View

మాస్టర్ ప్లాన్ తో పవన్ కళ్యాణ్.. ప్రత్యర్ధులకు చెక్!

Tuesday,July24th,2018, 06:08 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 'జనసేన' పార్టీ తరఫున సత్తా ఉన్న అభ్యర్ధులను రంగంలోకి దింపి తన పవర్ ఏంటో చూపించాలనే టార్గెట్ తో ఉన్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. దాంతో కార్యకర్తలతో మీటింగ్ లు, అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్లడం లాంటివి చేస్తున్నాడు. సినిమాలు చేయకపోవడం కాస్త నిరాశ కలిగిస్తున్నప్పటికీ, రాజకీయనాయకుడిగా ఎదగడానికి తమ అభిమాన హీరో చేస్తున్న ప్రయత్నాలకు ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. కాగా తాజా వార్తల ప్రకారం రాజకీయంగా ఎదగడానికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసాడని వార్తలు అందుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...


మిష్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ బాలీవుడ్ లో 'సత్యమేవ జయతే' అనే సోషల్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే. బుల్లితెరపై స్ర్కీనింగ్ అయిన ఈ షో ఫుల్ సక్సెస్ అయ్యింది. అమీర్ కి మంచి పేరు కూడా వచ్చింది. ఈ షోని పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేసారు. డబ్ చేసిన అన్ని భాషల్లోనూ మంచి పేరు తెచ్చుకుంది.


కాగా ఈ షోని తెలుగులో చేయడానికి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నాడట. ఈ షో వల్ల పబ్లిక్ కి బాగా దగ్గరవ్వచ్చని, సోషల్ అవేర్ నెస్ తో తెరకెక్కే ఈ షో జనాల్లో తనకు మంచి ఇమేజ్ వచ్చేలా చేస్తుందని ఈ జనసేనాని భావిస్తున్నాడట. ఆ రకంగా జనాల మనసుల్లో చోటు సంపాదించుకుని, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో 'జనసేన' పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెట్టి ఓట్లు అడగడానికి జనాల దగ్గరకు వెళ్లాలనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్.


ఇది నిజంగా చాలా మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఈ షో 99 చానెల్ లో స్ర్కీనింగ్ కానుందట. ఈ చానెల్ ఆల్ మోస్ట్ పవన్ కళ్యాణ్ సొంత చానెల్ లాంటిదే. ఎందుకంటే జనసేన సెక్రటరీ తోట చంద్రశేఖర్ దే ఈ చానెల్. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ షో హోస్ట్ చేయబోతున్నాడు కాబట్టి, ఈ షో బంపర్ హిట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో... రాజకీయంగా ఎదగడానికి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ వేసుకున్నట్టే కదా...!



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మిస్తున్న 'సైరా' నరసింహారెడ్డి ..

Read More !

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఏ రేంజ్ విజయాన్ని చవిచూస ..

Read More !

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో ఓ భారీ మల్టీస్టారర్ ని తె ..

Read More !

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాదు... అమ్మాయిలు సైతం విజయ్ దేవరకొండకు ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించడానికి నిర్మాత అల్లు అరవిం ..

Read More !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత 'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంల ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీర ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసి ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

రంగస్థలం' తర్వాత డైరెక్టర్ సుకుమార్ చేయబోతున్న సినిమా ఏ జానర్ లో ఉంటుందోన ..

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన 'విజేత' చిత్రం ఇటీవల విడుదలై అ ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'తేజ్' ఐ లవ్ యూ చిత్రం ఇటీవల ..

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' నరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ ..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంట ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో స్టార్ డైరెక్టర్ రాజమౌళి ..

నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Moodu Puvvulu AAru Kaayalu Teaser

#U Movie Theatrical Trailer

Read More !