View

అలా సరి చేసారు.. మహేష్, బన్నీ సినిమాల రిలీజ్ కు రూట్ క్లియర్!

Saturday,January04th,2020, 03:39 PM

నిర్మాత‌ల శ్రేయ‌స్సు కోసం ఏర్ప‌డిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ సినిమాల రిలీజ్‌ల విష‌యంలో నిర్మాత‌ల‌కు త‌న వంతు స‌హ‌కారాన్ని అందిస్తుంది. సినిమాల రిలీజ్ విష‌యంలో క్లాష్ రాకుండా కీల‌క పాత్ర పోషించిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్.... సూప‌ర్‌స్టార్ మ‌హేశ్  'సరిలేరు నీకెవ్వ‌రు', స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ 'అల‌..వైకుంఠ‌పుర‌ములో...'  సినిమా రిలీజ్ డేట్స్ క్లాష్ రాకుండా  మ‌రోసారి కీల‌క పాత్ర పోషించింది. రెండు చిత్రాల నిర్మాత‌లు అనిల్ సుంక‌ర‌, ఎస్‌.రాధాకృష్ణ‌ల‌తో ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్  చ‌ర్చ‌లు జ‌రిపింది. చ‌ర్చ‌ల అనంత‌రం సూప‌ర్ స్టార్ మ‌హేశ్ 'స‌రిలేరు నీకెవ్వ‌రు' చిత్రం జ‌న‌వ‌రి 11న విడుల‌వుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల‌..వైకుంఠ‌పుర‌ములో...' జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతుంది.  అనంత‌రం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో గిల్డ్ త‌ర‌పున నిర్మాత‌లు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌, రాజీవ్ రెడ్డి పాల్గొన్నారు.  


కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్ మాట్లాడుతూ - రెండు, మూడు రోజులుగా సంక్రాంతి సినిమాల విడుద‌లపై చిన్న పాటి సస్పెన్స్ ఉంది. చ‌ర్చ‌ల అనంత‌రం సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ వ‌చ్చింది. కార‌ణాలు ఏవైనా కావ‌చ్చు. చివ‌ర‌కి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొర‌క‌డ‌మే ముఖ్యం. స‌మ‌స్య‌లుంటే చాలా మంది ఇబ్బందులు ప‌డ‌తారు. ఈరోజు జ‌రిగిన మీటింగ్‌లో అంద‌రూ పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు అన్నారు. 


నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - నాలుగైదు రోజులుగా స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో సినిమా విడుద‌ల గురించి సోష‌ల్ మీడియాలో డిస్క‌ష‌న్ జ‌రుగుతుంది. అంత‌కు ముందు జ‌రిగిన ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మీటింగ్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రుని జ‌న‌వ‌రి 11న‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాన్ని జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌ల‌తో మాట్లాడి అనౌన్స్ చేశాం. అయితే త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌న‌వ‌రి 10 లేదా 11న అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల‌వుతుందని వార్త‌లు వినిపించాయి. దాంతో మ‌రోసారి గిల్డ్ చ‌ర్చ‌లు జ‌రిగాయి. నిర్మాత‌ల‌ను క‌న్విన్స్ చేశాం. పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతున్న‌ప్పుడు అంద‌రూ బావుండాల‌నే ఉద్దేశంతో గిల్డ్ ఇంత‌కు ముందు చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆ రోజు అనుకున్న‌ట్లే ఇప్పుడు జ‌రిగిన గిల్డ్ చ‌ర్చ‌ల్లోనూ జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు.. జ‌న‌వ‌రి 12న అల వైకుంఠ‌పుర‌ములో సినిమాను విడుదల చేయ‌డానికి రెండు సినిమాల నిర్మాత‌ల‌ను ఒప్పించాం. హీరోలతో కూడా మాట్లాడాం. రెండు పెద్ద సినిమాల‌తో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల‌వుతున్నాయి. గ‌త సంక్రాంతికి స‌క్సెస్‌ఫుల్ మూవీస్ చూశాం. ఈసారి కూడా అన్నీ సినిమాలు బాగా ఆడాల‌ని కోరుకుంటున్నాం. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్య‌లు వ‌స్తే.. పరిష్క‌రించ‌డానికి గిల్డ్ ఎప్పుడూ ముందుంటుంద‌ని తెలియ‌జేస్తున్నాం. ఎందుకు ఈ క‌న్‌ఫ్యూజ‌న్ వ‌చ్చింద‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే, స‌మ‌స్య ఎందుకు వ‌చ్చింది అని ఆలోచించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డ‌మే మా గిల్డ్ టార్గెట్‌. ప్ర‌తి సినిమా ఆడాలి. బాగా రెవెన్యూ రావాల‌నే ఆలోచిస్తాం. ఈ మీటింగ్ ఇంత సామ‌ర‌స్యంగా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మైన హీరోలు, నిర్మాత‌లు స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్‌ అన్నారు.Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !