వినొచ్చు, చూడొచ్చు.


టింగ టింగ టింగ‌రా.. అంటూ సాగే ఈ పాట‌లో ప్ర‌ముఖ మోడ‌ల్ స్కార్లెట్ మెల్లిష్ విల‌న్స్ న‌ర్తించారు. రిథ‌మిక్ ప‌దాల‌తో, హుషారైన బాణీతో కుర్ర‌కారును ఉర్రూత‌లూగించే ఈ పాట‌కు హ్యూజ్‌రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్వ‌త్రా టింగ టింగ టింగ‌రా పాట సౌండ్ చేస్తోంది. జిబ్ర‌న్ ఈ పాటపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టార‌నే సంగ‌తి విన్న‌వారెవ‌రైనా ఇట్టే గ్ర‌హించ‌గ‌లుగుతారు. ఆడియో విన‌డానికే ఇంత హుషారుగా ఉంటే, వెండితెర‌మీద స్టెప్పుల‌తో క‌లిసి చూసే ఆడియ‌న్స్ విజిల్స్ తో ఇంకెంత హుషారును జోడిస్తారో వేచి చూడాల్సిందే.


కార్తి, ర‌కుల్ ప్రీత్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ధీర‌న్ అధిగారం ఒండ్రు సినిమాను తెలుగులో ఖాకి పేరుతో విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. తెలుగు, త‌మిళంలో సినిమాను నవంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఓ సిన్సియ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్ త‌న‌కు ఎదురైన స‌మ‌స్య‌ను ఎలా ప‌రిష్క‌రించి ముందుకు సాగాడ‌నేదే ఈ చిత్ర క‌థాంశం. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి. హెచ్‌. వినోద్‌దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆదిత్య మ్యూజిక్‌ఇండియా ప్రైవేట్‌లిమిటెడ్‌ అధినేత ఆదిత్యా ఉమేశ్ గుప్తా తెలుగులో విడుద‌ల చేస్తున్నారు.


కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, బోస్‌వెంకట్, స్కార్లెట్‌మెల్లిష్‌విల్సన్‌తదితరులు ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌సూరన్, సంగీతం: జిబ్రాన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌గుప్తా, సుభాష్‌గుప్తా.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

Read More !