View

ఏప్రిల్ 15న విడుతలై  పార్ట్ 1 రిలీజ్

Thursday,April06th,2023, 03:05 PM

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ యొక్క "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్"  à°¦à±à°µà°¾à°°à°¾  à°¤à°®à°¿à°³ చిత్రం "విడుతలై పార్ట్ 1" తెలుగు వెర్షన్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్  à°ˆ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎల్రెడ్ కుమార్‌ తో పాటు దర్శకుడు వెట్రిమారన్ ను కలిసి తెలియజేసారు.


ఈరోజు మేకర్స్ à°ˆ సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు. తెలుగులో విడుతలై  à°ªà°¾à°°à±à°Ÿà± 1 పేరుతో రూపొందుతున్న à°ˆ చిత్రం ఏప్రిల్ 15à°¨ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.


వెట్రిమారన్ à°°à°šà°¨ మరియు దర్శకత్వం వహించిన చిత్రం "విడుతలై  à°ªà°¾à°°à±à°Ÿà± 1".  à°ˆ చిత్రం à°’à°• తీవ్రమైన క్రైమ్ ప్రొసీజర్ థ్రిల్లర్.  à°‡à°¦à°¿ తిరుగుబాటు నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి) మరియు 'ఆపరేషన్ ఘోస్ట్ హంట్' à°•à°¿à°‚à°¦ అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నాల చేస్తున్న పోలీసు అధికారుల  à°šà±à°Ÿà±à°Ÿà±‚ తిరుగుతుంది. సూరి కుమారేశన్ పాత్రను పోషిస్తున్నారు. గౌతం మీనన్, రాజీవ్ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


à°ˆ చిత్రం మార్చి 31à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల ప్రశంసలను  à°…ందుకుంది. à°ˆ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించగా, ఆర్ వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ అందించారు.à°ˆ చిత్రం ఏప్రిల్ 15à°¨ à°¨ "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్"  à°¦à±à°µà°¾à°°à°¾  à°¤à±†à°²à±à°—ులో విడుదలకానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !