filmybuzz

View

స్టైలిష్ స్టార్ కోసం రంగంలోకి దిగుతున్న బాహుబలి?

Wednesday,April11th,2018, 10:26 AM

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీస్టారర్ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మొన్నటికి మొన్న మహేష్ బాబు 'భరత్ అనే నేను' బహిరంగ సభలో ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. దీన్నిబట్టి టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎంత మెచ్చూర్డ్ గా ఆలోచిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. తాజా వార్తల ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని ఒకే వేదికపైన చూసే అవకాశం కలగనుందని తెలుస్తోంది.


అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'నా పేరు సూర్య' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా త్వరలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ప్రభాస్ హాజరుకానున్నాడని సమాచారమ్. అల్లు అర్జున్, ప్రభాస్ మంచి స్నేహితులు. ఈ నేపధ్యంలోనే 'నా పేరు సూర్య' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అవ్వడానికి ప్రభాస్ అంగీకరించాడని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే ఇద్దరు స్టార్ హీరోలను ఒకే వేదికపైన చూసే అవకాశం మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ కి కలగనుంది. డ్లారింగ్స్ బాగున్నారా... అంటూ ప్రభాస్ పిలుపు అల్లు అర్జున్ అభిమానులను ఫిదా చేయడం ఖాయం. అలాగే ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ సినిమాని ఓన్ చేసుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏదేమైనా ప్రభాస్ ముఖ్య అతిధి అనే విషయం చిత్రం యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేద్దాం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన విషయం తెలిసిందే. తదుప ..

Read More !

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్ ఉంది. దీనికి కారణం వెంకీ హ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్లాన్ చే ..

Read More !

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ రూపొందితే అత్యంత క్రేజీ ప్రాజెక్ట ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాం ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్న సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగిన ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ చిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోతున్ ..

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిం ..

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్ ..

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్న ..

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయ ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కై ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధర ..

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ ..

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా ..

'సర్దార్ గబ్బర్ సింగ్' ఫేం డైరెక్టర్ బాబి చెప్పిన ఓ స్టోరీ లైన్ నచ్చడంతో ఆ స ..

మెగా ఫ్యాన్స్ కి ఓ మెగా సర్ ప్రైజ్... ఆ సర్ ప్రైజ్ ఇవ్వబోయేది ఎవరో కాదు... స్వయ ..

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ స్థాపించి తన తండ్రి, ..

జనతాగ్యారేజ్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి అడుగుల ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

super sketch teaser release video

Nidhi Prasad movie U PE KU HA teaser

AWE 5 Days to go

Ramcharan Rangasthalam Teaser

Tollywood Top Directors At Sweet Magic Wheat Rusk Launch Event

Read More !