View

చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ ని సత్కరించిన చిరు

Tuesday,March28th,2023, 01:49 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో à°˜‌నంగా à°œ‌రిగాయి. చాలా గ్రాండ్‌à°—à°¾ à°œ‌à°°à°¿à°—à°¿à°¨ à°ˆ పార్టీలో ప్ర‌ముఖ à°¨‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు à°¸‌హా à°ª‌లువురు హాజ‌à°°‌య్యారు. రామ్ à°š‌à°°‌ణ్‌, ఆయ‌à°¨ à°¸‌తీమ‌ణి à°ˆ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో à°ˆ à°¬‌ర్త్ డే వేడుక‌లు à°˜‌నంగా à°œ‌రిగాయి.


మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రామ్ à°š‌à°°‌ణ్ à°¬‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ à°œ‌రిగాయి. à°ˆ కార్య‌క్ర‌మంలో à°š‌à°°‌ణ్‌ను à°Žà°‚à°¤‌గానో ఇష్ట‌à°ª‌డే హీరోలు  à°µà°¿à°œ‌య్ దేవ‌à°°‌కొండ‌, విక్ట‌à°°à±€ వెంకటేష్ à°¸‌హా రామ్ à°š‌à°°‌ణ్ చిన్న‌నాటి స్నేహితుడు రానా à°¦‌గ్గుబాటి à°¤‌à°¨ à°¸‌తీమ‌ణి మిహిక‌తో à°•‌లిసి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని నాగార్జున‌, à°…à°®‌à°²‌, నాగ చైత‌న్య‌, అఖిల్ ఫంక్ష‌న్‌à°•à°¿ అటెండ్ అయ్యారు.


ఇంకా అడివి శేష్‌, నిఖిల్ సిద్ధార్థ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయిధ‌à°°‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, నిర్మాత‌లు అల్లు à°…à°°‌వింద్‌, దిల్ రాజు à°¤‌దిత‌రులు కూడా విచ్చేశారు.


రామ్ à°š‌à°°‌ణ్‌తో మంచి అనుబంధం ఉండే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కె.జి.à°¯‌ఫ్ సెన్సేష‌à°¨‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు.


రాజ‌మౌళి à°¸‌హా RRR టీమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ à°Žà°‚.à°Žà°‚.కీర‌వాణి, నిర్మాత à°¡à°¿.వి.వి.దాన‌య్య‌, సినిమాటోగ్ర‌ఫీర కె.కె.సెంథిల్ కుమార్‌, , ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌à°µ à°¤‌దిత‌రులు హాజ‌à°°‌య్యారు. మార్చిలో à°œ‌రిగినే ఆస్కార్ ఈవెంట్‌ తర్వాత à°ˆ టీమ్ ఇప్పుడే ఒకేసారి వేదిక‌పై à°•‌నిపించింది. తొలి ఆస్కార్ అవార్డును గెలిచి à°®‌à°¨ దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన RRR టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా à°¸‌త్క‌రించారు.


అతిథుల‌కు ఇండియ‌న్, కాంటినెంట‌ర్ వంట‌కాల‌ను ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి à°¸‌ర్వ్ à°šà±‡à°¶à°¾à°°à±



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !