filmybuzz
filmybuzz

View

టార్గెట్ ని రీచ్ అయిన అజ్ఞాతవాసి... ఆ రికార్డ్ బ్రేక్!

Wednesday,January10th,2018, 08:13 AM

తొలి రోజు వసూళ్లు ఏ స్టార్ హీరోకైనా చాలా ముఖ్యం. భారీ ఓపినింగ్స్ సాధించడానికి ఎక్కువ థియేటర్స్, ఎక్కువ షోల స్ర్కీనింగ్ కి ప్లాన్ చేసి, ఫస్ట్ డే వసూళ్లను టార్గెట్ చేస్తుంటారు. అలా పక్కాగా ప్లాన్ చేసి, భారీ వసూళ్లను రాబట్టడానికి మ్యాప్ గీసింది 'అజ్ఞాతవాసి' చిత్రం యూనిట్. అనుకున్నట్టుగానే టార్గెట్ ని కూడా రీచ్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఈ రోజు (10.1.2017) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. 2, 700 థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలయ్యింది.


ఒక్క ఓవర్ సీస్ లోనే 500 లొకేషన్స్ లో ఈ చిత్రం స్ర్కీనింగ్ జరుగుతోంది. ఓ ఇండియన్ సినిమా ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వడం 'అజ్ఞాతవాసి' కే కుదిరింది. 'బాహుబలి' కూడా ఇన్ని లొకేషన్స్ లో విడుదలవ్వలేదు. కేవలం నిన్న (9.1.2018) రాత్రి ఓవర్ సీస్ లో స్ర్కీనింగ్ అయిన ప్రీమియర్స్ ద్వారా ($1413K) మిలియన్ డాలర్లు వసూళ్లను రాబట్టి 'బాహుబలి పార్ట్ 1' రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. 'బాహుబలి 2' ది తొలి స్థానం. రెండో స్టానంలో 'బాహుబలి 1' ఉంది. ఇప్పుడు బాహుబలి-1 రికార్డును బ్రేక్ చేసి రెండో స్థానాన్ని 'అజ్ఞాతవాసి' కైవసం చేసుకుంది. యు.యస్ ప్రీమియర్స్ పరంగా టాప్ 10 స్థానాలను కైవసం చేసుకున్న చిత్రాల వివరాలు...


బాహుబలి 2 - $4517704
అజ్ఞాతవాసి - $1413000
బాహుబలి 1 - $1364416
ఖైదీ. నెం. 150 - $1295613
సర్ధార్ గబ్బర్ సింగ్ - $616054
జై లవ కుశ - $589000
జనతాగ్యారేజ్ - $584255
బ్రహ్మోత్సవం - $560274
దువ్వాడ జగన్నాధమ్ - $538011
శ్రీమంతుడు - $535984



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ..

Read More !

Gossips

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

#U Movie Theatrical Trailer

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Read More !