View

అఖిల్, పూజా కెమిస్ట్రీ 'మోస్ట్ ఎలిజిబల్ బ్యాచులర్' కి హైలైట్ అట! అదిరిపోతుందట!

Saturday,February08th,2020, 02:40 PM

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయ‌గానే సినిమా అభిమానులు నుంచి సాధ‌ర‌ణ ప్రేక్ష‌కులు వ‌ర‌కు విప‌రీత‌మైన పాజిటివ్ రెస్పాన్స్ రావ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ్వ‌డం ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. ఇక‌ అక్కినేని న‌ట వార‌సుడిగా హ్యాండ్ స‌మ్ హీరో అఖిల్ వైవిధ్య‌మైన క‌థ‌లు ఎంచుకుంటూ ఇటీవ‌లే మిస్ట‌ర్ మ‌జ్ను, హ‌లో వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌‌స్ట‌ర్స్ సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అఖిల్ మ‌రోసారి త‌న‌ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చే స్టోరీతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ గా రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని బొమ్మ‌‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం లో నిర్మాత‌లు బ‌న్నీవాసు , వాసు వ‌ర్మ  సంయుక్తంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలానే ఈ చిత్రంలో అఖిల్ సరసన  పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్ధే మ‌ధ్య న‌డిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుందని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఫ‌స్ట్ లుక్ ని ఈ రోజు చిత్ర నిర్మాత‌లు విడుద‌ల చేశారు.


ఫిబ్ర‌వ‌రి 15 నుంచి తదుప‌రి షెడ్యూల్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. హైద‌రాబాద్, అమెరికా త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పిటికే షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్ర యూనిట్ అదే ఉత్సాహాంతో ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మ‌రో షెడ్యూల్ మొద‌ల‌పెట్ట‌బోతున్నారు.ఈ షెడ్యూల్ లో మేజ‌ర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తున్న‌ట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.


గోపీ సుంద‌ర్ మ్యూజిక‌ల్ మ్యాజిక్
జీఏ 2 బ్యాన‌ర్ తో గోపీ సుంద‌ర్ ఉన్న జ‌ర్నీ గురించి అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో జీఏ2 బ్యాన‌ర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుత‌మైన బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతం ఇచ్చారు. ఈ నేప‌థ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ కి ఆరు పాట‌లు రెడీ చేశారు గోపీ సుంద‌ర్. ఈ ఆరు పాట‌ల్లో నాలుగు పాట‌లు ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసిన‌ట్లుగా చిత్ర బృందం తెలిపింది. అలానే మిగ‌తా రెండు పాటలు ఫారిన్ లో చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలిపారు. 


వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న జీఏ2
పిల్లా నువ్వు లేని జీవితం, భ‌లే భ‌లే మ‌గాడివోయ్,  గీత‌గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూస‌ర్ బ‌న్ని వాసు మ‌రోసారి అదే ఉత్సాహాంతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్వ‌క‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్. అలానే ఈ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మాత వాసు వ‌ర్మ‌తో క‌లిసి బ‌న్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం.
ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ‌ Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !