View

హనుమాన్ జయంతికి  ఆదిపురుష్ స్పెషల్

Thursday,April06th,2023, 04:50 PM

ఇండియాస్ టాప్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రామాయణ ఇతిహాసం ఆధారంగా రూపొందించారు. ప్రభాస్ రాముడుగా, కృతి సీత పాత్రలో నటించిన ఈ మూవీలో హనుమంతుడుగా దేవదత్త నాగే నటించారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేవదత్త నాగు హనుమంతుడు గెటప్ లో ఉన్న లుక్ ను విడుదల చేశారు. దీంతో పాటు రిలీజ్ చేసిన ఓ పాట ట్యూన్ తో పాటు లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ పాట చూస్తే బ్యాక్ గ్రౌండ్ అదిరిపోతుందని ముందే అనిపిస్తోంది.


హనుమంతుడు అంటే బలం, పట్టుదల, విధేయత మూర్తీభవించిన యోధుడు. à°† విషయమే హైలెట్ అయ్యేలా ఆదిపురుష్  à°®à±‡à°•à°°à±à°¸à±  à°¶à±à°°à±€ బజరంగ్ బలి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రభు శ్రీరాముని సహచరుడు, సంరక్షకుడుగా à°† రామునికి నివాళులు అర్పిస్తున్నట్టుగా ఉన్న à°ˆ లుక్ తో హనుమాన్ జయంతి మరింత సంబురంగా మారింది. త్వరలోనే ప్రమోషన్స్ ను మరింత వేగంగా మొదలుపెట్టబోతోంది ఆదిపురుష్ టీమ్.


à°“à°‚ రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్‌ను à°Ÿà°¿-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, à°“à°‚ రౌత్, ప్రసాద్ సుతార్ మరియు రెట్రోఫిల్స్‌కు చెందిన రాజేష్ నాయర్, UV క్రియేషన్స్‌కు చెందిన వంశీ మరియు ప్రమోద్‌à°² సహకారంతో నిర్మించారు. à°ˆ చిత్రం 2023 జూన్ 16à°¨ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !