View

ఎన్టీఆర్ బయోపిక్... 10 రోజుల్లో శ్రీకాకుళం టు గుంటూరు!

Sunday,September30th,2018, 08:03 AM

లెజండరీ యాక్టర్, రాజకీయవేత్త నందమూరి తారకరామారావుగారి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న సినిమా 'ఎన్టీఆర్'. నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చేయడంతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా నెత్తిన వేసుకున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్ కి రాబోతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఎపిసోడ్ చిత్రీకరణ అక్టోబర్ 4 నుంచి ఆరంభంకానుంది. ఆ వివరాల్లోకి వెళితే...


ఎన్టీఆర్ 'చైతన్య యాత్ర' ఎలా సాగిందో అందరికీ తెలిసిన విషయమే. చైతన్యరథం తో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ ఎన్టీఆర్ చేసిన చైతన్య యాత్ర ఎన్టీఆర్ ని అధికారంలోకి తీసుకువచ్చింది. తనయుడు నందమూరి హరికృష్ణ చైతన్యరథసారధిగా వ్యవహరించగా ఎన్టీఆర్ చేసిన ఈ చైతన్యయాత్రను తెలుగు ప్రజలు మర్చిపోలేరు. ఇప్పుడీ చైతన్యయాత్రకు సంబంధించిన చిత్రకరణ అక్టోబర్ 4 నుంచి ఆరంభంకానుంది. దాదాపు 10 రోజులు ఈ సన్నివేశాల చిత్రీకరణ జరగనుందని సమాచారమ్. ఈ చైతన్యయాత్ర సీన్స్ ని 6 ఏరియాల్లో చిత్రీకరించబోతున్నారట. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సో... ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలయ్య, హరికృష్ణ పాత్ర చేస్తున్న కళ్యాణ్ రామ్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. మరి ఈ షెడ్యూల్ ని అవుట్ డోర్ లో ప్లాన్ చేస్తే, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, చిత్రం యూనిట్ పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేసి అందరినీ స్వీట్ షాక్ కి గురి చేసా ..

Read More !

Gossips

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్ లో 250కోట్ల బడ్జెట్ ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !