విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. నిన్న (26.7.2019) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. సినిమా నరేషన్ స్లో గా ఉందనే టాక్ బయటికి వచ్చినప్పటికీ, మంచి మెసేజ్ తో పాటు బాబి, లిల్లీ జర్నీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో సినిమా భారీ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హయ్యస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా 'డియర్ కామ్రేడ్' ఓ రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా సాధించిన ఫస్ట్ డే షేర్ వివరాలు మీ కోసం...
నైజాం : 3.02 Cr
సీడెడ్ : 0.88 Cr
నెల్లూరు : 0.26 Cr
గుంటూరు : 0.62.50 Cr
కృష్ణా : 0.38 Cr
వెస్ట్ గోదావరి : 0.53.25 Cr
ఈస్ట్ గోదావరి : 0.90 Cr
ఉత్తరాంథ్ర : 0.88.72 Cr
ఓవర్ సీస్ : 2.05 Cr
ఫస్ట్ డే ఏ.పి, తెలంగాణా టోటల్ షేర్ : 7.49కోట్లు