filmybuzz

View

కరోనా ఎఫెక్ట్.. డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ర్కీనింగ్ కి  7 సినిమాలు!

Friday,May15th,2020, 09:10 AM

కరోనా తో ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది. మాస్క్ లు, శానిటైజర్స్ మన జీవితాల్లో భాగమైపోయాయి. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, ఎంతో జాగ్రత్తగా బ్రతకాల్సిన రోజులివి. స్వేచ్చగా షాపింగ్ లు, సినిమాలు, పార్టీలు అంటూ తిరిగితే, మన జీవితంలోకి అంతే స్వేచ్ఛగా కరోనా వచ్చి చేరుతుంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించి జనాలను కట్టడి చేసాయి. ఈ లాక్ డౌన్ లో జనాలను ప్రైమ్ వీడియోస్, సన్ నెక్ట్స్, నెట్ ప్లెక్స్, జి5, హాట్ స్టార్ లు ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. నట్టింట్లో కూర్చుని సినిమాలను ఆస్వాదిస్తున్నారు సినీప్రియులు. 


తాజాగా అమెజాన్ ప్రైమ్ లో 7 సినిమాలు డైరెక్ట్ గా స్ర్కీనింగ్ కానున్నాయి. మరి ప్రైమ్ లో స్ర్కీనింగ్ కానున్న ఈ సినిమాలు ఏ మేరకు సినీప్రియులను మెప్పించనున్నాయో వేచిచూద్దాం. 


ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా ప్ర‌సారం కానున్న చిత్రాలు ఇవే...


పొన్ మగల్ వంధాల్ (తమిళం) 
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది -  మే 29, 2020 

తారాగ‌ణం - జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్రచన, దర్శకత్వం - జె.జె. ఫ్రెడరిక్నిర్మాతలు - సూరియ, రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్


గులాబో సితాబో (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేదీ -  జూన్ 12, 2020

తారాగ‌ణం - అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా రచన - జూహి చతుర్వేది దర్శకత్వం - షూజిత్ సిర్కార్నిర్మాత‌లు - రోన్ని లాహిరి, శీల్ కుమార్


పెంగ్విన్ (తమిళం, తెలుగు)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూన్ 19, 2020

తారాగ‌ణం - కీర్తి సురేశ్ రచన, దర్శకత్వం - ఈశ్వర్ కార్తీక్ నిర్మాత‌లు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ సుబ్బరాజ్ 


లా (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూన్ 26 2020

తారాగ‌ణం - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు రచన, దర్శకత్వం - రఘు సమర్థ్నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్


ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - జూలై 24, 2020 

తారాగ‌ణం - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటో బాష్  రచన - అవినాశ్ బాలెక్కాలదర్శకత్వం - పన్నాగ భరణనిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్ కుమార్, గురుదత్ ఎ తల్వార్ 


శకుంతలా దేవి (హిందీ)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - త్వరలో ప్రకటించబడుతుంది

తారాగ‌ణం - విద్యాబాలన్రర‌చన - నాయనిక మహ్తాని, అనూ మీనన్దర్శకత్వం - అనూ మీనన్నిర్మాత‌లు - అబున్ డాంటియా ఎంటర్ టెయిన్ మెంట్ ప్రై.లి., సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా.


సుఫియాం సుజాతాయం (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల తేది - త్వరలో ప్రకటించబడుతుంది.

తారాగ‌ణం - అదితి రావు హైదరీ, జయ సూర్య‌రచన, దర్శకత్వం - నరని పుజా షానవాస్నిర్మాణం - విజయ్ బాబు ఫ్రైడే ఫిల్మ్ హౌస్.


ఈ సినిమాలు రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు మరియు టెరిటరీస్ లలో వీటిని వీక్షించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెల ..

Read More !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చిత్రం థియేటర్స్ కి రానుంది. ఆ తర్వాత ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను' చిత్రాలు చేసాడు. ఈ రెండు సినిమాలతో ..

Read More !

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చాయి. అయితే 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచ ..

Read More !

Gossips

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్ ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర ..

ప్రిన్స్ మహేష్ బాబుతో 'భరత్ అనే నేను' లాంటి హిట్ సినిమా ఇచ్చిన కొరటాల శివ తద ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత ..

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంల ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !