View

ట్రైలర్ తో పీఎస్ 2 పై పెరిగిన అంచనాలు

Thursday,March30th,2023, 02:09 PM

ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ à°®‌ణిర‌త్నం దర్శకత్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, à°®‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్క‌à°°‌న్‌, à°®‌ణిర‌త్నం నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. à°—‌à°¤ ఏడాది విడుద‌లైన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుని.. బ్లాక్ à°¬‌స్ట‌ర్ టాక్‌తో బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° à°•‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 చిత్రానికి ఇది కొన‌సాగింపు. చోళుల గురించి తెలియ‌జేసే సినిమా ఇది. అత్య‌ద్భుతమైన విజువ‌ల్స్‌తో లార్జ‌ర్ దేన్ లైఫ్ మూవీగా దీన్ని à°®‌ణిర‌త్నం సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తున్నారు.


భారీ తారాగ‌ణంతో రూపొందిన పొన్నియిన్ సెల్వ‌న్ 1 దాని కొన‌సాగింపు పీఎస్ 2 పై క్యూరియాసిటీని పెంచుతూ ముగిసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆడియెన్స్ పొన్నియిన్ సెల్వ‌న్ 2 ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆస‌క్తిగా ఎదురు చూడ‌సాగారు. ఏప్రిల్ 28à°¨ à°µ‌à°°‌ల్డ్ వైడ్‌à°—à°¾ పాన్ ఇండియా మూవీగా తెలుగు, à°¤‌మిళ‌, హిందీ, à°®‌à°²‌యాళ‌, à°•‌న్న‌à°¡ భాష‌ల్లో పొన్నియిన్ సెల్వ‌న్ 2 విడుద‌à°²‌వుతుంది. దీనిపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. à°ˆ à°…à°‚à°š‌నాల‌ను à°®‌à°°à°¿à°‚à°¤ పెంచేలా పొన్నియిన్ సెల్వ‌న్ 2 ట్రైల‌ర్‌ను మార్చి 29à°¨ చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది.


సొన్నియిన్ సెల్వ‌న్ 2లో ఐశ్వ‌ర్యా రాయ్ à°¬‌చ్చ‌న్‌, చియాన్ విక్ర‌మ్‌, à°œ‌యం à°°‌వి, కార్తి, త్రిష కృష్ణ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రంలో à°¶‌à°°‌త్ కుమార్‌, ప్ర‌భు, లాల్‌, కిషోర్‌, అశ్విన్ కాక‌మాను, ఐశ్వ‌ర్య à°²‌క్ష్మి ఇత‌à°° పాత్ర‌ల్లో à°¨‌టించారు. చెన్నైలో పొన్నియిన్ సెల్వ‌న్ ట్రైల‌ర్‌తో పాటు ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని à°˜‌నంగా నిర్వ‌హించారు. à°ˆ సినిమాల à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టుల‌తో పాటు ఇత‌à°° సెల‌బ్రిటీలు ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. భారీ సంఖ్య‌లో అభిమానులు కూడా à°ˆ వేడుక‌లో పాల్గొన్నారు. à°ˆ ట్రైల‌ర్‌తో పీఎస్ 2పై ఉన్న à°®‌రింతగా పెరిగాయి.


ఆస్కార్ విన్న‌ర్ à°Ž.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందించిన à°ˆ సినిమాను ఏప్రిల్ 28à°¨ ప్ర‌పంచ వ్యాప్తంగా à°¤‌మిళం, తెలుగు, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లో విడుద‌à°² చేస్తున్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !